Telugu Meaning of Blamelessly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Blamelessly is as below...

Blamelessly : (adv), నిరపరాధముగా, నిర్దోషముగా, తప్పులేక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tenseness
(n), ( s), tightness బిగువు.
View
(n), ( s), sight, survey, prospect అవలోకనము, చూపు దర్శనము. there were four hills within * కనుపారేంత దూరములో నాలుగు కొండలు వుండినవి. నాలుగు కొండలు అగుపడ్డవి. from the top of the hill there is a fine * ఆ కొండ మీదినుంచి చూస్తే శానాదూరము తెలుస్తున్నది. at the first * మొదటి విమర్శలో, మొదట చూడగా. he placed the ball full in * ఆ చెండును బాగా తెలిశేటట్టుగా పెట్టినాడు. I do not know his *s in this యిందున గురించి వాడి ఆలోచన యేమో నాకు తెలియలేదు.you must keep this in * దీన్ని ముఖ్యముగా నీ మనసులో పెట్టవలసినది. he sold me a * of Calcutta కలకత్తా పట్టణము యొక్క పటమును నాకు అమ్మినాడు. the lark arose till it went out of * ఆ భరద్వాజము యెగిరి యెగిరి కనుదృష్టిని మించిపోయినది.he set the box out of * ఆ పెట్టెను మరుగుగా పెట్టినాడు, కండ్లబడకుండా పెట్టినాడు.it went out of * అగుపడక పోయినది. it came into * అగుపడ్డది. opinion భావము ఆలోచన తాత్పర్యము. what is your * in speaking to him ? వాడితో మాట్లాడడానికి నీయత్నమేమి, నీ అభిప్రాయమేమి. this is my * of the case అందున గురించి నా తాత్పర్య మిది. a * of logic తర్కదర్శనము, అనగా తర్కసంగ్రహము. in that * of the subject ఆ పక్షమందు . whichever * you take of this యిందున గురించి మీకు యెట్లా భావమైనాసరే. the first * of a question in logic అనుమానము. on a full * of the question ఆ సంగతికి బాగా విచారించినందు మీదట. with a * to screen himself తన ప్రయత్నము కమ్ముదల చేసుకోదలచి. the point in * ఆలోచించినపని, యిప్పుడు వుండే యత్నము. in every point of * this is worng యిది అన్ని విధాల తప్పు, యిది అన్యాయము.
Sullied
(adj), foul మలినమైన, కల్మషయుక్తమైన. his character is * వాడి పేరుకువొక కళంకము వచ్చినది, వాడి పేరు చెడిపోయినది.
Insatiable
(adj), అసంతుష్టమైన, తృప్తి పొందని, అతి. * avarice అత్యాస.* fury అత్యాగ్రహము. * lust అతి వ్యామోహము.
Holy-writ
(n), ( s), పరిశుద్ధ గ్రంథము, అనగా బైబిలు. he considered it as sacred as * దీన్ని వేదసమముగా యెంచినాడు. the Musulmans consider the Koran as * తురకలు ఖురానును దైవవాక్యముగా యెంచుతారు.
To Supplicate
(v), ( a), వేడుకొనుట, బతిమాలుకొనుట. they *d him for justice న్యాయము మజరిగించవలెనని వేడుకొన్నారు.
Exemplar
(n), ( s), మాదిరి దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము.
To Bespatter
(v), ( a), మురికి చేసుట. I was bespattered with ink నామీద యింకిచెదిరింది. the horse gallopping by,bespattered me with mud ఆ గుర్రమునా పక్కగా పరుగెత్తినందున నా బట్టలమీదంతా బురద చెదిరించి. they bespatteredhis character వాణ్ని దూషించినారు. they stabbed the child in my arms and my clothes were bespattered with blood నా చేతిలో వుండిన బిడ్డను పొడిచినందుననా బట్టలమీద నెత్తురు చెదిరి మరకలైనవి. he was bespattered with abuse వాణ్నినిండా తిట్టినారు, దూషించినారు.
Bating
(prep), వినహా, వినాయించి. * this యిది వినహా, యిదితప్ప.
Immodest
(adj), కొంటెయైన, తుంటైన, సిగ్గుమాలిన. * word బూతులు.
Contested
(adj), వ్యాజ్యాస్పదమైన, వినాదాస్పదమైన, సందేహాస్పదమైన.
O.S.
( n.), ( s.), Contraction of Old Style పాతలెక్క. N. S. or NewStyle కొత్తలెక్క. అనగా ఆన 1790 యో సంవత్సరములో 11 తేదులు వృద్దిగావచ్చినందున అప్పుడు తేదులు క్షయించేటట్టు, వొకనియమముచేసుకొన్నారుగనకఆపూర్వపుమర్యాదను O.S. అన్నిన్ని -కొత్తగాచేసుకౌన్న నియమమును N. S. అనిన్ని వ్యవహరిస్తారు. దానికిన్ని 11 తేదులు ముందు వెనకగా వుంటున్నది.
Daybook
(n), ( s), దినవహి, కడితము, కవిలె, రోజుచిఠా.
Gasconde, Gasconading
(n), (s.), బడాయి, బింకెము, జంభాలు, జల్లి.
Jeopardy
(n), ( s), అపాయము, మోసము. in doing this he put his life in * ఇది చేయడము వాడి ప్రాణానికి అపాయము, మోసము.
Impeachment
(n), ( s), public accusation ఆక్షేపణ, దోషము, నెపము,దోషారోపణముచేయడము,నేరముమోపడము. he merits * for this conductపరమ ద్రోహిఅయిననాడు. this is an * regarding his skill వాని సామర్ధ్యమునకు యిది వొక దోషము.
Oppressed
(adj), అన్యాయమును పొందిన, హింసింసబడ్డ, వేధించబడ్డ.
Sweeping
(p||), తుడిచే,తుడిచుకొనిపోయే, general మొత్తమైన, సగటుగా వుండే. peremptory ఖండితమైన. excessive, unjust మిక్కటమైన. * censures గోనెలో రాళ్ళువేసి కొట్టడము, సగటుమీద దూషించడము. a * storm తుడుచుకొని పొయ్యే అధికమైన గాలివాన. a * clause in a law సముదాయముగా విధించే సూత్రము. why should you pass a * condemnation? (Scott's Napoleon 803, ** 3) మొత్తముగా యెందుకు దూషిస్తావు. "I call corruption the taking of a six pence more than the just and known salary of youremployment under any pretence whatever- Observe- he addsthe * clause under any pretence whatever." (Chesterfield).
To Straggle
(v), ( n), to wander dispersedly చెదిరిపోవుట, చెదిరిమూలకొకటిగా తిరుగుట.
Astonied
(adj), ఆశ్చర్యపడ్డ, వెరగుపడ్డ, యిది పురాతన శబ్దము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Blamelessly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Blamelessly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Blamelessly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Blamelessly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Blamelessly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close