Telugu Meaning of To Complain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Complain is as below...

To Complain : (v), ( n), మొరబెట్టుట, ఫిర్యాదు చేసుట, (H). he is alwayscomplaining of his ill luck వాడు యెప్పుడున్ను తన దౌర్భాగ్యమును గురించియేడుస్తూ వుంటాడు. the child is complaining బిడ్డకు వొళ్లు కుదురులేదు. he is always complaining వాడికి యెప్పుడున్ను రోగము. I have no reason to * of his conduct వాడు చేసినది అన్యాయ మనరాదు. he complains of head-ache and fever వాడికి తలనొప్పి జ్వరము వచ్చినదట. he complained against me to the police నా మీద పోలీసులో ఫిర్యాదు చేసినాడు. they * of thirst వాండ్లకు దాహమౌతుందట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aroused
(adj), నిద్ర లేచిన, మేలుకొన్న,రేగిన, ప్రేరేపించబడ్డ. he was * by thisయిందువల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.
Pioneer
(n), ( s), కామాటి, దండులో కామాటి పనులు చేయడమునకై జీతము తీసుకొనివుండే కామాటివాడు, పైనీరువాడు, బేల్దారు.
To Misappropriate
(v), ( a), దుర్వ్రయముచేసుట, దుర్వినియోగముచేసుట.
Wren
(n), ( s), a small bird ఒక చిన్నపక్షి, జీనువాయిపిట్ట, కంపచిట్టవంటి వొక పిట్ట.
Warming-pan
(n), ( s), a covered copper pan with a long handle, for warming a bed with ignited coals లోపల కట్టె నిప్పులు వెచ్చగా వుండడమునకై మంచముమీద రాచే మూతగల రాగిచట్టి.
Administrator
(n), ( s), చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారముతీసుకొన్నవాడు, విచారణకర్త.
Legitimacy
(n), ( s), ఔరసత్వము క్రమము, ధర్మము, న్యాయము, శాస్త్రసమ్మతము, సంప్రదాయము. this proved his * ఇందుచేత వాడి ఔరసత్వము రూఢమైనది.this proves the * of his conclusion ఇందువల్ల వాడు చేసుకొన్న భావము న్యాయ మౌతున్నది.
Piercingly
(adv), తీక్ష్ణముగా. he looked at me * నన్ను తీక్ష్ణముగా చూచినాడు.
Mill
(n), ( s), యంత్రము, తిరగలి. corn * గోధుములను పిండిచేసే యంత్రము. hand * చెయితిరగలి. oil * గానిగ. sugar * చెరకుగానిగ.water * నీళ్ళవేగముచేత తిరిగే యంత్రము. wind * గాలికి తిరిగే యంత్రము. powder * తుపాకిమందుచేసే యంత్రము. a cloth * గుడ్డలు గట్టనవేసే యంత్రము.
Collision
(n), ( s), a striking together of two hard bodiesఒకటితో వౌకటి కొట్టుకోవడము. the carriages passed witout * ఒక బండిని వొకబండి కొట్టుకోకుండా పోయినది.
To Crop Out
(v), ( n), (To Project) ముందుకు తోసుకొని వచ్చివుండుట. a largestone cropping out of the wall ఒక పెద్ద రాయి గోడలో నుంచి ముందుకు తోసుకొనివచ్చి వున్నది.
Kid
(n), ( s), మేకపిల్ల. * shoes మేకపిల్ల తోలుతో కుట్టిన జోడు. a * glove ఆ తోలుతో చేసిన నున్నని సన్నమైన చేతిజోడు.
Nebulosity
(n), ( s), మబ్బు, మందారము.
Omnium
(adj), చిల్లర, వివిధమైన, నానావిధమైన. See Miscellaneous.
To Discharge
(v), ( a), వేయుట, విసర్జించుట. to performనెరవేర్చుట. he is very punctual in *ing his duty తన పనినిబహుక్రమముగా చూచేవాడు. To * a servent తోసివేసుట. To *a debt చెల్లించుట, తీర్చుట. to * a gun కాల్చుట. he *d an arrow at me నా మీద బాణము వేసినాడు. he *eda blow at me, but it did not touch me నన్ను గుద్దవచ్చినాడుగాని ఆగుద్దు నాకు తాకలేదు. this acid *d the colour యీ పులుపుచేత ఆవన్నె యెత్తిపోయినది. he *d hius wrath on them వారిమీద వుండే ఆగ్రహమును వెళ్లకక్కినాడు. the ship *d her cargo hereఆవాడ సరుకు యిక్కడ దిగుమతి యైనది. the boil *d much matterఆపుంటిలోనుంచి చీమునిండా కారినది. the flood *d itself intoa cavern ఆ ప్రవాహము గుహలో చొచ్చినది, ప్రవేశించినది.the blood *d from the wound ఆ గాయములో నుం చి కారిన నెత్తురు.
Charge' D' Affaires
(n), ( s), an ambassador మంత్రి పని చూచే వొకగుమాస్తా.
Aleternately
(adv), add, He read Tamil and Telugu * అరవముతెలుగు వొకటి మార్చి వొకటి చదివినాడు.
Inertness
(n), ( s), sluggishness అలసట, జడత్వము, సోమారితనము.from his * వాని సోమరితనము వల్ల.
Detriment
(n), ( s), హాని తక్కువ, లోపము,, నష్టము. without * నిరాయాసముగా. if you cando it without * to your health నీ దేహ సౌఖ్యమునకులోపము లేకుండా చేయకలిగితే.
Seed
(n), ( s), విత్తు, విత్తనము, విత్తనాలు. he bought * to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు. she bought *s to feed the bird ఆ పక్షికి మేతకై గింజలు కొన్నది. or offspring సంతానము. these blessingswere granted to him and to his * ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది. or seminal రేతస్సు. this was the * or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము. the herbs ran to * ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూరకు పనికి రాదు. a seedsman విత్తనాలు అమ్మేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Complain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Complain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Complain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Complain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Complain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close