Telugu Meaning of Bonus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bonus is as below...

Bonus : (n), ( s), or privilege బహుమానము, or fee, bribe లంచము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sanguined
(adj), ఎర్రని.
Derived
(p||), కలిగిన,ఉద్భవించిన,పుట్టిన, a word * fromthe Sanscrit, సంస్కృతతద్భవశబ్దము. They assert that this is * fromHindustani యిది తురకభాషలోనుంచి పుట్టినట్టు అంటారు.
Immured
(adj), మరుగులో వుంచబడ్డ, దాచబడ్డ, చెరసాలలో వుంచపడ్డ. woman who are * రాణీవాసపు స్త్రీలు.
Circumspectness
(n), ( s), jAgrawa, sAvaXAnawa, yeVccarika.
To Extenuate
(v), ( a), తగ్గించుట, అనగా న్యాయములను అగుపరచి నేరమునుతగ్గించుట, పరిహారము చేసుట. what can you say to * your fault నీ నేరము పరిహారము కావడమునకు యేమి చెప్పగలవు. he said this to * his fault తన తప్పును పరిహరించుకోవడమునకు దీన్ని చెప్పినాడు. this does not * the crime దీని చేత ఆ పాపము పరిహారముకాదు.
Simpleness
(n), ( s), సరళత. from the * of this rule యీ సూత్రముసరళమైనది గనక, చిక్కులేనిది గనక.
Serious
(adj), important ముఖ్యమైన. solemn పెద్దమనిషిగా వుండే.a * person భక్తుడు. she is not at all * అది భక్తురాలు కాదు.grave గంభీరమైన. he looked very * వాడు మూతి ముడుచుకోని వుండినాడు. when the disease assumed a * aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు. a * matter ముఖ్యమైన పని. earnest అతి ధృడమైన.are you * ? యిది నవ్వే మాటకాదు గదా. * impressions భక్తి, విశ్వాసము.to be * you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది. Seriously, adv. ముఖ్యముగా. she was * inclined అది భక్తురాలుగా వుండెను.she was * inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది. this terminated * ఇది నిండా ప్రమాదమైనది. this did not terminate * ఇది నిండా ప్రమాధము కాలేదు.
To Nick
(v), ( a), (add,) he nicked the horse's tailపయికెత్తుకొని వుండేటట్టుగా చేయడమునకై ఆ గుర్రము తోకకిమదకాట్లు పెట్టినాడు.
To Flap
(v), ( a), రెక్కలు ఝాడించుట. the bird *ped its wings andflew away ఆ పక్షి రెక్కలను ఝాడించి యెగిరిపోయినది. the elephant *shis ears యేనుగ చెవులను ఝాడిస్తున్నది. to * off flies యీగలనుతోలుట.
Scold
(n), ( s), తిట్టుబోతు, చెడ్డనోరుగలది. a common * అందరినీ తిట్టే ఆడది.
To Glaze
(v), ( a), అద్దము వేసుట, అద్దాలువేసుట. he *d the windowకిటికీకి అద్దాలువేసినాడు. or to varnish మెరుగునూనె వేసుట.he *d the picture పటానికి మెరుగునూనె పూసినాడు.
To Relieve
(v), ( a), ఉపశమనము చేసుట, ఉపశాంతి చేసుట, నివారణము చేసుటమార్చుకొనుట, కావలి మర్చుకొనుట. the medicine failed to * me ఆ మందువల్లనాకు గుణము లేదు. I willl * you from paying the money ఆ రూకలు నీవుచెల్లించవలసినది లేకుండా చేస్తాను. he *d the poor పేదలకు సహాయము చేసినాడు.he *d my distress నా శ్రమ నివారణము చేసినాడు. to * thirst he washed hismouth దాహమణగడానకై పుక్కిలించి వుమ్మి వేసినాడు. he *d the guardపారమార్చుకొన్నాడు. he remained on guard until I *d him నేను పోయిమార్చుకొనేదాకా వాడు పారా మీద వుండినాడు. he *d me at noon మధ్యాహ్న వేళకువచ్చి మార్చుకొన్నాడు.
To Impugn
(v), ( a), ఆక్షేపించు, దోషముచెప్పుట, తిరస్కరించుట. he *ed thedecision of the government గవర్నమెంటువారి తీర్పును తిరస్కరించినాడు.
Favourable
(adj), అనుకూలమైన, ఉపయుక్తమైన, తగిన. this climate isnot * to my health యీ భూమి నావొంటికి కాలేదు, యీ నీళ్లు నాకు సరిపడలేదు.* symptoms in a fever జ్వరములో వుండే సుగుణములు, సులక్షణములు.a * wind అనుకూలమైన గాలి. he put a * construction upontheir conduct వాండ్లేమి చేసినా వాండ్ల యందలి విశ్వాసమువల్లమంచిదిగానే భావించినాడు. this is * to his views వాడి యత్నమునకుయిది అనుకూలమే.
Leprous
(adj), కుష్ఠుగల,పెద్దరోగముగల,తెవులుగల.
To Instruct
(v), ( a), నేర్పుట, శిక్ష చెప్పుట, ఆజ్ఞాపించుట. he *d them wellవాండ్లకు బాగా నేర్పినాడు. he *d them in geography వాండ్లకు భూగోళశాస్త్రమును బాగా శిక్ష చెప్పినాడు. he *ed me to sell his house తనయింటిని అమ్మమని నాకు వుత్తరవు యిచ్చినాడు.
Matrice
(n), ( s), for casting types అచ్చు అక్షరములను పోసే అచ్చు దీన్ని మాత్రీస్ అంటారు.
Jollily
(adv), ఉల్లాసముగా, ఉత్సాహముగా.
Puffin
(n), ( s), వొకవిధమైన జలపక్షి.
To Jumble
(v), ( a), కలగూరగంపగా చేసుట, గందరగూళముచేసుట, గలిబిలిచేసుట, రసాభాసము చేసుట, సంకరముచేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bonus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bonus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bonus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bonus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bonus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close