Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Distorted
(adj), వికారమైన, విరూపకమై న, వంకరైన. a * meaning అపార్థము, విపరీతార్థము, వ్యంగ్యార్థము.
Undaunted
(adj), not frightened భయపడని. * heroes నిర్భీతులైన శూరులు.
Embassador
(n), ( s), మంత్రి, వకీలు. See Ambassador
Profit
(n), ( s), ఫలము, లాభము, ఆదాయము, ప్రయోజనము, ఉపయోగము. I had the * of his advice అతను బుద్ధి చెప్పడమనే లాభము నాకు కలిగినది. he derived no * from this medicine యీ మందువల్ల వాడికి గుణము లేదు.
Hip, Hip
(interj), an exclamation or calling to one ఓరీ, ఒరే.
Curricle
(n), ( s), ఒక తరహా బండి, రెండు గుర్రములు వేసే రెండు చక్రాల బండి, దీన్నికరికలు బండి అంటారు.
Housebreaking
(n), ( s), కన్నపు దొంగతనము.
Realization
(n), ( s), అనుభవానికి రావడము, నిజము కావడము, నెరవేరడము. thismarriage is the * of his wishes వాడు కోరినట్టే యీ పెండ్లి వనగూడినది. this isthe * of your plans నీ కోరికెకు యిదే ఫలము. on this * of his fears నాడుయెట్లా భయపడ్డాడో అట్లాగే సంభవించినందున వాడు, భయపడ్డదే నిజమై నందున.before the * of the money రూకలు చేతికి రాకమునుపే తండక మునుపే.
To Offer
(v), ( a), ఇస్తాననుట, ఇవ్వవచ్చుట, కావలెనా అనుట,యత్నపడుట. he *ed ten rupees for this book but Ideclined it ఆ పుస్తకానికది పది రూపాయలు యిస్తానన్నాడుగాని నాకు వద్దన్నాను. he *ed himself వుద్యుక్తుడాయెను.he *ed me employment నాకు వుద్యోగము కావలిస్తే యిస్తానన్నాడు.he *ed this excuse ఈ సాకు చెప్పినాడు. he *ed worship పూజ చేసినాడు.he *ed civility సన్మానము చేసినాడు. he *ed the shawl for saleఆ శాలువను అమ్మ జూపినాడు. he *ed it for my acceptance ఇందాదీన్ని తీసుకొంటావా అని అన్నాడు. he *ed violence దౌజ ్న్యముచేశినాడు. he *ed me his hand నాకు చెయ్యి ఇచ్చినాడు. he *edhis respects మర్యాద చేశినాడు. he *ed his opinion తనఅభిప్రాయమును చెప్పినాడు. he *s a reason for this ఇందుకు వొకన్యాయము చెప్పుతాడు.he *ed his advice తనకు తోచిన ఆలోచననుచెప్పినాడు. to * as sacrifice నై వేద్యము చేసుట బలియిచ్చుట.they *ed a sheep to the goddess అమ్మవారికి వొక మేకను బలియిచ్చినారు. when the idea of returning *ed itself to histhoughts వాడికి మళ్ళీ పోవలెనని తోచినప్పుడు. when anopportunity occurs or *s itself సమయము వచ్చినప్పుడు.he *ed to riese but fell down లేవబోయి పడ్డాడు. he *edto strike me నన్ను కౌట్టవచ్చినాడు. he *ed to buy the house యిల్లు కొనేటందుకు యత్నపడ్ఢాడు. they *ed to break into the houseతలుపులు పగలకౌట్టపోయినారు. I did not * to go awayలేచిపోవలెననే యత్నమే నేను చేయలేదు. the dog *ed to bite meకుక్క నన్ను కరవవచ్చినది.
Canopus
(n), ( s), అగస్త్య నక్షత్రము. (Warren).
Ceteris
(adv), యిది లాటిన్ శబ్దము, కడమ వన్ని సరిగా వున్నప్పటికిన్ని వేరే విశేషము లేకుంటే. every animal is * fiercer when tied up or confined తక్కినవల్ని సరిగా వుండె పక్షమందు బోనులో వేసిపెట్టే మృగమునకు క్రౌర్యము అధికము, అనగా కట్టిపయట్టిన మృగమునకు క్రూరత్వ మధికము. I had rather live at Bangalore * than at Madras తక్కినవన్నీ సరిగా వుండె పక్షమందు పట్నములో వుండడమునకంటే బెంగుళూరిలో వుండడము మేలు. cotton lasts as-long-as hemp అన్నీ సరిగ్గా వుండె పక్షమందు కితనార గుడ్డ యెన్నాళు వుంటుందో నూలుగుడ్డానున్ను అన్నాళ్లు వుంటుంది.
To Scuttle
(v), ( a), to cut a small hole వాడలో బొక్కచేసుట. they*d ట్హే ship and sunk it వాడలో బొక్కచేసి ముంచినారు.
Fervidness
(n), ( s), పరితాపము, ఉద్రేకము, ఉత్సుకము.
Fencing-school
(n), ( s), గరడిశాల.
Mahomedan, Mahometan
(n), (s. and adj.), తురకవాడు, తురకసాహెబు. * law తురక ధర్మశాస్త్రము. a woman తురకది.
Distracted
(adj), కలవరపడ్డ, తబ్బిబ్బైన. his attentionwas * వాడి బుద్ధి కలవరించిపోయినది. she was like a * womanవెర్రిపట్టిన దానివలె వుండినది.
Sea-side
(n), ( s), సముద్రతీరము.
Whack
(n), ( s), (a vulgar word) a stock దెబ్బ.
To Complain
(v), ( n), మొరబెట్టుట, ఫిర్యాదు చేసుట, (H). he is alwayscomplaining of his ill luck వాడు యెప్పుడున్ను తన దౌర్భాగ్యమును గురించియేడుస్తూ వుంటాడు. the child is complaining బిడ్డకు వొళ్లు కుదురులేదు. he is always complaining వాడికి యెప్పుడున్ను రోగము. I have no reason to * of his conduct వాడు చేసినది అన్యాయ మనరాదు. he complains of head-ache and fever వాడికి తలనొప్పి జ్వరము వచ్చినదట. he complained against me to the police నా మీద పోలీసులో ఫిర్యాదు చేసినాడు. they * of thirst వాండ్లకు దాహమౌతుందట.
Prelate
(n), ( s), ప్రధాన గురువు, బిషపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82994
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79089
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57410
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27834

Please like, if you love this website
close