Telugu Meaning of Unseen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unseen is as below...

Unseen : (adj), not discovered అగుపడని. the cause of this is * దీని కారణముతెలియలేదు. he passed * కండ్ల బడకుండా దాటిపోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Cancel
(v), ( a), రద్దు చేసుట, కొట్టి వేసుట. పాటా కొట్టుట. [ ] యీ గుర్తు పెట్టు. the order was cancelled ఆహుకుము రద్దు చేయబడ్డది. a cancelled leaf రద్దు అయిపోయిన కాకితము, తోసివేయబడ్డ కాకితము.
Funnel
(n), ( s), గరగడము, గొట్టము, అడుగున గొట్టము గల గిన్నె.దీన్ని పొన్నలంటారు, బుడ్లు మొదలైన వాటిలో సారాయి మొదలైనవాటిని పోయడానికి వుపయోగమైన సాధనము.for smoke పొగపొయ్యటందుకై, పొగగూటిలో పెట్టే యినుపగొట్టము. * shaped వికసించిన పుష్పాకారమైన.
Member
(n), ( s), అవయవము, అంగము, భాగము. a vital * ఆయపట్టు. the last * of this sentence యీ వాక్యముయొక్క కడపటి భాగము. a * of parliament హస్తకుడు, పార్లేమెంటనే సభ వారిలో వొకడు. one of the*s of the board సభికులలో వొకడు. *s of a society సభవారు.*s of the family ఆ కుటుంబస్థులు, ఆ యింటివాండ్లు, ఆ యింటిజనము.
Man
(n), ( s), మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.
Fullmouthed
(adj), గంభీరస్వరముగల, పెద్ద గొంతుగల.
Assets
(n), ( s), సొత్తు, ఆస్థి, అనగా చచ్చినవాడి, లే, బుణగ్రస్తుడి యొక్క సొత్తు.
Asserted
(adj), చెప్పిన, స్థిరముగా చెప్పిన.
Preterimperfect
(adj), in grammar తాత్కాలిక భూతమైన. I was going, hewas doing పోతూవుంటిని, చేస్తూ వుండినాడు.
To Gouge
(v), ( a), ( an American art) గోటితో కనుగుడ్డును పెళ్లగించుట.
Jackobinism
(n), ( s), రాజు అని వొక ఆధిక్యము లేదనే మతము.
Matted
(adj), జడలుకట్టిన, పెనుసుకొన్న, జటిలమైన. * grassరక్కసిగడ్డి.
Partyman
(n), ( s), తన పక్షమే పక్షమని సాధించేవాడు.
Thereon
(adv), అందుమీద, అందున గురించి.
Windward
(adv), towards the wind గాలికై, గాలితట్టుగా. as thegarden was to the * of the house, those who were in thehouse perceived the scent of the garden ఆ యింటికి గాలివాటములో ఆ తోట వుండినందున ఆ యింట్లో వుండిన వాండ్లకు ఆ తోటలోనివాసన వస్తూ వుండి నది. they are to * of us మా తట్టుగా కొట్టేగాలి తట్టున వాండ్లు వుండినారు.
Oaken
(adj), Oak అనే కొయ్యతో చేసిన.
Electrified
(adj), అంతరగ్నిగల, శరీరగతాగ్నిగల, సంఘర్షణాగ్నిగల.the stone was * ఆ రాయి అంతరగ్నితో సంపూర్ణమైనది. bodies are *by friction రాపిడిచేత ద్రవ్యములలోనుంచి అగ్నిపుట్టుతున్నది. or astonishedవెరుగుపడ్డ, ఆశ్చర్యపడ్డ రోమాంచము కలిగిన.
Thaw
(n), ( s), మంచుగడ్డలు కరిగే కాలము, రాయిగా పేరుకొన్న నీళ్ళు కరిగే కాలము.
Flooks
(n), ( s), వాడ లంగరు యొక్క చేతులు.
To Remind
(v), ( a), జ్ఞాపకము చేసుట, తోచేటట్టు చేసుట. I *ed him about this యిందున గురించి అతనితో యెచ్చరించినాను. let me * you that you have a mother తల్లి వొకతె వున్నదనే జ్ఞాపకము వుండనీ.this *s me of him దీన్ని చూస్తే నాకు వాడి జ్ఞాపకము వస్తున్నది. this *s one of a monkey యిది కోతివలె వున్నది.
Stateliness
(n), ( s), grandeur, pomp డంబము, గంభీరము, జంభము.upon this she assumed a * behaviour అందుమీద అది గంభీరడుగావుండినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unseen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unseen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unseen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unseen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unseen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close