Telugu Meaning of Tempting

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tempting is as below...

Tempting : (adj), alluring దుర్బుద్ధి పుట్టించే, ఆశపుట్టించే, మనోహరమైన, మనసునుఆకర్షించే, మరులుకొలిపే. * fruit ఆకలి పుట్టించే పండ్లు, దీపన కారియైన పండ్లు. a* prospect మనసు కొట్టుకొనే ఆశ. her * beauty మనసును ఆకర్షించే దాని అందము. a* woman మరులు కొలిపే స్త్రీ. this is very * యిది నిండా మనోహరమైనది. a *dish ఇష్టమైన ఆహారము. this is not very * ఇది అంత మంచిది కాదు. the dinnerwas not at all * అక్కడ పెట్టి వుండిన ఆహారములు యెంత మాత్రం యిష్టములైనవి కావు. Itis * but I will not do it దాని మీద నాకు ఆశేగాని దాన్ని నేను చేయను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unestablished
(adj), not permanently fixed స్థిరము కాని, శాశ్వతము కాని.
Infectious
(adj), అంటే, తగిలే, సోకే. small pox is * మసూచికము తాకడము చేతవచ్చెడిది. this dicease is not * ఈ రోగము స్పర్శచేతవచ్చేదికాదు.
Committer
(n), ( s), చేసేవాడు.
Anciently
(adv), పూర్వకాలమందు.
Thronged
(adj), ఒత్తుడుగా వుండే, నిండా గుంపుగా వుండే.
Naughtily
(adv), కొంటెతనముగా, దుష్టతనముగా, దుర్మార్గముగా.
Corking-pin
(n), ( s), దబ్బనము, శలాక, మేకు.
Mountaineer
(n), ( s), పర్వతవాసియైన చెంచువాడు.
Cartel
(n), ( s), దండులో వుభయ పక్షములలో నున్ను చెరబడి వుండే వాండ్లను విడుదల చేసే నిమిత్యమై వ్రాసుకొన్న రాజీనామా. they departed on * రాజానామా ప్రకారము విడుదల అయినారు.
Master
(n), ( s), a cetain officer under the captain in the navy వాడ పెద్ద.
To Plot
(v), ( a), పన్నుట, కల్పించుట. they *ted his ruin అతణ్ని చెరపడానకుయోచించినారు.
To Throw
(v), ( a), to fling వేసుట, రువ్వుట, విసిరివేసుట. in wrestling పడదోసుట.this threw light on the subject ఇందువల్ల అది విశదమైనది. he threw itaside దాన్ని మూలపడవేసినాడు. to * away పారవేసుట. he threw away histime కాలమును వ్యర్థముగా పోగొట్టినాడు. he threw away his money రూకలనుదువ్రయము చేసినాడు. he threw the work by ఆ పనిని వొక మూల పడవేసినాడు.he threw down the wall గోడను పడగొట్టినాడు. he threw himself into theriver ఏట్లో దుమికినాడు. he threw himself into the crowd గుంపులోపోయిపడ్డాడు. the troops threw themselves into the fort దండు కోటలోకిదుమికినది. he threw off his clothes తన బట్టలను తీశి పారవేశినాడు. he threwoff the mask మారువేషమును తీశి వేశినాడు, నిజస్వరూపమును చూపినాడు. I *myself on your kindness మిమ్మున శరణు జొచ్చినాను. he threw himself onthe enemy శత్రువుల మీదికి దుమికినాడు. they threw the door open తలుపు తెరిచిపెట్టినారు. she threw a veil over her head ముసుకు వేసుకొన్నది. he threwout a hint that his father would consent తన తండ్రి సమ్మతించునని జాడగాతెలియచేసినాడు. this threw out the dogs ఇందువల్ల కుక్కలు పట్టుకొనిపోతూవుండిన జాడ తప్పిపోయినది. this letter completely threw me out యీజాబు వల్ల నాకుయెటూ తోచకపోయినది. the tree threw outshoots ఆ చెట్టుగురెత్తినది, ఆకులు విడిచినది. he threw himself under the tree చెట్టు కిందపండుకుకొన్నాడు. to * up an employment ఉద్యోగమును మానుకొనుట.
Faugh
(interj), అబ్బా, ఛీ, యిది ముఖ్యముగా కంపును గురించిన మాట.
Rational
(adj), endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని. * being గుర్రము నోరుగల జంతువు కాదు. cannot you behavelike a * being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా. agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన. a * doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.
Pestilence
(n), ( s), అంటితే అంటు కొనే రోగము, మారి, తెవులు, ధూము, చీడ, పీడ.
Ornamented
(adj), శృంగారించబడ్డ, అలంకరించబడ్డ.
Dribblet
(n), ( s), రవంత, చిల్లర. there was a * of money remaining కొంచెము చిల్లర రూకలు నిలిచినది.
Straited
(adj), streaked చారలుగల.
Mars
(n), ( s), (the planet) అంగారకుడు. as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును. a son of * వీరుడు, శూరుడు. Marsh, n. s. చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల. a salt * ఉప్పుపర్ర.
Weedled
(adj), enticed బుజ్జగించబడ్డ, లాలించబడ్డ, తేలించబడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tempting is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tempting now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tempting. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tempting is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tempting, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close