Telugu Meaning of Whine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whine is as below...

Whine : (n), ( s), murmur ముక్కుతో యేడవడము, కూనరాగాలు, రచ్చ పోరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Farmstock
(n), ( s), గొడ్లు, పశువులు.
To Excavate
(v), ( a), తొలుచుట, పల్లముగా తొలుచుట, తవ్వుట. he *dthe stone and made a cup ఆ రాతిని తొలిచి మరిగచేసినాడు. they *d the hill కొండలో బిలము చేసినాడు. they *d a path in therock కొండలో తవ్వి మార్గము చేసినారు. the white ants *d the treeచెదుళ్లు ఆ చెట్టులోపల తొర్ర చేసినవి.
Omnipresence
(n), ( s), సర్వవ్యాపకత్వము, అంతటా వ్యాపరించివుండడము.
Robbery
(n), ( s), దోపిడి, దొంగతనము, కొట్టి దోచడము. gang * బందిపోటు. highway * దారికట్టి దోచడము. * of the person బలవంతముగానైనా తెలియకుండానైనా వొంటి మీది సొమ్మును ముచ్చిలించడము,జేబులో వేసుకొన్న దాన్నిగాని కొంగున ముడివేసుకొన్న దాన్ని గాని దొంగిలించడము. a * of jewels నగల దొంగతనము. * of a house యిల్లు దోచుకోవడము.
To Scud
((add,)v), (a.), To whirl down, `He collected somewithered spray scudded by the winds from a lofty tree.'పొడుగాటి చెట్టులో నుంచి గాలికి కౌట్టుబడిపడ్డ కొన్ని మండలనుపోగు చేసినాడు.
Trigonometrical
(adj), త్రికోణ వస్తువులను కొలిచే శాస్త్ర సంబంధమైన.
That, That
((conjunction)), అని, he told me * it happened so అట్లా జరిగినదన్నాడు. knowing * she would return తిరిగీ వస్తున్నదని తెలిసి. it is true * hebought it వాడు దాన్ని కొన్న మాట రూఢి. I have settled * he shall go thejourney on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను. it is fit * you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే. the horse was so dear * I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.so * it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా. so * the blood flowed రక్తము కారేలాగున. aid me * I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి. seeing * కాబట్టి. seeing * they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
Gawd
(n), ( s), see guad.
Gerkin
(n), ( s), or Gherkin వూరవేసిన నక్కదోసకాయ.
Mammoth
(n), ( s), పూర్వయుగమందు వుండిన వొక జంతువు, యిది యేనుగకు అరింతలు పెద్దది, దీన్ని శరభము అనవచ్చును.
Blessedness
(n), ( s), Happiness భాగ్యము, సౌఖ్యము, సుఖము. heavenlyముక్తి, మోక్షము. sanctity పరిశుద్ధత, పావనత. single * వివాహములేకవుండడము, బ్రహ్మచర్యము, కన్నెరికము.
Imbody
(v), ( a), See Embody.
Toddy
(n), ( s), కల్లు, మద్యము, సారాయి. to draw * కల్లు గీచుట. a * drawerఈండ్రవాడు. the toddy-bird గిజివాడు. ( See proof in Encycl. Brit. )
To Nip
(v), ( a), గిల్లుట, కొరుకుట, కరుచుట, తుంచుట. the cold nipped the fruit in the bud చలి చేత ఆ కాయ పిందెలోనే చచ్చిపోయినది. nipping cold కరిచే చలి.
Study
(n), ( s), application to learning విద్యాసక్తి, అస్త. a chamberfor reading చదువుకొనే యిల్లు. he was then in a brown * అప్పుడుపరధ్యానముగా వుండినాడు. to please her child is her one * బిడ్డనుసంతోషపెట్టడము వొకటే దానికి వుండే ధ్యానము. (in painting) a sketchచిత్రమును ముందరతూలుగా వ్రాసుకోవడము. (In painter's cant,) a fine instance, a noble pattern చిత్రగాండ్లు పరిభాషలో దివ్యమైన మాదిరి. Theoak before my window is a perfect * (Hazlitt.) మా కిటికీవద్ద వుండేవొక చెట్టు దివ్యమైనది, అది అవశ్యం చూడతగ్గది.
Ananas
(n), ( s), (pineapple) అనాసపండు.
To Halt
(v), ( a), నిలుపుట, దించుట, మజిలీ చేయించుట, ముకాము చేయించుట. he *edhis troops at the village దండును ఆ వూరిలో మజిలీ చేయించినాడు.
Spontaneity
(n), ( s), స్వేచ్ఛ, యధేచ్ఛ.
Coddle
(n), ( s), కొన్ని కాయలను చోరువెచ్చని నీళ్లలో నానవేయడము. or pet గారాబము చేసి చెరపడము.
Rotten
(adj), కుళ్లిన, మురిగిపోయిన, పుచ్చిన, పుప్పిపట్టిన. a * nut పుచ్చినవిత్తు. * sheep తెవులు పట్టిన గొర్రెలు. a * argument పనికిమాలిన న్యాయము, పనికిమాలిన సమాధానము. there is something * in the state ఆ వ్యవహారములో యేమో కల్మషము వున్నది. * stone i. e.a particular kind of stone వొక విధమైన నాపరాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149757
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close