Telugu Meaning of To Outgo

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Outgo is as below...

To Outgo : (v), ( a), మించిపోవుట. he outwent me నన్ను మించిపోయినాడు. he outwent them in wickedness దుర్మార్గములోవాండ్లును మించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incarnation
(n), ( s), అవతారము. printing was invented in the year 1440after the * క్రీస్తు అవతరించిన తరువాత 1440 యో సంవత్సరమందు అచ్చువేయడము కలిగినది. To Incase, v. a. ఆచ్ఛాదించుట. they *ed the box with leather వాండ్లు ఆపెట్టెకు తోలువేసినారు. the silk worm *s itself in silk పట్టునూలుపురుగు పట్టులో పొదుగుకొని వుంటున్నది. bees * honey in wax తేనీగలుతేనెను తెట్టలో పొదుగుతున్నవి. the husk that *s the cocoanut టెంకాయను మూసుకొని వుండు మట్ట.
Antiquarian, Antiquary
(n), (s.), పురాతన వృత్తాంతములు మొదలైన వాటినివిచారించేవాడు, బహుకాలాలనాటి వస్తువులను సంగ్రహించి పెట్టేవాడు.
Improvable
(adj), అభివృద్ధికాగల, బాగుపడే, ముందుకువచ్చే.
Home
(n), ( s), ఇల్లు, స్వస్థానము, స్వగృహము, యథాస్థలము, ఎప్పటి చోటు. Dab. 202 line 8. I will give him a * వాడికి దిగడానకు చోటిస్తాను. he found a* under the tree ఆ చెట్టుకింద దిగినాడు. he has neither house nor * వాడికి యిల్లు లేదు వాకిలి లేదు. you may go * నీవు యింటికి పోవచ్చును. he is gone ఇంటికి పోయినాడు, ఊరికి పోయినాడు, దేశానికి వెళ్ళినాడు. or country స్వదేశము. we have lately had no news from * ఇటీవల దేశములలో నుంచి సమాచారము రాలేదు. he is always at * వాడు యేవేళా ఇంట్లోనే వుంటాడు. he did not feel at * with them వాండ్లకూ వీడికి పొసగలేదు. I felt at * with them వాండ్లకు నాకు చాలా అన్యోన్యముగా వుండినది. he is quite at * in Telugu వాడికి తెలుగు బాగా అభ్యాసమైనది. he is at * in that language వాడికి ఆ భాష కరతలామలకము. the fish is not more at * in waterthan you are in squabbling చేపలకు నీళ్ళు యెట్లాగో అట్లా నీకు కలహమేకల్యాణము. charity begins at * స్వయంతీర్థఃపరాన్ తారయతి, తన్ను మాలిన ధర్మముకద్దా. this is a * remark ఇది మనస్సును తగిలే దృష్టాంతము. why do you blame them ? you should look at * ! వొకరిని యేల అంటావు నీ గతి యెట్టిదో చూడు. he is gone to his long * చచ్చినాడు. * sick స్వదేశభ్రాంతిగల.
To Languish
(v), ( a), క్షమించుట, క్షీణించుట, కృశించుట, ఉడుగుట. he *ed for ten mouths and then died పది నెలలు కృశిస్తూ వుండి చచ్చినాడు.he is *ing for her దాని మీదనే మోహముగా వున్నాడు.
To Fructify
(v), ( n), పిందెలుపట్టుట, ఫలించుట.
Reposed
(adj), విశ్రమించిన. the authority which is * in his hands వాని కిచ్చిన అధికారము.
Between
(prep), నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
Notable
(adj), (remarkable) ప్రసిద్ధమైన, ప్రచురమైన, దొడ్డ, తగిన. a * event అతి ప్రసిద్ధమైన కార్యము. or careful జాగ్రత్త గల. a * woman ప్రౌడురాలు. she is a very * యిది మంచి పనిమంతురాలు. he gives a * reason for what he did తాను చేశిన దానికి దొడ్డ సమాధానము చెప్పినాడు. the *s (a French phrase) ఊరి పెద్దలు, ముఖ్యులు, కర్తలు.
To Roll
(v), ( a), పొర్లించుట, దొర్లించుట. he *ed up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు. he *ed it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు. she *ed the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది. to * between the fingers నులుముట. they *ed the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు. he *ed the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు. the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.the baker *ed the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు. the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.
Tractableness
(n), ( s), సాధుత్వము, సాధుభావము.
Horrible
(adj), ఘోరమైన, అఘోరమైన, దారుణమైన, భయంకరమైన.
Compost
(n), ( s), యెరువు, పెంట.
Griesly
(adj), (a common spelling or grisly) నెరిసిన,వికారమైన, అఘోరమైన.
Compulsive, Compulsory
(adj), బలవంతమైన, బలత్కారమైన, నిర్భంధమైన.
Cates
(n), ( s), భోజనము, ఆహారము, సుభోజనము.
Brewhouse
(n), ( s), సారాయి కాచే యిల్లు.
Tumid
(adj), ఉబ్బిన, వాచిన.
Placehunter
(n), ( s), వుమేదువారు.
Forelocks
(n), ( s), ముంగురులు. he took time by the * వాడుసమయములో జాగ్రత్తపడ్డాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Outgo is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Outgo now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Outgo. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Outgo is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Outgo, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close