Telugu Meaning of To Hope

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hope is as below...

To Hope : (v), ( a), కోరుట, ఆశించుట, ఇచ్చించుట, అపేక్షించుట. I * you will grant me this ఇది తమరు దయచేయవలెను. I * you will attend to my orders నీవు మా యజ్ఞ వినవలసినది సుమీ, (యిది గద్దింపుమాట.) I * you will be better tomorrow రేపు నీకు బహుశః వొళ్ళు లఘువవును. In I. Cor. XIII.ప్రత్యాశ్నుతే. A+. కోరుట. P+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Iteration
(v), ( a), పునః పునః చేయడము, మళ్ళీ మళ్ళీ చెప్పడము, పునరుక్తి,చర్విత చర్వణము. the * of a prayer మంత్రమును ఆవృత్తి చేయడము.
Plentifully
(adv), విస్తారముగా అవారిగా.
Buttermilk
(n), ( s), మజ్జిగ.
Commensurable
(adj), తగిన, అంగుగా వుండే, తదనుగుణ్యమైన, సమానమైన. this labour has * advantages యీ తొందరకు తగిన ఫలము కద్దు.
Bay
(n), ( s), of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept thetiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.
Inauspiciousness
(n), ( s), అమంగళము, అశుభము, దుశ్శకునము.
Troinbearer
(n), ( s), అనుచరుడు, సహచరుడు, వెంట వచ్చేవాడు.
To Bewitch
(v), ( a), శూన్యముచేసుట, తోడుబోతుపెట్టుట. to charm పొక్కించుట,మోహింపచేసుట, వలపించుట, వశ్యముచేసుట.
To Dare
(v), ( n), సాహసము చేసుట , తెగించుట, తెంపు చేసుట,ధైర్యము చేసుట. I did not * speak to him వాడితోమాట్లాడడానకు నాకు భయము తోచినది. how * you say so ?యీ మాట యెట్లా అంటావు. how * you strike my child ? నా బిడ్డనుకొట్టడానకు నీకేమి ధైర్యము, అధికారము. I * say he isgone! అతను పోయినాడేమో , వాడు బహుశా పోయి వుండును. I *say it will rain ! బహుశా వర్షము వచ్చును, వర్షము వచ్చునేమో,I * say not , I * say it is not so ! అట్లా కాబోదు, అట్లా వుండదు.
Imprimis
(adv), ఆదిని, ప్రథమతః, మొట్టమొదటి.
Abbess
(n), ( s), సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
Ungrammatical
(adj), not according to rule అశాస్త్రీయమైన, గ్రామ్యమైన. an *sentence శాస్త్ర విరుద్ధమైన వాక్యము. an * word అపశబ్దము.
Sabble
(n), ( s), నల్ల నక్కయొక్క బొచ్చు గల చర్మము.
Disorganized
(adj), చిన్నాభిన్నమైన, అకటవికటమైన, తారుమారుగావుండే, అల్లరిగా వుండే.
Thorax
(n), ( s), the breast, the chest రొమ్ము, ఎద, వక్షస్సు.
Fine
(n), ( s), అపరాధము. they imposed a * upon him వాడికి అపరాధమువేసినారు. they made him pay a * వాన్ని అపరాధము యిచ్చేటట్టు చేసినారు.a * for a trespass committed by cattle బందె. a * levied from those who steal ears of grain శరాణ. the modus and *s పన్ను బందెలు.in * i.e. finally తుదకు, కడకు,మెట్టుకు.
Holy Week
(n), ( s), వొక పండుగ యిది మార్చి నెలలో నైనా ఏప్రిల్ నెలలో నైనా వచ్చేవారం దినాల పండుగ.
Unbrokenly
(adv), నడమ విడవకుండా, యేకధారగా భంగము లేకుండా.
Recital
(n), ( s), చదవడము, చెప్పడము. at the * of history వాడి కథ చెప్పినప్పుడు.
Feme-coveret
(n), ( s), (French) a married woman భార్య , యిల్లాలు, సంసారి.యిది ధర్మశాస్త్రమందు వచ్చే శబ్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hope is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hope now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hope. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hope is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hope, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95631
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close