Telugu Meaning of Venal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Venal is as below...

Venal : (adj), open to bribery లంచములు తీసె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reach
(n), ( s), అందుకోవడము. power శక్తి, సామర్థ్యము. logic requires a great *of thought తర్కమునకు నిండా ఆలోచన శక్తి కావలెను. one fruit was within his* the other was not వొక పండు అందేంత దూరములో వుండినది, వొక పండు అందనిదూరములో వుండినది. if I ever get him within my * వాడు నాకు చిక్కితే వాడి మీదనా బాణము సాగితే. logic is beyond the * of women తర్కము స్త్రీలకుఅసాధ్యము. the distance that a river goes without turning వొక నది కొంతదూరము తూపు ్గా పోయి అవతల వుత్తరము తిరిగి కొంత దూరము పోయి మళ్ళీ తూపు్తిరిగి పోతే వొక వొక మూలవరకు వొక్కొక reach అనబడుతున్నది.
Luxuriously
(adv), భోగముగా, జంభముగా, విభవముగా. she was lying * on the bed అది పడకలో వుల్లాసముగా పండుకొని వుండినది. the people were * fed వాండ్లుమృష్టాన్నముగా భోజనము చేసినారు. they live * వాండ్లు భోగముగా వున్నారు.
To Blench
(v), ( n), జంకుట, సంకోచించుట.
Rostrum
(n), ( s), ప్రసంగము చేసేటప్పుడు నిలిచే వున్నతమైన అనినము, సభామధ్యమందు వుండే వేదిక.
Axe
(n), ( s), గొడ్డలి. a broad * గండ్ర గొడ్డలి. a pickaxe పిక్కాలసు.
Guardsman
(n), ( s), రాజునగరిలో వుండే ఖాసాతురు పుసవారు.
Mortgage
(n), ( s), కుదవ, తాకట్టు, యిది స్థావరమైన సొత్తులను గురించినమాట. the * is forfeited తాకట్టు వాకట్టు అయిపోయినది, కుదవ సొత్తు మునిగిపోయినది.
To Flit
(v), ( n), మిడిసి మిడిసి యెగురుట, యిది గబ్బిలము, పక్షులు, మేఘములనుగురించిన మాట. or to decamp వలసపోవుట. they * ted from the village ఆ వూరు విడిచి వలసపోయినారు.
Vender, Or Vendor
(n), (s.), he who sells అమ్మేవాడు, విక్రయించేవాడు. I was the * he was the buyer నేను అమ్మేవాడు వాడు కొనేవాడు.
To Snuff
(v), ( a), to draw in with the breath ఆఘ్రాణించుట, ముక్కుతోపీల్చుట. the vulture *ed the smell of a corpse ఆ గూళి పీనుగ కంపునుపట్టినది. to crop a candle దీపపు కొడి కత్తిరించుట.
Humble-bees
(n), ( s), తుమ్మెదలు, గండుతుమ్మెదలు.
To Hope
(v), ( a), కోరుట, ఆశించుట, ఇచ్చించుట, అపేక్షించుట. I * you will grant me this ఇది తమరు దయచేయవలెను. I * you will attend to my orders నీవు మా యజ్ఞ వినవలసినది సుమీ, (యిది గద్దింపుమాట.) I * you will be better tomorrow రేపు నీకు బహుశః వొళ్ళు లఘువవును. In I. Cor. XIII.ప్రత్యాశ్నుతే. A+. కోరుట. P+.
To Arm
(v), ( n), ఆయుధమును ధరించుట. he armed and came out ఆయుధములనుతీసుకొని బయలుదేరినాడు.
To Obstruct
(v), ( a), అడ్డు కట్టుట, అడుచుట, ఆటంకము చేసుట,విఘాతము చేసుట. these bushes *ed the road ఆ దోవను యీ పొదలుఅడుచుకొన్నవి. the water *ed the passage ఆ దారికి నీళ్ళు అడ్డమైనది, పోవడానికి నీళ్లు ఆటంకము చేసినవి. the mud *ed the passage of the water through the drain ఆ తూములో నీళ్ళు పోకుండా మన్ను అడుచుకొన్నది. the tree *ed my sight ఆ చెట్టు నా దృష్టికి అడ్డమైనది. the troops *ed the passage పోవడానికి దండు అడ్డమైనది. Obstructed, adj. అడ్డుపడ్డ, ఆటంకమైన, విఘాతమైన.
Imprisonment
(n), ( s), కావలి, కావలిలో వుండడము, చెర.
Barber
(n), ( s), క్షవరకుడు, మంగలవాడు.
Drudgery
(n), ( s), హీనవృత్తి,నీచపని, గులాపుపని, వెట్టిపని.
To Spirit
(v), ( a), ఝరీలుమని బైలుదేలుట, చిమ్మన గొట్టముతోచిమ్మినట్టు ఝరీలుమని బైలుదేరుట. the milk *ed out చంటినుంచి పాలు చిమ్మినట్టుగా బైలుదేలినది. the blood *ed out of thewound ఆ గాయములో నుంచి నెత్తురు ఝరీలుమని వచ్చినది.
Chamade
(n), ( s), వోడిపోయినామని తమకు తామే తంబరు కొట్టమని చేసిన సంజ్ఞ they beat the * వాండ్లు వోడిపోయినారు.
Unevenness
(n), ( s), surface not level మిట్లా పల్లముగా వుండడము. turbulenceవ్యత్యాసముగా వుండడము, కలతగా వుండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Venal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Venal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Venal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Venal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Venal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close