Telugu Meaning of Fasteness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fasteness is as below...

Fasteness : (n), ( s), (a citadel) కోట, దుర్గము, గడిస్థలము, బురుజు.firmness ధార్ఢ్యము, గట్టి. quickness త్వర.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Union Jack
(n), ( s), ఒక విధమైన ధ్వజపటము.
Murky
(adj), చీకటిగావుండే, గాఢాంధకారముగా వుండే.
Ornamentally
(adv), అలంకారముగా, శృంగారముగా.
Loyalist
(n), ( s), సద్భక్తిగలవాడు.
Squaretoes
(n), ( s), ముసలయ్యకు యెగతాళిగా అనే పేరు.
Bonus
(n), ( s), or privilege బహుమానము, or fee, bribe లంచము.
To Image
(v), ( a), ఎంచు, ఎంచుకొనుట, భావించుట.
Unadvised
(adj), ఆలోచన పూర్వకము కాని, అనాలోచితమైన, అవివేకమైన, పిచ్చి,పనికిరాని.
Curiosity
(n), ( s), inquisitiveness, inclination to enquire తెలుసుకోవలెననేయిచ్చ యిదేమి అదేమియని అడిగి తెలుసుకొనే బుద్ధి, పరిశోధకబుద్ధి, బుభుత్సుత. a manof great * మహా పరిశోధకుడు. he did not gratify my * నేను అడిగితినిగాని వాడుతెలియచేయలేదు. have you any * to see it నీకు దాన్ని చూడవలెనని ఆశా. nicetydelicacy సూక్ష్మము, నాజూకు. accuracy, exactness ఠీకు కచ్చితము. an object *a rarity వింత, వేడుక, వినోదము, ఆతిశయము, అపురూపము, ఆశ్చర్యము, వింతైనవస్తువు. his book is a great * యిది నిండా అపురూపమైన గ్రంథము. thecuriosities of nature యీశ్వరుడి యొక్క చిత్ర విచిత్రమైన సృష్టులు. he is goodman but his wife is a * వాడు సరే గాని వాడి పెండ్లాము వింతైన ఆడది. thissword is a great * యీ ఖడ్గమును గురించి ఒక వింత వున్నది.
Reaction
(n), ( s), ప్రతీకారము, ప్రతికృతి, ప్రతిఘాతము, వైపరీత్యదర్శనము, విసిరివేసినచెండు భూమి మీద తాకి పైకి యెగరడము. the * of fever produces ague జ్వరమువిడిచిన దెబ్బన చలి వస్తున్నది.
Ceremonious
(adj), వుపచారమైన, మర్యాదగల, ఆచారముగల. in religion విధిచోదితమైన.
To Twine
(v), ( n), పెనవేసుకొనుట, మెలిబడుట.
Budgerow
(n), ( s), పెద్ద సవారి పడవ.
Double
(adj), రెట్ట, రెట్టింపు, జంట, జమిలి, జోడు. * troubleరెట్టింపు, తొందర, అధిక ఆయాసము. * advantage అధికఫలము. a * letter in spelling ద్విత్వాక్షరము. a * letter of postageరెట్టింపు తపాల్కూలి చెల్లించవలసిన జాబు, పెద్దజాబు. he wrote it in * linesపెద్దక్షరాలుగా వ్రాసినాడు. * fanam పెద్దరూక. he was * with age వృద్దాప్యముచేత వాడికి నడుము వంగిపోయినది . she has a * chin దాని గడ్డముమడతలు పడుతున్నది. she has a * chin దాని గడ్డము మడతలుపడుతున్నది. * tooth దవడపల్లు. * edged రెండంచులు, రెట్టంచుగల. * tongued రెండు నాలికలుగల, రెట్టంచుగల. * tongued రెండునాలికలు గల,కపటియైన. a * barrelled gun రెట్ట తుపాకి. * thereaded cloth జమిళిరేకు. * meaning ద్వ్యర్ధము, శ్లేష. * minded కపటి.వంచకుడు.
Retreat
(n), ( s), act of retiring పలాయనము వెనక్కు మళ్లుకోవడము, తిప్పుకోవడము. during the * of the army ఆ దండు వెన్కు మళ్లుకోవడములోa private place ఏకాంతస్ధలము, నిర్జన ప్రదేశము. he had now no * వాడికి వాగడానకు లోటు లేకపోయినది. the * of a monk ఆశ్రమము, మఠము.place of security భద్రమైన స్థలము. this hill is a * for bears యీ కొండ యెలుగ్గొడ్లకు యిరవు.
Tift
(n), ( s), ( or tantrum ) sudden anger, అలక, కోపము ( Smollett. 3. 207.)
Than
(adv), కంటె, కన్న. more * ten rupees పది రూపాయల కంటె, పైగా. less * amile అరకోసుకు తక్కువ. not less * three nor more * ten months మూడునెలలకు తగ్గకుండా పది నెలలకు హెచ్చకుండా.
To Fast
(v), ( n), ఉపవాసమువుండుట, , ఉపోష్యముండుట, పస్తువుండుట.నిరాహారముగా వుండుట. to * by reason of illnessలంఖణము వుండుట, లంఖణము చేసుట. to ( as a religiousact నిర్జలము చేసుట.
Acclimated
(adj), అలవాటుగల.
To Direct
(v), ( a), to aim in a strait line లక్ష్యము పెట్టుట, గురివుంచుట. he *ed the gun at them ఫిరంగిని వాండ్లమీదికి పారేటట్టు తిప్పిపెట్టినాడు. he *ed his discourse to me వాడు నాతట్టు తిరిగిమాట్లాడినాడు. he *ed his remarks at me వాడు నన్ను గురించి మాట్లాడినాడు.he *ed his eyes at me వాడి దృష్టిని నా మీదికి తిప్పినాడు. it *edits flight to the hill కొండమీదకి యెగిరినది. to regulate క్రమపరుచుట.he *ed his steps thither or course thither అక్కడికిపోయినాడు. an all * ing providence సర్వరక్షకుడైన దేవుడు. to order అజ్ఞాపించుట. I *ed him to go వాన్ని పొమ్మని సెలవు యిచ్చినాను. to guide దోవచూపుట.they *ed me to his house వాడి యింటికి నాకు దారి చూపినాడు .to * a letter పై విలాసము వ్రాసుట. they * ed the letter to meఆ పై విలాసము నాపేరట వ్రాసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fasteness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fasteness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fasteness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fasteness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fasteness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close