Telugu Meaning of To Interrupt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Interrupt is as below...

To Interrupt : (v), ( a), అడ్డగించుట, అభ్యంతరము చేసుట do not * him whilehe is talking వాడు మాట్లాడేప్పుడు అడ్డము పోకు. that tree *s the view ఆ చెట్టు దృష్టికి అడ్డముగా యున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Delay
(v), ( a), అడ్డి చేయుట, అభ్యంతరముచేయుట, ఆటంకపరుచుట,జాగుచేయించుట.
Mane
(n), ( s), జాలు వెంట్రుకలు, గుర్రము మొదలైన వాటి మెడ మీది వెంట్రుకలు. a lion's * సింహము యొక్క మెడమీది కేసరములు. themaned billows కేసరములుగల అలలు, అనగా ఉల్లోలకల్లోలములుగా వుండేఅలలు.
Along
(adv), వెంట, వెంబడిగా. he went * the shore తీరము వెంబడిగా పోయినాడు.come * రా, నడువు, కూడారా. go * పో, నడువు. * with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని. all * I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకుమొదటినుంచి తెలుసును. * side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.
Diameter
(n), ( s), అడ్డుకొలత, వ్యాసము, గోళము యొక్క మధ్యరేఖ.వ్యాసరేఖ. the wheel was one yard in * ఆ చక్రముయొక్క అడ్డుకొలత.వకగజము, అనగా వక గజము యెత్తు. what was the * of the ball ? ఆ గుండు యొక్క అడ్డుకొలత యెంత.
To Rehearse
(v), ( a), పునః వుచ్చరించుట, తిరిగీ చదువుట. a comedy అరలో ఆడడము,అనగా వొక నాటకమును సభలో చదవక మునుపు తమలో తామే చదివి చూచుకొనుట
Loving
(adj), ప్రేమగల, ప్రీతిగల, దయగల. See Affectionate.
Disfranchised
(adj), అధికారము తోసివేయబడ్డ, See To Disfranchise
Outspoken
(n), ( s), (honesty, bluntness) సాదా.
Chestnut, Chesnut
(n), (s.), బాదాము వంటి వక తరహా అడివికాయ. దీనిపప్పు కాల్చితింటారు. horse * యిదే పెద్ద తరహా కాయ, దీని పప్పు తినరు. * colour టేకుమానివర్ణము. * hair పల్ల వెంట్రుకలు. a * horse పల్ల వర్ణమైన గుర్రము.
Britannia
(n), ( s), యింగ్లీషు దేశమునకు కావ్యనామము యిది స్త్రీలింగము. *metal వక తరహా సత్తు లోహము.
Irrepressible
(adj), అణగని, అణచగూడని, నిలపగూడని. * drowsinessపోగొట్టు గూడని తూగు.
To Wave
(v), ( n), to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.
Neighbour
(n), ( s), (one who lives near to another) యిరుగింటి వాడు, పొరుగింటి వాడు, సమీపస్థుడు. without letting his * know పరులకు, లోకులకు,అక్కడి వాండ్లకు తెలియకుండా, యిరుగు పొరుగు యెరుగకుండా. he lives close to me but I do not consider him my * మా పొరుగున వున్నాడు కానీ అయిన వాడుగా నేను యెంచలేదు. he was beloved by his subjects and was dreaded by the kings who were his *s అతని కింది కాపులు అతని మీద విశ్వాసముతో వుండిరి యితర రాజులు అనగా చుట్టుపక్కల వుండే రాజులు అతనికి భయపడుతూ వుండిరి. he is a * of mine అతను మా పొరుగింటి వాడు. he and I were next door *s వాడు నేను యిరుగుపొరుగున వుండే వాండ్లము. one who lives in femiliarity with another వొకరు (a word of civility) neighbour! అయ్యా, నాయనా,అన్నా. * do you approve this? యిది మీకు సరేనా అయ్యా. you must help me in this my good *s అయ్యా మీరందరూ దీనికి సహాయం చేయవలెను. he is agood * పరోపకారి, యిరుగుపొరుగుకు సహాయపడేవాడు. he is a bad * పరోపకార హీనుడు,ఇరుగుపొరుగుకు వొదగనివాడు. thy *'s house వొకరి యిల్లు, పరగృహము, అన్యగృహము,రెండో వాడి యిల్లు. thy *'s wife వొకరి భార్య, పర స్త్రీ, వొకని పెండ్లాము. your *'s wealth వొకరి ధనము, పరధనము, ఎదటివాని సొమ్ము. thou shalt love thy* as thyself నీ యందు నీకెంతాశ వుండునో, పరుల యందు అంతాశ వుండనీ, నీ వలెనే పరులనూఅనుకో. patience benefits you and your * తాళిమి తన్నూ గాచును యెదిరినీ గాచును. In Ezek. XXII. II. *'s wife ప్రతి వాసి భార్య. D+ సమీపవాసినో జాయా.A+. here F+ says "the wife of him who lives in the house close tothee!" In Matt. V. 43. thy * (Dost' Martyn's Persian) స్వసమీప వాసి A+ పరుడు G+ మిత్ర K+.
Colour
(n), ( s), వర్ణము, వన్నె, చాయ, రంగు. to lose * తెల్లపారుట చాయయెత్తి పోవుట, వాడిపోవుట. he changed * వాడు ముఖము మాడ్చినాడు, వాడి ముఖము నల్లపడ్డది. a countenance devoid of * తెల్లపారిన ముఖము. * of pretext వ్యాజము, సాకు, మిష, వేషము. there was no * of doing so యిట్లా చేస్తారన్న పొళుకువ వుండలేదు. colours of flag కొడి, పతాకము, జండా. They fought under his colours ఆయన చేతి కింద వుండి పోట్లాడినారు. he painted the battle in glowing colours ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు.
Lemon
(n), ( s), నిమ్మపండు. a * tree నిమ్మచెట్టు. * coloured నిమ్మపండు వర్ణమైన.* grass or * thyme కామంచి కసువు.
Palpably
(adv), స్పష్టముగా, విశదముగా this is * unjust. యిది స్పష్టమైనఅన్యాయము.
Slopingly
(adv), ఏటవాలుగా, ఆదోకపాటుగా.
Bestained
(adj), కరయైన, మరకైన, మురికైన.
Gratulatory
(adj), దీవించే. * expreessions స్తవములు, దీవెనలు.
Openhearted
(adj), నిష్కపటియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Interrupt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Interrupt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Interrupt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Interrupt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Interrupt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113008
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101381
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close