(v), ( n), and v. a. శుష్కించుట, క్షీణించుట, దుర్బలమౌట,కుంగుట, కుందుట, వాడిపోవుట, వాలిపోవుట, వేలబడుట, చెడుట,వేల వేసుట. he *ed from the day he heard this యిది విన్ననాటినుంచి వాడు కుంగిపోయివున్నాడు. he *ed his head తల వేలవేసినాడు.this revived his *ing spirit యిందు చేత వాడికి వుండిన ఆయాసము తీరినది.