Telugu Meaning of To Offer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Offer is as below...

To Offer : (v), ( a), ఇస్తాననుట, ఇవ్వవచ్చుట, కావలెనా అనుట,యత్నపడుట. he *ed ten rupees for this book but Ideclined it ఆ పుస్తకానికది పది రూపాయలు యిస్తానన్నాడుగాని నాకు వద్దన్నాను. he *ed himself వుద్యుక్తుడాయెను.he *ed me employment నాకు వుద్యోగము కావలిస్తే యిస్తానన్నాడు.he *ed this excuseసాకు చెప్పినాడు. he *ed worship పూజ చేసినాడు.he *ed civility సన్మానము చేసినాడు. he *ed the shawl for saleఆ శాలువను అమ్మ జూపినాడు. he *ed it for my acceptance ఇందాదీన్ని తీసుకొంటావా అని అన్నాడు. he *ed violence దౌజ ్న్యముచేశినాడు. he *ed me his hand నాకు చెయ్యి ఇచ్చినాడు. he *edhis respects మర్యాద చేశినాడు. he *ed his opinion తనఅభిప్రాయమును చెప్పినాడు. he *s a reason for this ఇందుకు వొకన్యాయము చెప్పుతాడు.he *ed his advice తనకు తోచిన ఆలోచననుచెప్పినాడు. to * as sacrifice నై వేద్యము చేసుట బలియిచ్చుట.they *ed a sheep to the goddess అమ్మవారికి వొక మేకను బలియిచ్చినారు. when the idea of returning *ed itself to histhoughts వాడికి మళ్ళీ పోవలెనని తోచినప్పుడు. when anopportunity occurs or *s itself సమయము వచ్చినప్పుడు.he *ed to riese but fell down లేవబోయి పడ్డాడు. he *edto strike me నన్ను కౌట్టవచ్చినాడు. he *ed to buy the house యిల్లు కొనేటందుకు యత్నపడ్ఢాడు. they *ed to break into the houseతలుపులు పగలకౌట్టపోయినారు. I did not * to go awayలేచిపోవలెననే యత్నమే నేను చేయలేదు. the dog *ed to bite meకుక్క నన్ను కరవవచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pinner
(n), ( s), శిరోభూషణము, యిది పూర్వ కాలపు సొమ్ము.
Coxcombical
(adj), పిచ్చి బడాయిగా వుండే.
Behind
(prep), వెనక, వెనకతట్టు. I found it * the box పెట్టెకు వెనకతట్టు అదిచిక్కింది. they abused him * his back వాడు లేనప్పుడు వాణ్ని దూషించినారు.he who is * the curtain తెర కవతల వుండేవాడు, సూత్రధారి, కలహానికిమూలముగా వుండేవాడు.
To Fleer
(v), ( n), యెగతాళిచేయుట, వెక్కిరించుట.
To Stable
(v), ( n), to dwell నివసించుట.
Re-shipment
(n), ( s), దిగుమతి చేసినదాన్నే మళ్ళీ యెగుమతి చేయడము.
Ace
(n), (s), పగడ, వంచ. in cards వకచుక్క, దీన్ని ఆసు అంటారు. I was within an* of falling నేను పడడానకు పగడ తప్పింది.
Hubble-bubble
(n), ( s), (Indian word for a sort of smoking pipe) చిన్నహుక్కా.
Crescent
(n), ( s), అర్ధచంద్రాకృతి, చంద్ర వంక. the fortnight of the * moon iscalled శుక్లపక్షము. the * moon అర్ధచంద్రుడు.
To Dispose
(v), ( a), to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.
Discerning
(adj), తెలివిగల, వివేకశాలియైన.
Gantelope, Gantlet
(n), (s.), See Gauntlet.
Stadtholder
(n), ( s), formerly the chief magistrate of the United Provinces డచ్చిదేశాధిపతి.
Unresisting
(adj), patient, tame దీనమైన, సాత్వికమైన, మేదకుడైన, అడ్డమాడని.their * patience excited his pity వాండ్లు యేమి అడ్డమాడకుండా తాళుకోవడమువల్ల వాడికి కరుణ వచ్చినది, వాండ్లు వెన్నలో వెంట్రుక తీసినట్టుగా వుండడమువల్ల వాడికి దయవచ్చినది. the mud was as * as butter ఆ బురదలో వెన్నలో వలె దిగిపోయినది.
To Feed
(v), ( a), ఆహారము బెట్టుట, మేతబెట్టుట,అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట. God *s all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు. he fed the flame wiwth oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు. she fed the child withmilk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది. he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు. he was *ing the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు. అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు. he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.all the rivers which * the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది. they *horses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు. he fed his eyes onher beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.
Subtilized
(adj), సూక్ష్మము చేయబడ్డ, పొడి చేయబడ్డ, పుటము వేయబడ్డ.
Mangrove
(n), ( s), రావిచెట్టువంటి వొకచెట్టు.
Festival
(n), ( s), ఉత్సవము, పండుగ, తిరునాళ, శుభప్రయోజనము.
To Humble
(v), ( a), అణగదొక్కుట, అణుచుట. he *d their pride వాండ్ల గర్వమునుఅణిచినాడు. he *d himself to them వాండ్లకు లొంగినాడు.
To Adjust
(v), ( a), దిద్దుట, సవరించుట, క్రమముగా పెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Offer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Offer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Offer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Offer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Offer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close