(v), ( a), to set free విడుదలచేసుట, విడిపించుట, విడిచిపెట్టుట,విముక్తిచేసుట. or to save రక్షించుట, కడతేర్చుట. or to surrender వొప్పగించుట, వొకనిపరము చేసుట, వొకని స్వాధీనము చేసుట, యిచ్చుట.he *ed a sermon వాడు ప్రసంగము చేసినాడు. I have a message to * to youనాతో చెప్పిపంపిన మాట మీతో ఒకటి చెప్పవలసి వున్నది. she *edthis woman (in child-bed) దానికి యీమె కానుపు చేసినది, మంత్రసానితనముచేసినది. she was lately *ed అది యిటీవల ప్రసవించింది.