Telugu Meaning of To Arm

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Arm is as below...

To Arm : ( v.), ( a.), ఆయుధమును ధరింపచేసుట, ఆయుధమిచ్చుట, he armed hisservants తన సేవకులకు ఆయుధము లిచ్చినాడు. he armed the cock with spursఆ కోడికి కత్తి కట్టినాడు. I armed him with a letter వాడికి ఒక జాబును రక్షకముగాఇచ్చినాను. the officer was armed with a warrantబంట్రోతు వారంటు అనేఆయుధము గలవాడై వుండెను. the Magistrate is armed with authorityagainst criminals ఖయిదీలను శిక్షించడమునకు మేజిస్త్రీటు వారికి అధికారము కద్దు. Acudgel armed with brass విత్తళిపొన్ను వేసిన కర్ర. the hawk is armed withclaws డేగకు గోళ్ళే ఆయుధముగా ఉన్నవి. he armed himself కవచముతొడుక్కొన్నాడు ఆయుధమును ధరించినాడు. he armed himself with a clubదండమును ధరించినాడు. he armed himself with patience శాంతమునుఅవలంబించినాడు. as the dog attacked him he armed himself with a chairకుక్క పైబడ వచ్చేటప్పటికి కుర్చీతో కొట్టపోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Learnt
(adj), See Learned.
Costiliness
(n), ( s), వెలపొడుగు, ప్రియము బహుమూల్యత. from the * of herdress దాని వుడుపు నిండా వెలపొడుగైనందున.
Companion
(n), ( s), చెలికాడు, కూడా వుండేవాడు, సహవాసగాడు, చెలికత్తె. he and his companions వాడున్ను వాడి చెలికాండ్లున్ను. she and her companions అదిన్ని దాని చెలికత్తెలున్ను. he had no companions వాడు వొంటిగా వున్నాడు, సహాయము లేకుండా వున్నాడు. your brother and I were companions in the road నీ తమ్ముడున్ను నేనున్ను దోవలోకూడ డాస్తిమి. he came there with a female * అక్కడికి వక ఆడదాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు. where is the * to this earring? దీని జతపోగెక్కడ, రెండో పోగెక్కడ? these shoes are not companions యీ జోళ్లు జతగా వుండలేదు. where is the * to this picture యీ పటానికి జతగా వుండేపటము యెక్కడ. small book సంగ్రహమైన గ్రంధము. the * on board ship చిన్న నిచ్చెన.
Mitigatory
(adj), ఉపశమనముచేయించే. in his case there were some * circumstances వాడి వ్యాజ్యములో మన్నించవలసిన సంగతులు కొన్ని వుండినవి.
Fever
(n), ( s), జ్వరము, పులకరము, రూక్ష. hill * మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము. the milk * ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము. the hot fit of a * జ్వరము యొక్క కాక, నిక్కాక. the coldfit of a * జ్వరమునకు ముందు వచ్చే చలి. I was in a * of eagerness tillthey arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని. the * of loveవిరహతాపము.
Liturgy
(n), ( s), ప్రార్థనాపత్ధతి, ప్రార్థనా ప్రకరణము, జపగ్రంథము, ఆరాధన క్రమము.అర్చనాక్రమము. `Every country has it's own liturgies which are the rules ofprocceding in every thing that relates to external worship and the publicexercise of religion, (Moshcim's Eccl. Hist. 16th Cent } 3.2.5.) ఆచారకాండ.Beschi. uses the word మంత్రమాల. a liturgical work పూజాపత్ధతి.
To Elapse
(v), ( n), గడుచుట, గడిచిపోవుట, జరుగుట, అతిక్రమించుట.
Stray
(adj), తప్పిపోయిన. a * sheep తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినస్త్రీ. a * village చెదిరినట్టుగా వుండే వూరు. a * word నోరు జారివచ్చిన మాట.
Contemporaneous
(adj), ఏక కాలములో వుండే, సమకాలములలో వుండే.
Fallaciously
(adv), మాయగా, మోసముగా, కృత్రిమముగా, దొంగతనముగా.
Country
(n), ( s), and adj. దేశము, నాడు, సీమ, నాటుపురపు, పల్లెటూరి. native *స్వదేశము. change of * or a foreing * విదేశము. the people or populationప్రజలు. a party in the * వనవిహారము. he died for his * వాడు తన దేశ సుఖముకొరకై ప్రాణమే విడిచినాడు. the * as opposed to the town నాటుపురము, పలె.(as) "he lives in the town but his brother lives in the * " వీడు పట్ణములో వున్నాడు వీడి తమ్ముడు నాటుపురములో వున్నాడు. he is at present in the * వాడు ప్రస్తుతము వుళ్లొ లేడు పల్లెకు పోయినాడు. They are gone up the * నాటుపురానికి పోయినారు. Up * people నాటుపురపువాండ్లు. when he comes down the * నాటుపురము నుంచి పట్ణానికి వచ్చేటప్పుడు. a * gentleman నాటుదొర. a * man పల్లెటూరిమనిషి, నాటుపురపు వాడు. a * woman నాటుపురపు స్త్రీ. he is my * man నా దేశస్థుడు. she is my * woman ఆమె మాదేశపుది. a * cart కట్టెలు మొదలైన సామాను తెచ్చేబండి. * language or vulgar expressions గ్రామ్యము. * folks పల్లెటూరివాండ్లు. * arrack నాటుసారాయి. they are * cousions to us వాండ్లు మేము వొక దేశస్థులు. a country seat జాగీరు. the * began to assemble ప్రజలు కూడుకొన్నారు.
Tressed
(adj), వెంట్రుకలుగల. dark * నీలికేశియైన fair * దివ్యమైన వెంట్రుకలుగల.
Sear Cloth
(n), ( s), a wrong spelling for cerecloth, మైనపుగుడ్డ.
Reservedness
(n), ( s), కాపట్యము, మర్మము, పరులకు మనసు యివ్వక వుండడము.
Humming
(n), ( s), ఝంమనే ధ్వని.
Unkindly
(adj), improper, not agreeable క్రూరమైన, నిర్దయాత్మకుడైన. that is a* climate అది మంచి దేశము కాదు. * childbed or a diffiuclt deliveryకష్టప్రసవము.
Landing, Landing-place
(n), (s.), దిగేస్థలము, రేవు. in a stair case మిద్దె మెట్లలో మూలలు తిరిగేచోట్ల వుండే విశాలమైన మట్లు లేదా. చిదరముగావుండే స్థలము, కొండమెట్లనడమ అక్కడక్కడ వుండే విశాలమైనమెట్లు లేదాచదరముగా వుండే ప్రదేశము.
Complexity, Complexness
(n), (s.), చిక్కు, వికారము.
Labourer
(n), ( s), కూలివాడు, పాటుపడేవాడు, కమతగాడు.
IIlnature
(n), ( s), క్రౌర్యము, దుర్గుణము, విరసము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Arm is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Arm now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Arm. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Arm is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Arm, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149895
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113098
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95720
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55865
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51534
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40235
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39138

Please like, if you love this website
close