Telugu Meaning of Armorer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Armorer is as below...

Armorer : (n), ( s), ఆయుధములు చేసేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Overtake
(v), ( a), తరిమి పట్టుట, వెంబడించి పట్టుకొనుట. heovertook the thief దౌంగను తరిమిపట్టుకొన్నాడు. you go on Iwill * you మీరు పొండి నేను కలుసుకొంటాను. night overtook uson the road వూరు దోవలో చీకటి పడ్డది. vengeance overtook himవాడి పాపము వాణ్ని చుట్టుకొన్నది. the misfortunes whiteovertook him వాడికి సంభవించిన ఆపదలు, వాణ్ని పట్టినగ్రహచారము.
Shaver
(n), ( s), మంగలవాడు. a robber, plunderer, rogue వంచకుడు,దొంగ, దోపిడిచేసేవాడు. a close * గొరిగిన తలను కత్తిరించేవాడు,అనగా నిండా లోభి.
Synthetic
(adj), conjoining సంయోగముగల, సంధిగా వుండే.
To Overpeer
(v), ( a), ఎత్తుగా వుండుట, పొడుగుగా వుండుట,వున్నతముగా వుండుట. this house *s all the others అన్నికండ్లకన్న యీ యిల్లు యెత్తుగా వున్నది.
Scavenger
(n), ( s), కుప్పవాడు, కుప్ప బండివాడు, వీధులు వూడ్చేవాడు.a * s cart కుప్పబండి. the pigs and crows perform thepart of *s పందులు కాకులే కుప్పవాండ్లు చేయవలసిన పనినిచేసివేస్తవి.
Sensitiveness
(n), ( s), సున్నితము, కంచుపదును. from his great * regarding honour వాడిది మహా కంచుపదును మర్యాదలో కొంచమైనా హెచ్చుతగ్గులు రాకూడదు గనుక. he should not show over * regarding his wife's behavaviour పెండ్లాముమీద వాడు కాస్తకుకూస్తకు రేగరాదు.
To Maim
(v), ( a), కుంటిచేసుట, మొండిచేసుట, భిన్నముచేసుట. the fall*ed him పడడంవల్ల మొండి అయినాడు. he *ed the idol విగ్రహమును భిన్నము చేసినాడు.
To Develope
(v), ( a), తెరచిచూచుట, మర్మమును బయటపెట్టుట, తెలియచేసుట.education *d his talent అతని శక్త చదువులో బయటపడ్డది. time * s thetruth నిజము నిలకడ మీద తెలుస్తుంది. Madness *d itself పిచ్చిబయటపడ్డది.
Creditor
(n), ( s), అప్పు యిచ్చినవాడు, అప్పులవాడు, ఉత్తమర్ణుడు. he has manycreditors అతను శానా మందికి బాకిపడ్డాడు, వాడికి శానామంది అప్పువాండ్లు వున్నారు. he called his creditors together పరిష్కారము చేసుకోవడానకై అప్పులవాండ్లను కూర్చిమాట్లాడుకొన్నాడు.
Colloquy
(n), ( s), సంభాషణ, సల్లాపము, సంవాదము.
Feme-coveret
(n), ( s), (French) a married woman భార్య , యిల్లాలు, సంసారి.యిది ధర్మశాస్త్రమందు వచ్చే శబ్ధము.
Sport
(n), ( s), ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.he made us good * మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు. *s of the fieldవేట. the jester came there to make * నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు. mockery ఎగతాళి, పరిహాసము. he told it me in * butI believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.
Laudably
(adv), మెచ్చుకొనేటట్టుగా, బాగా. he was * diligent వాడు మంచిజాగ్రత్తగలవాడు.
To Overshoot
(v), ( a), గురిదాటుట, అతిక్రమించుట, మితిమీరుట.he overshot himself తాను చేసిన యుక్తే తన మెడకు తాడు అయినది.
Wigwam
(n), ( s), an Indian hut or cabin in America గుడిసె. (See Scott's Antiquary.)
Payday
(n), ( s), జీతము యిచ్చే దినము.
Even
(adj), సమమైన, సమముగా వుండే, సమానమైన, మిట్టాపల్లము లేని,హెచ్చు తగ్గులేకుండా వుండే. as a balance మొగ్గు లేకుండా సరిగ్గా వుండే. he chose an * spot for the building యిల్లు కట్టడానకై మిట్టాపల్లాములేని స్థలమును యేర్పరచుకొన్నాడు. an * sum of money పద్దుగా వుండే మొత్తము, చిల్లరలేని మొత్తము, చిదురపలు లేని సంఖ్య అనగా, 10-100-1000 మొదలైనవి. the money must be paid in * sums ఆ రూకలను నూరు యిన్నూరు మొత్తముగా చెల్లించవలసినది, అనగా పద్దుపద్దుగా చెల్లించవలసినదిగాని చిల్లర కూడదు. to make * సమముగా చేసుట, మిట్టాపల్లము లేకుండా సరుదుట. he is now * with the world అధిక ఆస్తి లేక, అప్పు లేక లోకముతోటి పాటిగా వున్నాడు.
To Sustain
(v), ( a), to bear భరించుట, మోసుట, ఆదుకొనుట.the pillars which * the beam దూలమును ఆదుకొని వుండే స్తంభములు.God *s the world దేవుడు లోకమును సంరక్షిస్తున్నాడు. this wall isnot strong enough to * the flood యీ గోడ ఆ ప్రవాహమునకు తాళేంతబలము గలది కాదు. they *ed the weight on their shoulders ఆ బరువు భుజాన మోసుకొన్నారు. I cannot * this weight any longer యీ బరువునికమోయలేను. God *ed us in need దారిద్య్రములో దేవుడు చెయ్యిచ్చినాడు. he *ed the office of minister for ten years పది సంవత్సరములు మంత్రిగా వుండి నిర్వహించినాడు. support, maintain, help సంరక్షించుట,కాపాడుట, నిర్వహించుట. he *ed all the family ఆ కుటుంబమునంతా రక్షించినాడు. to endure సహించుట, తాళుట, ఓర్చుకొనుట. he *ed much persecution for this యిందు నిమిత్తము నానా పాట్లుబడ్డాడు. the poor * many difficulties బీదలు బహు సంకటపడుతారు. I could not* the sight of her misery దాని కష్టమును చూచి భరించలేను. he *ed a loss in this యిందులో వాడు నష్టపడ్డాడు.
Absolutely
(adv), బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * falseయిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.
To Pledge
(v), ( a), కుదువపెట్టుట, తాకట్టు పెట్టుట. he *d his word to do this దీన్ని చేస్తానని మాట యిచ్చి వున్నాడు. I * my honour to do this దీన్ని చేయకుంటేయేమోయి పెద్ద మనిషి అను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Armorer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Armorer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Armorer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Armorer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Armorer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close