Telugu Meaning of Pistil

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pistil is as below...

Pistil : (n), ( s), మిద్దె, దిమ్మె, అనగా పువ్వు నడిమిదిమ్మె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unbrokenly
(adv), నడమ విడవకుండా, యేకధారగా భంగము లేకుండా.
To Pause
(v), ( n), రవంత నిలుచుట, కొంచెము తాళుట,నిదానించుట. the ant *s ingoing along చీమ నిలిచి నిలిచి పోతున్నది.
Widgeon
(n), ( s), a water-fowl పరదబాతు.
Procedure
(n), ( s), కార్యము, పని, ప్రవర్తన.
To Engage
(v), ( n), పూటబడుట, బాధ్యపడుట, జామీనువుండుట, ప్రవర్తించుట,ప్రవేశించుట. he *d in this business వాడు యీ పనిలో పూనుకొన్నాడు.they *d in conversation వాండ్లు మాట్లాడుతూ వుండినారు. they *d in combat వాండ్లు పోరాడినారు. he *d in merchandise వాడు వర్తకములోప్రవేశించినాడు. I will * for it అందుకు నేను వున్నాను.
Simultaneously
(adv), ఏకకాలమందు, యౌగపద్యేన. we arrived * withhim వాడు మేము యేకకాలమందు వచ్చి చేరినాము. he is * a master and a servant అప్పట్లో తానే యజమానుడుగానున్ను తానే బంటుగానున్ను వుండినాడు. he was * praised and blamed వాడికి దూషణ భూషణలు కూడా యేక కాలమందే కలిగి వుండినవి. the crocodile is * a fish and a quadruped మొసలిజలజంతువుగానున్ను చతుష్పాజ్జంతువుగా నున్ను వున్నది. how can you be * afriend and a foe? శత్రువుగా నున్ను మిత్రుడుగా నున్ను కూడా ఎట్లా వుండగలవు.he was * poor and rich వాడు యేక కాలమందే దరిద్రుడుగా నున్ను మహరాజుగా నున్ను కూడా వుండినాడు. he studied Telugu and Tamil * తెలుగు అరవము కూడా యేకకాలమందే చదివినాడు.
Left
the past and part of Leave, విడిచినది. విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన. or remaining మిగత, నిలువ. my brother was taken, I was * నన్నువుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు. one horse was taken and two were *ఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి. after paying ten rupeesI had only three rupees * పది రూపాయీలు అట్టే వుండినవి. he has now nothing *మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది. See To Leave.
Sanction
(n), ( s), permission శలవు, ఆజ్ఞ, సమ్మతి, అనుమతి,అంగీకారము. you cannot do this without your father's తండ్రి యొక్క అనుమతి లేక నీవు దీన్ని చేయరాదు.
Flaunting
(adj), Gay, fine, proud కులుకైన, డంభమైన.
Implication
(n), ( s), ఊహ, భావము, అనుమానము. he listened in silence and by * he agreed to it వాడు విని వూరికే వుండినందున అంగీకరించినట్టుభావమౌటున్నది. mere * is not proof వట్టి వూహ దృష్టాంతము కాదు.
Hogo
(n), ( s), వెగటైన వాసన, యిది మరిగిన వాడికి వాసన, మరగనివాడికి కంపు.
Buffoonery
(n), ( s), హాస్యము, పరిహాసము.
To Sweep
(v), ( n), to pass with violence వడిగా పోవుట. the armyswept along దండు వడిగా పోయినది. the breeze that *s along the hill కొండమీదికి కొట్టే గాలి. the meadow that *s down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరికబయలు.
Weightiness
(n), ( s), gravity; heaviness బరువు, భారము.importance ఘనత, గౌరవము.
Infirmity
(n), ( s), అశక్తి, దౌర్భల్యము, నిస్త్రాణ, రోగము, నలి. or bad habitదుర్గుణము. his passionate temper is a great * వాడియందు ముక్కోపితనము వొక చెడ్డ దుర్గుణము, వాడి ముంగోపితనము వొక అవలక్షణము.
Seignior
(n), ( s), (Italian word ఙోర్ అ లోర్డ్) ప్రభువు, దొర. శేఇగ్నిఓర్, న్. స్. టదేస్ పఇడ్ ఓన్ coining money ముద్రవట్టము, ఇదిదివాణానికి చేరుతున్నది.
Trickling
(n), ( s), బొట్లు, బొట్లుగా కారడము.
To Foredo
(v), ( a), చెరుపుట, చంపుట, యిది ప్రాచీనకావ్యశబ్దము.
Significance, Significancy
(n), (s.), force, energy, meaning స్వారస్యము,భావము. importance విశేషము, ముఖ్యము.
Lection
(n), ( s), a reading ప్రతిభేదము , పాఠభేదము, పాఠాంతరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pistil is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pistil now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pistil. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pistil is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pistil, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close