Telugu Meaning of Poetess

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Poetess is as below...

Poetess : (n), ( s), కవిత్వము చెప్పే స్త్రీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Harmlessness
(n), ( s), అనవద్యత, నిరపరాధిత్వము, నిరుపద్రవము, నిర్దోషత్వము, సాధుత్వము. this proves * of the food యిందువల్ల ఆ ఆహారము నిరుపద్రవమనితెలుస్తున్నది.
Destiny
(n), ( s), విధి, ప్రాప్తి, భాగ్యము, అదృష్టము. by * విధి వశముగా. hard * గ్రహచారము, దౌర్భాగ్యము. future * ముందరిగతి.
Phraseology
(n), ( s), పాకము, శయ్య. the * is easy యిది సులభమైన పాకము.
To Be
(v), ( n), ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
Redeemer
(n), ( s), రక్షకుడు, మోచకుడు, తారకుడు, మోక్షప్రదుడు. A + says త్రాణకర్తముక్తిదాత. A + In Jer.50.34. ముక్తి దాత. D+.
Vindicator
(n), ( s), ప్రోద్బలముగా మాట్లాడేవాడు. are you a * of murder ? ఖూనిపనికి పోద్బలముగా మాట్లాడేవాడవా.
Blackness
(n), ( s), నలుపు, నైల్యము. from the * of the night రాత్రిఅంధకారముగా వుండినందున.
Discreditable
(adj), తక్కువైన, పరువుతక్కువైన, హీనమైన,నీచమైన. they do not consider it * to sell their daughters కూతుండ్లనుఅమ్మడము వొక తక్కువగా వాండ్లు యెంచడము లేదు.
Tierce
(n), ( s), చిన్నపీపాయి.
Dracunculus
(n), ( s), యిది వొక మొక్క పేరు. దీన్ని నారుగడ్డిఅంటారు.
Compurgator
(n), ( s), ఉపసాక్షి, ఉత్తరసాక్షి, మంచి నడకను గురించిన సాక్షి, నేరస్థుడు కోరుకొన్న సాక్షి.
To Cow
(v), ( a), బెదిరించుట, అదలించుట.
Unadulterated
(adj), నిష్కల్మషమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, అచ్చమైన, మంచి.
Cater Cousins
(n), ( s), విహితులు, ఆప్తులు, ఏకగ్రీవముగా వుండేవాండ్లు,పొత్తుగా భోజనమి చేసి వుండేవాండ్లు.
Apostacy, Apostasy
(n), (s.), స్వధర్మ త్యాగము, మతభ్రష్టత్వము.
To Influence
(v), ( a), ఏలుట, ప్రేరేపించుట. this *ed me to consent యిదినన్ను సమ్మతించేటట్టు చేసినది. the changes of the moon * the season చంద్రవ్యత్యయములు కాలవ్యత్యయములను చేస్తున్నవి. his will *sthem in all things అన్నిట్లోనున్ను వాండ్లను మనసు యేలుతున్నది,అనగా అన్నింటికిన్ని వాండ్లు వాడి మనసు ప్రకారము నడచుకుంటారు. thespur and bridle * the horse ముల్లును, కళ్ళెమును గుర్రమును యేలుతవి,అనగా స్వాధీనపరుస్తున్నవి.
Blue
(adj), నీలవర్ణమైన. dark * శామవర్ణము. light * చామనిచాయ.the * sky నీలవర్ణమైన ఆకాశము. the * veins పచ్చ నరాలు. eyesనీల వర్ణమైన కండ్లు. He looked * వెలవెలపోయినాడు, యిది నీచ తిట్టుమాట. a * light in fire works మత్తాపు, పగులువత్తి. the * bellflower గంటెన పువ్వు. a * bottle fly గండీగ, పోతుటీగ. * stockingవిద్వాంసురాలు యిది పరిహాసముగా చెప్పేమాట.
Awkwardly
(adv), మోటతనముగా, వికారముగా.
To Physick
(v), ( a), to give medicine బేదికి యిచ్చుట మందు యిచ్చుట. she * edher children బిడ్డలకు బేదికిపోసినది. he * ed himself మందు పుచ్చుకొన్నాడు.
To Bitel
(v), ( a), కొరుకుట, కరుచుట, కుట్టుట, the snake bit the manవాణ్ని కొరికింది. the flies * the horse గుర్రాన్ని యీ గెలు కుట్టుతవి. the moskitoes bit me నన్ను దోమలు కుట్టినవి. the ratshave bitten this table యెలుకలు యీ ఆవాలు. biting coldకరిచేచలి, మహత్తైనచలి. biting sarcasm క్రూరమైన తిరస్కారము.he made a biting remark వాడు అతి తీక్ష్ణమైన ఒక మాట చెప్పినాడు.or to cheat మోసము చేసుట. In selling me this horse he bitsme యీ గుర్రమును నాకు అమ్మడములో మోసము చేసినాడు. they bitthe dust చచ్చిరి. he made them * the ground వాండ్లను సంహరించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Poetess is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Poetess now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Poetess. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Poetess is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Poetess, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close