Telugu Meaning of Coast

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Coast is as below...

Coast : ( n.), ( s.), సముద్రతీరము, రేవు,కోస్తా, they spread this report through all their coasts యీ సమాచారమును వాండ్ల దేశములో నంతా ప్రచురము చేసినారు. go to his house and speak to him; but you must wait till the * is clear నీవు పోయి అతనితో మాట్లాడవలసినది అయితే అక్కడ వుండేవాండ్లు అవతలికి పొయ్యే దాకా కనిపెట్టి వుండవలసినది. Finding the * clear I went and spoke to him యెవరు లేనిది చూచి, లేక, సందడి లేని సమయము చూచి ఆయన దగ్గెరకు వెల్ళి మాట్లాడినాను. the * of Coromandel నాగూరు నాగపట్ణము మొదలుకొని మచిలి బందరు పర్యంతరము వుండే భూమికి యింగ్లిషువారు యీ పేరు పెట్టినారు. the * languages అరవము, తెలుగు, కన్నడ భాషలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


University
(n), ( s), a collection of Colleges సమస్త శాస్త్రములు నేర్పేవిద్యాలయము.
Obscure
(adj), చీకటిగా వుండే. or, not easily apparent తెలియబడని, మరుగైన. an * day మందారముగా వుండే దినము.an * room చీకటిగా వుండే యిల్లు. this is an * verse యిది గూఢమైన శ్లోకము. this poet was born in an * village యీ కవి అప్రసిద్ధమైన వూళ్ళో పుట్టెను. the difference between these two is very * యీ రెంటికీ వుండే భేదము అస్పష్టము.
Equivocator
(n), ( s), సందిగ్ధముగా చెప్పేవాడు, యిటూగాక, అటూ గాక పలికేవాడు.
Although
(conj), అయినప్పటికిన్ని. * he went వాడు పోయినప్పటికిన్ని. althoughhe did not go పోకపోయినప్పటికిన్ని.
Polite
(adj), సన్మర్యాదగల, శిష్ట, సభ్య ,నాగరీకముగా వుండే. a * man మర్యాదస్థుడు.they are not * వాండ్లు మోటు మనుష్యులు. he was very * to us మాకు నిండామర్యాద చేసినాడు.* learning సాహిత్యవిద్య. Addison was a * scholar ( thesesense is old fashioned ) అతడు సాహిత్య జ్ఞాని.
Horsebreaking
(n), ( s), అశ్వశిక్ష, గుర్రాలను తిప్పడము.
Deuteronomy
(n), ( s), బైబిలులో అయిదో కాండపేరు, అయిదో ఆగమము.E+.ద్వితీయ వివరణము. D+.
Adultery
(n), ( s), రంకు, వ్యభిచారము, జారత్వము.
Adventurer
(n), ( s), సాహసి, తెగించినవాడు, అనగా యిందులో మన అదృష్టము బయటపడదా అని వక పనికి తెగించినవాడు. Many adventurers joined the armyశానామంది తమకున్ను యేదయినా ఒక పని చిక్కదా అని తెగించి ఆ దండులో పోయికలిసినారు.
Hostelry
(n), ( s), సత్రము, యిది ప్రాచీన శబ్దము.
Vowel
(n), ( s), a letter which can be uttered by itself అచ్చు,స్వరము, ప్రాణము, అనగా a-e-i-o-u-y యీ అక్షరములు. a long * దీర్ఘాచ్చువు. a short * హ్రస్వాచ్చువు.
To Choose
(v), ( a), కోరుకొనుట, యేర్పరచుకొనుట, యేర్పరచి తీసుకొనుట. I do not * do so నేను అట్లా చేయను. he chose this house అన్నిటిలోకి యీ యింటిని మెచ్చినాడు. you may go if you * నీకు యిష్టమైతే పో. Go and tell whom you * నీకు యిష్టమైన వాడితో పోయి చెప్పుకో. As he chooses వాడి మనసు వచ్చినట్టు. For as many days as he chooses వాడి మనసు వచ్చినన్ని దినములు. He came because he chose to come రావలసి వచ్చినాడు. Any one may catch these birds that chooses యీ పక్షులను యెవరు కావలిస్తే వారు పట్టుకోవచ్చును. he cannot * but pay it వాడు చెల్లించక విధిలేదు.
Microscopic
(adj), అతి సూక్ష్మమైన వస్తువులను చూచే భూతఅద్ద సంబంధమైన.or diminutive అతిసూక్ష్మమైన, అతిస్వల్పమైన.
Shallowness
(n), ( s), want of depth లోతులేక వుండడము. from the * of the water నిండా లోతులేక వుండేటందువల్ల. from the * of his brain వాడి అవివేకమువల్ల.
Yarn
(n), ( s), spun wool కంబళి దారము. cotton * నూలు, a long * పనికి మాలిన బ్రహ్మాండమైన కధ.
To Buffet
(v), ( n), గుద్దులాడుట. he buffeted with the wavesఅలలతో పోరాడి యెదురు యీదినాడు. he buffeted with manydifficulties or with the world వాడు అనేక పాట్లు పడ్డాడు.
Doziness
(n), (s), నిద్రమబ్బు, నిద్రమైకము.
Arrested
(adj), అడ్డగించబడ్డ, ఆటంకము చేయబడ్డ, పట్టుకోబడ్డ. my attention was *at the sight చూచి వెరగుపడ్డాను.
To Clutch
( v.), ( a.), గట్టిగా పట్టుట, బిగ్గెరపట్టుట
Cygnet
(n), ( s), హంసపిల్ల, అడివి బాతుపిల్ల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Coast is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Coast now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Coast. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Coast is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Coast, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close