Telugu Meaning of Supposing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Supposing is as below...

Supposing : (p||), in the event of పక్షమందు,* the money paidఆ రూకలను చెల్లించిన పక్షమందు చెల్లించివుండినట్టయితే, చెల్లించివుంటే.* it true అది నిజముగా వుంటే. * him still alive వాడు యింకా బ్రతికిఉంటే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Weather
(n), ( s), state of the air కాలము. the house isweather-tight, or weather proof యెండా వానా గాలి వీటిచేతచలించని యిలలు. the ship was driven into this port by stress of * ఆ గాలి యొక్క వేగముచేత ఆ వాడ యీ రేవులోకి కొట్టుకొని వచ్చినది. he went out in spite of the * వానా గాలి చూడక వెళ్ళినాడు. hot * యెండకాలము. cold * చలికాలము.cloudy * మబ్బు మందారముగా వుండే వేళ. we * వర్షాకాలము. dry * వర్షములేకుండా వుండే కాలము. calm * అధిక గాలి లేకుండా వుండేకాలము. tempestuous * గాలి కసురుగా వుండేకాలము. fair * అధికయెండ గాలి వాన లేక వుండేకాలము. foul * చెడు గాలిగా వుండే వేళ.
Spirit
(n), ( s), the breath, the soul జీవము, ప్రాణము, జీవాత్మ, ఆత్మ, ఊపిరి, ఉసురు. the * of love, or kindness దయారసము. a woman of * ధైర్యవంతురాలు. a man of * ధైర్యము. a noble * ధీరుడు,ధైర్యశాలి. a gifted * అంశ పురుశుడు. fasting brings down the * ఆకలిచేత ధైర్యము కలుగుతున్నది. a broken * భగ్న మనస్సు. A+. God is (pneuma) a * (John IV. 24.) ఈశ్వర ఆత్మ స్వరూపః A+. ఈశ్వరోస్తాత్మాC+. P+. an apparition భూతము, దయ్యము, పిశాచము, గ్రహము. the *or demon that haunts this place యిక్కడ తిరిగే దేవత, తిరిగే రాక్షసుడు. an embodied * దేహి. a disembodied * విదేహి. In Job IV. మూర్తి D+. ardour, vigour తేజస్సు, బలము, శక్తి, ధైర్యము.import తాత్పర్యము. I do not understand the * of his letterవాడి జాబు యొక్క తాత్పర్యము నాకు తెలియలేదు. essence సత్తువ, సారము.this letter is written in a bad * యిది దుర్బుద్ధితో వ్రాసిన జాబు. a * of contradiction వితండవాదము చేసే గుణము. evil * మనుష్యులకు దుర్బుద్ధి పుట్టించే భూతము. In Luke XI. 24. the unclean * అమేధ్యభూతఃA+. The word (psyche) is thus rendered in 1. Thes. V. 23. (pneuma, psyehe, soma) ఆత్మ, ప్రాణము, శరీరము. A+. In Roman Catholioc books, the Latin word `Spiritus' is retained; and Holy Spirit is written Sancta Spirita సాంక్తస్పిరిత.
Illusive
(adl), నమ్మరాని, బూటకమైన, మాయగావుండె, మోసమైన, వంచనైన.
Inheritance
(n), ( s), (add,) the reception of an estate byheriditary right వంశ భాద్యతనుబట్టి వొకసొత్తును పొందడము.
Arrear, Arrears
(n), (s.), నిలువ, బాకి. the salary in arrears will be paid offనిలువ సంబళము చెల్లించబడును. the work fell in * ఆ పని వెనక పడ్డది. after hebrought up the arrears వెనకపడ్డ పనిని సరిచేసిన తరువాత.
Dooly
(n), ( s), డోలి.
To Telegraph
(v), ( n), దూరమునుండి సంకేతము చేత తెలియచేసుట, మాట్లాడుట. he *ed to me to come నన్ను రమ్మని సంజ్ఞా యంత్రము చేత తెలియచేసినాడు.
Daw
(n), ( s), కాకివంటి ఒక పక్షి.
Coast
( n.), ( s.), సముద్రతీరము, రేవు,కోస్తా, they spread this report through all their coasts యీ సమాచారమును వాండ్ల దేశములో నంతా ప్రచురము చేసినారు. go to his house and speak to him; but you must wait till the * is clear నీవు పోయి అతనితో మాట్లాడవలసినది అయితే అక్కడ వుండేవాండ్లు అవతలికి పొయ్యే దాకా కనిపెట్టి వుండవలసినది. Finding the * clear I went and spoke to him యెవరు లేనిది చూచి, లేక, సందడి లేని సమయము చూచి ఆయన దగ్గెరకు వెల్ళి మాట్లాడినాను. the * of Coromandel నాగూరు నాగపట్ణము మొదలుకొని మచిలి బందరు పర్యంతరము వుండే భూమికి యింగ్లిషువారు యీ పేరు పెట్టినారు. the * languages అరవము, తెలుగు, కన్నడ భాషలు.
Attractive
(adj), ఆకర్షించే, మనోహరమైన.
Estranged
(adj), విరోధులైన, మిత్రబేధము చేయబడ్డ, యెడబాపబడ్డ,వేరుబడ్డ.
Transfer
(n), ( s), a delivery of property to another మరి వొకని పరముచేయడము, మరి వొకని పేరిట చేయడము. after this * యీ సొత్తును అతని పేరిటచేసిన తర్వాత.
To Attain
(v), ( a), చేరుట, చెందుట, పొందుట. he attained the top of the hill ఆకొండ కొనకు చేరినాడు. he attained fame వాడికి కీర్తి లభించినది, యశస్సునుపొందినాడు. he attained to a great age వృద్ధాప్యమును చెందినాడు. he attainedhis object అతని అభిమతము చెయి కూడినది, సిద్ధించినది. he attained learningవిద్యను సంపాదించినాడు.
Harper
(n), ( s), వీణె వాయించేవాడు, వైణికుడు.
Showy
(adj), handsome outwardly పైకి సొగసుగా వుండే చూపుకు అందముగా వుండే. a * woman సొగసుకత్తె.
Accepted
(adj), అంగీకరించిన, పుచ్చుకొన్న, పరిగ్రహించిన, ఒప్పుకొన్న, రూఢియైన. the* meaning or sense రూఢ్యర్థము.
Agio
(n), ( s), వట్టము.
Unseen
(adj), not discovered అగుపడని. the cause of this is * దీని కారణముతెలియలేదు. he passed * కండ్ల బడకుండా దాటిపోయినాడు.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు, బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
Hight
(adj), అనే. the town * Stratford స్రైటు పోర్డు అనే పట్టణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Supposing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Supposing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Supposing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Supposing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Supposing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close