Telugu Meaning of Bondman

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bondman is as below...

Bondman : (n), ( s), దాసుడు, గులాపువాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Apogee
(n), ( s), సూర్యాది గ్రహములు తమ చారమందు భూగోళమునకు దూరముగా వుండేస్థానము, లేక, కాలము. The quick apogee శిఘ్రోచ్ఛ sighrochha Colebr.2. 401.
Unlevelled
(adj), not laid even సమము చేయబడని, మిట్లాపల్లము లేకుండాసరదబడని, మెరకాపల్లముగా వుండే.
To Descend
(v), ( n), దిగుట, దిగివచ్చుట. when the rain *ed వాన వచ్చినప్పుడు.he *ed from his carriage బండి దిగినాడు. when the Pindarries *ed upon his country పెండారివాండ్లు యీ దేశమందు వచ్చిపడ్డప్పుడు.his wrath *ed upon me ఆయన కోపము నామీదవచ్చినది. to * fromheaven అవతరించుట. the estate *ed to him ఆయాస్తి వాడికి వచ్చినది.we *ed from Adam మనము ఆదిపురుషుడివల్ల కలిగినాము. they *fromthe Pandavas వాండ్లు పాండవులవంశములో పుట్టిన వాండ్లు. to * to particularsఅందున గురించి వివరమేమంటే. he did not * into particularsవాడు వివరించి చెప్పలేదు.
Spaniel
(n), ( s), చిన్న కుక్క, కుచ్చికుక్కవంటి వొక కుక్క. a servileperson దాసుడు, బద్ధుడుగా వుండేవాడు.
Virginals
(n), ( s), a certain musical instrument వీణాభేదము.
Accused
(adj), నిందమోపబడిన. those who are * of doing this యీ పనిచేసినారని అనబడ్డవాండ్లు. the accused ప్రతివాది, నేరము మోపబడ్డవాండ్లు.
Ire
(n), ( s), ఉగ్రము, కోపము, యిదికావ్యశబ్ధము.
Packet
(n), ( s), కట్ట, మూట. postship తపాలువాడ.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
Gynecocracy
(n), ( s), ఆడపెత్తనము.
Geese
(n), ( s), the plu of goose పెద్ద బాతులు.
Quadrature
(n), ( s), వర్తులముగా వుండే దాన్ని చౌకముగా చేయడము, యిది మహా గణితశబ్దము.
Cutcha
(adj), (Hind.) silly, inexperienced, raw పనికిమాలిన,పనుపడని, పక్వమైనది కాని.
To Pay
(v), ( a), చెల్లించుట, యిచ్చుట. he paid the debt అప్పు తీర్చినాడు. he didnot * the revenue వాడు ఆ పన్ను కట్టలేదు. did he * the fine ? వాడుఅపరాధమును యిచ్చినాడా. he paid was servants నౌకరులకు జీతాలిచ్చినాడు. didhe * you ? నీకు యివ్వవలసినది యిచ్చినాడా. I will * him for this trick వాడుచేసిన మోసానికి తగిన శిక్ష చేస్తాను. he paid attention to this దీన్ని బాగావిచారించినాడు. I will * implicit obedience to your orders తమ ఆజ్ఞనుశిరసావహింతును. if you do not do this you will * the penalty నీవు దీన్నియిట్లా చేయకుంటే వచ్చినదాన్ని అనుభవించు. you will * the penalty of your lifeనీ ప్రాణానికి వచ్చును.he paid for his folly వాడి అవివేకానికి తగిన ప్రాయశ్చిత్తముకలిగినది. I went to * him my respects ఆయన దర్శనానికి వెళ్ళినాను. they paidthis tribute to his virtues ఆయన యోగ్యతను యెరిగి దీన్ని చేసినారు. he paidthe debt of nature చచ్చినాడు. they paid him on his own coin బదులుకుబదులు చేసినారు. to * or daub with pitch కీలు పూసుట. this business willnot * యీ పని నిషల్ఫము.
Offspring
(n), ( s), సంతానము, సంతతి. they are his * వీండ్లు అతనిబిడ్డలు.
To Chew
(v), ( a), నములుట, చప్పరించుట. to * the cud నెమరువేసుట. or think upon చింతించుట, తలపోసుట. chewing the cud నెమరు వెయ్యడము, చర్విత చర్వణము.
To Derive
(v), ( a), తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
Rider
(n), ( s), రౌతు, గుర్రమెక్కి పొయ్యేవాడు, వాహన మెక్కి పొయ్యేవాడు. a rough * (he who breaks or teaches a horse) గుర్రమును తిప్పేవాడు, చబుకు సవారు. asupplement, additional paper ఉప గ్రంథము. messenger or travellerbetween merchants వర్తకులు వుండే ఆయా స్థలములకు పోతూ వస్తూ వుండే కార్యగాడు.
Libeller
(n), ( s), దూషణపత్రిక వ్రాసేవాడు, దూషించేవాడు, దూషకుడు.
Unremediable
(adj), that cannot be cured స్వస్థము కాని, కుదరని, తీరని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bondman is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bondman now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bondman. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bondman is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bondman, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close