Telugu Meaning of Serious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Serious is as below...

Serious : (adj), important ముఖ్యమైన. solemn పెద్దమనిషిగా వుండే.a * person భక్తుడు. she is not at all * అది భక్తురాలు కాదు.grave గంభీరమైన. he looked very * వాడు మూతి ముడుచుకోని వుండినాడు. when the disease assumed a * aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు. a * matter ముఖ్యమైన పని. earnest అతి ధృడమైన.are you * ? యిది నవ్వే మాటకాదు గదా. * impressions భక్తి, విశ్వాసము.to be * you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది. Seriously, adv. ముఖ్యముగా. she was * inclined అది భక్తురాలుగా వుండెను.she was * inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది. this terminated * ఇది నిండా ప్రమాదమైనది. this did not terminate * ఇది నిండా ప్రమాధము కాలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Emphasis
(n), ( s), అవధారణము. with * అతి ముఖ్యముగా విశేషించి. he talked with more * (i. e. feeling, passion) than philosophy on his misfortunes అతడు తన ఆపదలను గురించి శాంతముగా వుండక మహా వ్యాకులముతో మాట్లాడినాడు.
Purtenance
(n), ( s), that which belongs to it దానితో చేరినవి, అందులో వుండేటివి.
Has
the third person singular of Have, ప్రథమ పురుష ఏకవచనము. See 32 to Have.
Bondman
(n), ( s), దాసుడు, గులాపువాడు.
Distinguished
(adj), ప్రసిద్దమైన, శ్రేష్టమైన, దొడ్డ. a * poet ఘనమైనవి. the * Duke శ్రీమత్ యిత్యాది రాజులుంగారు.
Incalculably
(adv), అపారముగా, అమితముగా, అసంఖ్యముగా.
Starless
(adj), utterly dark శుద్ధచీకటిగా వుండే. a * nightచంద్రుడు లేని రాత్రి.
Catch
(n), ( s), తగులు, కొలికి or catch, మీట, కొక్కి, కొండి. I made a * at it దాన్ని పట్టుకో బోయినాను, అది పడి పోతూ వుండగా పట్టుకోపోయినారనిఅర్థము. in chorus ముగ్గురు నలుగురు కలిసి లక్ష్మీకళ్యాణ, సువ్వి అని పాడినట్టు పాడడము. that is a great * అది దొరకడము దివ్యమె. (Johnson.) A * word ముందర పత్రములో మొదట వ్రాసే మాటను వెనక పత్రము చివరను వ్రాసుట.
Pack
(n), ( s), కట్ట, మూట. bale నగ. a * of dogs వేటకుక్కల గుంపు. jackals huntin *s నక్కలు గుంపుగా తిరుగుతవి. s * of cotton or tobaccon దూదినగ,పొగాకునగ. or bullock road కంట్లము, కవాడము, పెరికె. a * of firewoodకట్టెలమోపు. a * or paper of medicine or ink powder &c * cf. పొట్లము. a *cards ఆడేకాకి తాలకట్ట. a * of nonsense పిచ్చకూతలు. a * of lies అబద్ధాలపుట్ట.a * of troubles అనేక తొందరలు.
Cognizance
(n), ( s), విచారణ, విమర్శ. to take * విచారించుట, విచారణ చేసుట.
Squash
(n), ( s), any thing soft and easily crushed మెత్తగాచేతితో నలిచేటందుకు సులభముగా వుండేటిది. the book is nowmere * ఆ కాకిత పుస్తకము నీళ్ళలో తడిసి ముద్దగా వున్నది.
To Outgo
(v), ( a), మించిపోవుట. he outwent me నన్ను మించిపోయినాడు. he outwent them in wickedness దుర్మార్గములోవాండ్లును మించినాడు.
Influenced
(adj), ఏలబడ్డ, ప్రేరేపించబడ్డ, లోబడ్డ, లోకువైన. he was not * by all they could say వాడెంతచెప్పినా వీడు లోబడలేదు. Iperceived that he was * by my enemies వాడు నా పగవాండ్లకు లోబడివున్నట్లు కనుక్కున్నాను. he was * by the bribe they gave him వాండ్లుయిచ్చిన లంచానికి లోబడ్డాడు.
Formality
(n), ( s), చనువులేమి, రాజసము, పిచ్చిమర్యాద. he uses great *వాడు మహా రాజసముగా వుంటాడు.
Horsetail
(n), ( s), గుర్రపుతోక. a crest కొన్ని దేశములలో తురుపుసవార్ల యినుపటోపియొక్క పింఛము. In Musulman countries, a standard ఝండా.
Roadstead
(n), ( s), వాడలు లంగరు చేసే రేవు. Madras is not a port, it is merely an open * చెన్న పట్టణములో వాడలు లంగరు చేశి వుండడానకు వైపైన చోటు లేదు, గాలికి మరుగులేక తెరపగా వుండే వాడ రేవు వున్నది.
Venereal
(adj), relating to sexual intercourse రతి సంబంధమైన, సంగమమువల్ల పుట్టిన. * congress సంభోగము. the * disease సుఖసంకటము, స్త్రీ సంయోగమువల్ల పుట్టిన రోగము.
Theology
(n), ( s), వేదాంతము, Dz. says పరమార్థ విద్య, ధర్మజ్ఞానము, ఈశ్వరవిషయకవిద్య. Knight says జ్ఞానశాస్త్రము, వైదిక శాస్త్రము. Reeve says వదశాస్త్రము,దేవవిద్య. But వేదాంతము expresses the braminical notion : quite separate from the European meaning.
Acrid
(n), ( s), వగరు, కారము, వేండ్రము.
Review
(n), ( s), పునర్విమర్శ, పునర్విచారణ. a * of an army దండుకు యథారీతిగావుండ చూచుకోవడము. * of a book వొక గ్రంథములో వుండే దోషా దోషములను విమర్శించి వ్రాశిన గ్రంథము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Serious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Serious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Serious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Serious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Serious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149890
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113095
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101459
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95713
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55860
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51531
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40232
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39134

Please like, if you love this website
close