Telugu Meaning of To Confute

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Confute is as below...

To Confute : (n), ( s), ఖండించుట ఆక్షేపించుట, నుజము కాదని చూపుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Grudge
(v), ( a), to envy, to be annoyed at అసూయపడుట.పోతుందని యేడ్చుట, సంకోచించుట. I do not * the expenseఆ వ్రయానికి సంకోచించను, ఆ వ్రయానికి నేను యేడవను. he *s them theirvery food వాండ్లు అన్నము తినడము సహితము వాడికి గిట్టలేదు.he *s me my situation నాకు వుద్యోగమైనది వాడికి కడుపు మంట.he would be glade to take the house but he *s the expense ఆ యింటినితీసుకోవడము వాడికి సమాధానమేకాని దుడ్డుపోతున్నదే అని యేడుస్తున్నాడు.why do you * me my happiness ? నా సౌఖ్యమును యెందుకు చూడలేవు.
Irritable
(adj), చిటపటలాడే, చిరచిరలాడే, మండిపడే, రేగే. this sore is very * ఈ పుండు తాకితే మహానొస్తుంది.
Viod
(adj), empty, unoccupied, destitute, null శూన్యమైన, హీనమైన, ఉత్త, లేని. the house is at present * ఆ యిల్లు యిప్పుడు కాలీగా వున్నది. this medicine left the belly * యీ మందువల్ల కడుపు వుత్తదైపోయినది. not being signed the bond is * చేవ్రాలు లేనందున, ఆ పత్రము వ్యర్థముగా వున్నది. * of sense తెలివిలేని. * of meaning అర్థములేని.
Ticken, Ticking
(n), (s.), మెత్తగుడ్డ, మెత్తలు కుట్టే గుడ్డ.
Galley
(n), ( s), వాడ, శృంగారమైన వాడ, యిది ప్రాచీన శబ్దము.or kitchen on boardship వాడలో వుండే వంట యిల్లు. or hulksfor convicts ఖైదీలను వేసివుంచే వాడ. he was sent to the galliesవాడు చెరవాడకు పంపబడ్డాడు, అనగా వాణ్ని నీళ్లమీదికి యెక్కించినారు.
To Retail
(v), ( a), to sell in small quantities చిల్లరగా మారుబేరము చేసుట, చిల్లరగా అమ్ముట. he *ed the story తాను విన్న కధను చెప్పినాడు.
Doney
(n), ( s), a sort of boat దోనే అనే పడవ.
Cylindric, Cylindrical
(adj), కోలగా గుండుగా వుండే, రూలుకర్ర తీరుగానైనా స్తంభముతీరుగా నైనా గుండ్రముగా కోలగా వుండే, పొత్తరము వలె వుండే, పడి ఆకారముగ వుండే.
Felt
(n), ( s), cloth made of wool united without weaving నేయకుండాబొచ్చును గుట్టనవేసి చేయబడ్డ వొక విధమైన కంబళి, కోగిరిగుడ్డ, వున్నిబట్ట అంటారు.దీనితో టోపీలు చేస్తారు. or hide తోలు చర్మము.
Transamigration
(n), ( s), వేరే జన్మ మెత్తడము, దేశాంతరమునకు పోవడము.
Ignis-fatuus
(n), (s), jack-with-the lanthorn: being vapours arising from putrified waters కొరివిదయ్యము, అడవిలో నిలిచి నిలిచి అగుపడే వెలుతురు.
Surfeited
(adj), వెక్కసమును పొందిన, అజీర్ణమైన, ముఖము కొట్టిన.he was * వానికి వెక్కసమైనది, వానికి ముఖము కొట్టినది. he was * with applause వాండ్లు చేసిన స్తోత్రము వానికి వెక్కసమైనది.
Calif, Caliph
(n), (s.), ఖలీఫ, తురకలలో సేనాధి పతి.
Unscrupulous
(adj), bold, daring, heedless సాహసమైన, అన్యాయమునకువెరవని, జంకని. he is an * man వాడు భయభక్తి లేనివాడు.
To Lick, Lick
(v), (a.), నాకుట. his foes shall * the dust వాడి శత్రువులు గడ్డితిందురు, వొడిపోదురు. pride that *s the dust కుంగిన గర్వము, he *ed his chaps at this దాన్ని చూచి గుటకలు మింగినాడు. or to cudgel బాదుట, పులుముట.
Wild
(n), ( s), a desert, a waste, uncultivated region అడవి, అరణ్యము వనాంతరము, ఎడారి, దిక్కిమాలి బైలు.
Traitor
(n), ( s), one who being trusted betrays ద్రోహి, విశ్వాసఘాతకుడు,మోసగాడు.
Elesewhere
(adv), మరియెక్కడనైనా, వేరే యెక్కడనైనా, అన్యత్ర,రెండోచోట.I was then * నేను అప్పట్లో వేరే ఒక చోట వుంటిని, స్థలాంతరమందు వుంటిని.
Poetess
(n), ( s), కవిత్వము చెప్పే స్త్రీ.
Meteorology
(n), ( s), ఆకాశమందు క్షణ మగుపడి మరుగైపొయ్యే జ్యోతి గాలివాన మొదలైన వాటిని విచారించే శాస్త్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Confute is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Confute now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Confute. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Confute is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Confute, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close