Telugu Meaning of Polite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Polite is as below...

Polite : (adj), సన్మర్యాదగల, శిష్ట, సభ్య ,నాగరీకముగా వుండే. a * man మర్యాదస్థుడు.they are not * వాండ్లు మోటు మనుష్యులు. he was very * to us మాకు నిండామర్యాద చేసినాడు.* learning సాహిత్యవిద్య. Addison was a * scholar ( thesesense is old fashioned ) అతడు సాహిత్య జ్ఞాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Credibility
(n), ( s), విశ్వసనియ్యత, ప్రామాణ్యత, సత్యత. this shows the * of thestory యిందువల్ల ఆ కధ నమ్మతగినదని తెలుస్తుంది. a proof of his * నమ్మికకుఉదాహరణము. I doubt it's * అది నమ్మరాదని నాకు తోస్తుంది.
Crookedness
(n), ( s), వంకర, వంపు, వక్రత.
Cheroot
(n), ( s), పొగచుట్టు.
Sulphur
(n), ( s), గంధకము.
Grinding
(n), ( s), విసరడము, పిండిచేయడము, పొడిచేయడము, నూరడము,అరగతీయడము, రుబ్బడము. a stone for * సన్నికల్లు, సాన. * pain శూలనొప్పి.
Yearly
(adv), annually. యేటా యేటా, ప్రతి సంవత్సరము. He examines * దీన్ని యేడాదికి వోక మాటు విచారిస్తాడు. he goes there three times * అక్కడికి ఏడాదికి మూడు మార్లు పోతాడు.
Womanish
(adj), feminine, weak, cowardly అణంగి, దేబె అయిన,అంబేద అయిన. * tears ఆడదానివలె యేడవడము. * voice ఆడగొంతు. heused very * languagae about this ఇందున గురించి ముసలమ్మవలెమాట్లాడినాడు, అంబేదవలె మాట్లాడినాడు.
Preference
(n), ( s), ఉత్తమము, ముఖ్యము, శ్లాఘ్యము, మేలు, వాసి. they shewedtheir * of water over wine సారాయి కంటే నీళ్ళే తమకు విశేషమనేదిగాఅగుపరిచినారు. he shewed no * of his relations over others యితరులకంటే తన బంధువులను అధికముగా చూడలేదు. Damayanti gave the * to Nala దమయంతి నలుణ్ని వరించినది.
To Utter
(v), ( a), to speak చెప్పుట, పలుకుట, ఉచ్చరించుట, వచించుట. to * criesబొబ్బలు పెట్టుట. to * bad money తప్పు నాణెమును మార్చుట.
Soda
(n), ( s), సోడ అనే వొకదినుసు. Alkali, borate of * క్షారము, చవిటిమన్ను,చవిటిసారము. * water యీ క్షారము కలిపిన నీళ్ళు.
Animate
(adj), చేతనమైన, సజీవియైన, ప్రాణియైన. all things whether * orinanimate చేతనాచేతనములైన అన్ని వస్తువులు.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Hug
(n), ( s), గట్టిగా కౌగిలించుకోవడము, గాఢాలింగనము.
Sourish
(adj), slightly sour కొంచెము పుల్లగా వుండే.
To Drag
(v), ( a), యీడ్చుట, లాగుట. I cannot * my legs along నాకాళ్లు తీపులుగా వున్నది నడవలేను. he is dragging a miserablelife వాడు మహాకష్టముగా జరుపుకొంటువున్నారు, వాడికి మహాయిబ్బందిగా వున్నది.
Thriftiness
(n), ( s), frugality, parsimony మితవ్రయము పోణిమి, పొదుపు.
Fag
(n), ( s), శ్రమ, ప్రయాస, అలసట. a hard * పాట్లమారి. a drudgeor servant కింకరుడు, దాసుడు, గులాము. a fish * జాలరి, చేపలుఅమ్మేటిది.
Slick
(adj), See Sleek (See in proof, Catlin' North AmericanIndians 1. 27.)
Errantry
(n), ( s), or knight * శూరత్వము, శూరకృత్యము, శూరుడు దేశ సంచారము చేయడము.
Drill
(n), ( s), శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.they are in good * వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు. a carpenter's tool బరమా, పిడిసాన. a *bow తొరపణము తిప్పే కొయ్య. a * plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు. or ape కోతి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Polite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Polite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Polite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Polite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Polite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close