Telugu Meaning of Contemporaneous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Contemporaneous is as below...

Contemporaneous : (adj), ఏక కాలములో వుండే, సమకాలములలో వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Insidiousness
(n), ( s), కపటము, మోసము, కృత్రిమము, వంచన.
Plebeian
(adj), నీచమైన, సామాన్యమైన.
Emptied
(adj), ఖాలిచేయబడ్డ. the box was * ఆ పెట్టె ఖాలీచేయబడ్డది.
Counting-house
( n.), ( s.), కొఠి, వర్తకుడైనాసాహుకారైనావ్యాపారముచేసుకొనేకొట్టు,అనగావర్తకుడిఆఫీసు, he was educated for the * వాడు వర్తకములో పనుబడి వున్నాడు.
Headborough
(n), ( s), వొకవిధమైన గ్రామాధికారి.
Hammer
(n), ( s), సుత్తె. a sledge * సమ్మెట. a stone custer's * గూటము. of agun తుపాకి చెకముకి రాయికి యెదట తగిలి నిప్పుపడే యినుము. his property wasbrought to the * వాడి సొత్తు వేలానికి వచ్చినది.
Aperient
(adj), and n. s. భేదిచేసే, భేదికరమైన, భేదిమందు. It acted as an *యిది భేది మందుగా వుపయోగించినది.
Pony
(n), ( s), పై గోమట్టము టాకణా an Acheen * అచ్చుమట్టము.
Fish
In line1 dele"Sprats"He is an odd fish వాడొకవింతమనిషి
Battledore
(n), ( s), చెండుతట్టేకర్ర, అనగా అతిరస పలకవలె కొనను బటువుగా తోలుకట్టివుండేకర్ర.
Pothanger
(n), ( s), See Pothook.
To Unroot
(v), ( a), to tear up the roots పెళ్ళగించుట, వేరుతో పెరుకుట.
Filthily
(adv), రోతగా,అసహ్యముగా.
To Dilute
(v), ( a), తొర్లించుట, పలచనచేసుట, పాటుచేసుట.he *d the milk with water పాలులోనీళ్లు పోసి పలచన చేసినారు.*d brandy నీళ్లు కలిపిన బ్రాంది, అనగా జబ్బైన బ్రాంది.*d ( as style) పేలవమైన. a poor *d style జబ్బుగానీరసముగా వుండే కావ్యము.
Seasoned
(adj), having a taste prepared మసాలా వేసిన, తిరగబోయబడ్డ,పక్వము చేయబడ్డ, * with salt and prepper వుప్పుకారము వేసిన. mirth *with wisdom తెలివితో గూడుకొన్న వుల్లాసము. a treat * with friendly talk విశ్వాసోక్తి సహితమైన అతిధిపూజ. his reproofs were * with kindnessవిశ్వాసమిళితమైన చీవాట్లు, అనగా వాడు చీవాట్లు పెట్టడములో నడమనడమ విశ్వాసము నున్ను అగుపరిచినాడు. * wood మసాలాకట్టిన మాను. a well * scholar ఆరితేరిన పండితుడు. awell * word సమయోచితమైన మాట. he is * to the climate ఆ నీళ్లు వాడికి వొంటిపోయినది.
Ethereal
(adj), ఆకాశ సంబంధమైన, అంతరిక్షసంబందమైన, స్వర్గసంబంధమైన, అతి సూక్ష్మమైన. * beings దేవయక్ష గందర్వులు. the blue * sky నిర్మలాకాశము.
Holp
the old pret of help. Did help ఇది ప్రాచీన శబ్దము.
Hoy
(n), ( s), పెద్ద పడవ.
Convoluted
(adj), మెలిబడివుండే, పెనుసుకొనివుండే. * shell ఆవర్తములుగలశంఖము. the * horns of the antilope మెలికలు మెలికలుగా వుండే యిర్రి కొమ్మలు.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Contemporaneous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Contemporaneous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Contemporaneous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Contemporaneous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Contemporaneous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close