Telugu Meaning of Admeasurement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Admeasurement is as below...

Admeasurement : (n), ( s), కొలత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Litter
(n), ( s), or vehicle వాహనము. marriage * కర్నాటక పల్లకి. or dooly డోలి.or sadan నాల్కీ, టాంజన్. or straw గుర్రము మొదలైన వాటికి పక్కకిందవేసే పడకగడ్డి.the room is all in a * or disorder ఆ యింట్లో సామానులు గందరగోళముగా వేసిపెట్టుట.గుర్రము మొదలైన వాటికి పక్క కింద గడ్డిపరచుట. the stable was *ed with strawఆ గుర్రపుతబేలాలో గడ్డి పరువుగా వేసి వుండినది. the room was *ed with books ఆ గది నిండా పుస్తకములు గందరగోళముగా వేసి వుండినది.
Manege
(n), ( s), అశ్వసిక్ష.
Feast
(n), (s), dinner విందు, పఙ్తి భోజనము. holy day పండుగఉత్సవము, తిరునాళ. the Pongal * పెద్దపండుగ, సంక్రాంతి పండుగ.the eve of the pongal is denominated భోగి. the Dasera విజయదశమి, పండుగ. the Hoelee * or * held to Cupid కాముని పండగ,హోళి పండగ.
To Elude
(v), ( a), తప్పించుట, తప్పించుకొనుట, యేమార్చుట, వంచించుట.he *d the blow దెబ్బ తప్పించుకొన్నాడు. he *d the question ప్రశ్నకువుత్తరము చెప్పకుండా యేమార్చినాడు. he *d their notice వాడు వాండ్లకుఅగుపడకుండా తప్పించుకొన్నాడు .
Inertia-vis Inertia
(n), ( s), Dulness, inactivity స్తబ్ధత,అనుద్యమము, స్థైర్యము. H. H. Wilson, in his Eassy on Hindu p.198. 199. "Sects" says the Jains speak of జీవ Jiva life and అజీవ Inertia.
Substantially
(adv), strongly ధృడముగా, గట్టిగా. the house is * built ఆ యిల్లు దృఢముగా కట్టబడి వున్నది. in point of fact తత్వతఃప్రస్తుతః నిజముగా. this statement is * correct యీ చెప్పిన సంగతిశానామట్టుకు సుబద్ధముగా వున్నది. these two accounts are * one యీ రెండు లెక్కలు తత్వతః వొకటే.
Vexation
(n), ( s), act of irritation, disquiet తొందర, ఆయాసము, చీదర, అసహ్యము.
To Soliloquize
(n), ( s), తనలో తాను మాట్లాడుకొనుట.
Frothy
(adj), నురుగుగల, నురుగుకట్టిన. or vain నిరర్ధకమైన, వ్యర్ధమైన,పిచ్చి. * fool పట్టి జంభాలమారి.
Exhausted
(adj), వ్రయమైన, అయిపోయిన, శోషించిన, క్షీణించిన, తరిగిన.his strength was * by the long walk బహుదూరము నడుచుటచేత వాడిబలము వుడిగినది, అలిసినాడు. I am quite * నాకు ప్రాణము విసికినది,మహా అలిసినాను. * by the heat యెండగొట్టు పడ్డ, బడలిన. his patience was quite * వాడి సహనము బొత్తిగా పోయినది. the ammunition is * మందుగుండు అయిపోయినది.
Manner
(n), ( s), రీతి, తెరగు, విధము, మార్గము. in any * యేరీతినైనా,యెట్లాగైనా. in that * అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా. after what* యెలాగున, యెట్లా. according to the usual * వాడికె చొప్పున. he was taken in the * చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు. in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము. good *s మర్యాద,సన్మానము. bad *s అమర్యాద. she has her mother's *s తల్లినడితే దానికి వచ్చినది.
Untalked Of
(adj), not mentioned అప్రసిద్ధమైన, పదిమంది నోటబడని.
To Sound
(v), ( a), to make a noise ధ్వనిచేసుట, వాయించుట. he *d the trumpetతుత్తార వూదినాడు. they *ed the drums తంబురలు కొట్టినారు. they *ed the cymbalsతాళములు వాయించినారు. he *ed the harp వీణె వాయించినాడు. they *ed his praise వాణ్ని శ్లాఘించినారు. to try the depth with a plummet సీసపు కడ్డిని దారానికి కట్టి నీళ్ళలో విడిచి లోతును చూచట. I *ed him about this వాడి అభిప్రాయమును యుక్తిగా పరిశోధించినాను. he tried to * me about this యిందున గురించి నా అభిప్రాయమును కనుక్కో చూచినాడు.
Surreptitious
(adj), done by stealth దొంగతనముగా చేసిన, విశ్వామిత్రమైన, కృత్రిమమైన. a * letter విశ్వామిత్రమైన జాబు. a * verse in a poem దొంగిలించి తెచ్చుకొన్న శ్లోకము.
A Whiffler
(n), ( s), a herald, an officer who went beforeprocessions to clear the way by blowing a horn ఒక దుత,అనగా వూరేగింపు పొయ్యేవాండ్లకు ముందర బరాబరి చేస్తూ పొయ్యే కొమ్మువాడు.
Hamorrhage
(n), ( s), నెత్తురువెల్లువ, రక్తప్రవాహము. there was a great * నెత్తురువెల్లువలైనది.
Classically
(adv), lakRaNayukwamugA, kAvyarIwigA. Benares is * called "Casi" binArasane pattaNamu kAvya saraNigA kASi anabaduwunnaxi.
To Poise
(v), ( a), సరిగ్గా తూచుట, సరి బరువు వేసుట, సరిగ్గా నిలుపుట. he seated hiswife on one side of the bullock and *d her with a bag of grain ఆ యెద్దు మీద వొక తట్టు పెండ్లాన్ని కూర్చుండబెట్టి మరి వొక తట్టు వడ్లమూటను వేసి సరితూగేటట్టు చేసినాడు. he *d a pole on his nose ముక్కు మీదస్తంభాన్ని వొరగకుండా నిలిపినాడు. he *d these arguments యీ న్యాయములకుతారతమ్యమును విచారించినాడు.
Floundering
(adj), తన్నుకొనే, గిజగిజలాడే, తుళ్లే, మొండి, వికారమైన,తలాతోకా లేని.
Sound
(adj), దృఢమైన, గట్టియైన, దారుడ్యముగల, పటుత్వమైన, ఆరోగ్యమైన. he is in* health వాడు దృఢగాత్రుడుగా వున్నాడు. a man of * sense స్థిరబుద్దిగలవాడు. one bottle is broken but the other one is * ఒక బుడ్డి పగిలిపోయినది, వొకటి బాగా వున్నది. this horse is not * యీ గుర్రము పనికిమాలిపోయినది. a man of * judgement మంచి వివేకము గలవాడు. he is in a * sleep వాడికి యిప్పుడుమంచినిద్ర. * doctrine మంచి వుపదేశము. they arrived sage and * వాండ్లు సుఖముగావచ్చి చేరినారు. this argument is not * యీ న్యాయము పనికిరాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Admeasurement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Admeasurement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Admeasurement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Admeasurement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Admeasurement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close