Telugu Meaning of Tolerable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tolerable is as below...

Tolerable : (adj), that may be endured or borne తాళగూడిన, సహ్యమైన,పడగూడిన. not excellent పరిపాటిగా వుండే, మధ్యస్థమైన, సామాన్యముగా వుండే. thisis a * horse యీ గుర్రము కొంచెము వాసి. his hand-writing is * వాడి చేవ్రాలుఅంత చెడ్డది కాదు. he is in * health వాడికి వొళ్ళు కొంచెము వాసి. there isa * supply of water నీళ్ళు చాలీచాలములుగా వున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sepoy
(n), ( s), (an Indian word for a native soldier) సిపాయివాడు.
Chervu
(n), ( s), వకతరహా కసువు.
Elapsed
(adj), గడిచిన, గడిచిపోయిన, జరిగిన, అతిక్రమించిన, గతమైన.
To Adduce
(v), ( a), ఉదాహరించుట, తెచ్చుట. he adduced ten authorities forthis word యీ మాటకు పది ఉదాహరణములు తెచ్చినాడు. Can you * one proofof this యిందుకు ఒక రుజువు యివ్వగలవా.
Lastly
(adv), తుదకు, మెట్టుకు.
Rabidness
(n), ( s), వెర్రి, చిరచిరలాడడము.I was the * of his temper వాడుమండిపడడమును కనుక్కొన్నాను.
Earnest
(n), ( s), or earnest money సంచకారము, అచ్చారము.this is an * of what he will hereafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
Disorganized
(adj), చిన్నాభిన్నమైన, అకటవికటమైన, తారుమారుగావుండే, అల్లరిగా వుండే.
Improper
(adj), అనుచితమైన, అయుక్తమైన, అయోగ్యమైన, కారాని, తగని. * conduct తప్పుపని, దుర్నడక. * language దుర్భాష. an * word అపశబ్ధము. this is very * ఇది యెంత మాత్రము కారానిది. * to bementioned అనరాని. * to be done చేయరాని. it is * to do so అట్లాచేయడము తగదు, అట్లాచేయరాదు.
Stir
(n), ( s), tumult; bustle అల్లరి, సందడి, కలత. they madea great * about this యిందున గురించి నిండా అల్లరి చేసినాడు.
To Labour
(v), ( a), and v. n. శ్రమపడుట, కష్టపడుట, ప్రయాసపడుట. he *s for hire వాడు కూలి చేసుకొంటాడు. he was then *ing under fever వాడు అప్పట్లో జ్వరముచేతసంకటపడుతూ వుండెను. he was *ing under great excitment వాడు నిండా కోపావేశముగలవాడై వుండినాడు. they * under a delusion regarding this ఇందున గురించి వాండ్లుభ్రమపడి వున్నారు. he was then *ing under the king's displeasure వాడు అప్పట్లో రాజుయొక్క కోపమునకు పాత్రుడై వుండినాడు. an asthmatic man *s much in speaking ఉబ్బసరోగి మాట్లాడడానకు మహాసంకట పడుతాడు . he has *ed this poem very muchఈ కావ్యమును మహాకష్టపడి రచించినాడు. a *ing man కూలివాడు.
Hand-barrow
(n), ( s), (a frame on which any thing is carried by thehands of two men, without wheeling on the ground) చెయిపలక, అనగాయీ తట్టు వొకడు ఆ తట్టు వొకడు పట్టుకొని నడమ సామాను వేసి యెత్తుకపొయ్యే పలక.
To Help
(v), ( a), సహాయము చేసుట, ఉపకారము చేసుట. he *ed me with somemoney అతడు నాకు కొంచెము రూకలు సహాయము చేసినాడు. he cannot * it, hemust go విధి లేదు వాడు పోవలెను, వాడు పోక విధిలేదు, వేరే గతి లేదు వాడు పోవలెను,వాడు పోక తీరదు. I cannot * it నేనేమి చేసేది, నన్నుంచి యేమి కాదు. If she is ugly she cannot * it అది కురూపి అయితే అందుకు అది యేమి చేయవచ్చును. how could I * giving it him దాన్ని నేను వాడికి యివ్వక తీరదు. I went to his house : how could I * it విధిలేక అతని ఇంటికి పోతిని. how could I * it నేనేమి చేతును. I could not * seeing it నేను చూడక విధిలేదు.I could not * laughing at the sight దాన్ని చూచి నాకు నవ్వు పట్టకూడక పోయెను. he *ed her down from the horse ఆమెను గుర్రము మీది నుంచి దించినాడు. he *ed me out of this difficulty నాకు యీ శ్రమ నివారణము చేసినాడు. he *ed me up the wall నన్ను గోడ మీదికి యెక్కించినాడు. will you * me up with this box and put it on my head ఈ పెట్టెను వొక చెయిపట్టి నా తల మీదికి యెత్తు. to * at meals వడ్డించుట. will you * me to some rice ? కొంచెము అన్నము వడ్డిస్తావా, వకటిని వడ్డించేదన్నప్పుడు * to అని వస్తున్నది. If you don't * me what am I to do నీవు వడ్డించకుంటే నేనేమి చేసేది. she *ed all the children alike బిడ్డలకంతా సరిగ్గా వడ్డించినది. It cannot be *ed యేమి చేసేది, చేయవలసినది యేమిన్ని లేదు. the horse is dead it cannot be *ed గుర్రము చనిపోయినది, మనము చేయవలసినది యేమిన్ని లేదు.
Dissipated
(adj), చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ. the cloudsare * మబ్బు విచ్చిపోయినది. my doubts are * నా సందేహము నివారణమైనది. the disease was * by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది. the disease left marks on hisface which wre not * for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు. a man of * character పోకిరి. నీతినిలకడలేనివాడు. he leads a * life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
Doggerel
(n), ( s), ఛందౌబద్దముగా వుండని కావ్యము, లక్షణవిరుద్ధమైనకావ్యము, జబ్బు కావ్యము, పిచ్చి కావ్యము.
Drugget
(n), ( s), గొంగళి, ముతకగుడ్డ.
Cushioned
(adj), మెత్తవేసిన యిది కురిచి మొదలైన వాటిని గురించిన మాట.
Slap
(n), ( s), చెంపకాయ, చెంపపెట్టు, దూషణ,
To Search
(v), ( a), వెతుకుట, పరిశోధించుట. I *ed the dictionaryfor his word నిఘంటువులో ఈ మాటను వెతికినాను. they *ed the housefor him వాణ్ని ఆ ఇంట్లోనే వెతికినారు. they *ed the river for his body or they *ed for his body in the river ఆ పీనుగకోసమైయెట్లో దేవులాడినారు. the police *ed the theif ఆ దొంగ వద్ద ఏదైనావున్నదా అని వెతికి చూచినారు. they *ed for the thief ఆ దొంగనువెతికినారు. he *ed into the matter ఆ వ్యవహారమును పరిశోధించినారు.they *ed out a proper man తగిన మనిషి వొకడు కావలెనని వెతికినారు.
Gulp
(n), ( s), వొక గుక్క, గుక్కెడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tolerable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tolerable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tolerable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tolerable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tolerable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close