Telugu Meaning of To Appropriate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Appropriate is as below...

To Appropriate : (v), ( a), to set apart నియమించుట, యేర్పరచుట. heappropriated this house to himself and the next one to his sister యీయింటిని తనకు పెట్టుకొన్నాడు పొరుగింటిని తన అక్కకు నియమించినాడు. heappropriated the money unlawfullyరూకలను ఆక్రమించుకొన్నాడు. heappropriated the money to other purposesరూకలను అన్యధావినియోగపరచినాడు. they * this name to a particular tree ముఖ్యముగా ఒకచెట్టుకు యీ పేరు రూఢిగా చెప్పుతారు. the English * the word bird to a partridge యింగ్లిషువాండ్లు పక్షియనే శబ్దమునకు కవుంజుకు రూఢిగా చెప్పుతారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Analogical
(adj), సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
Fuicrum
(n), ( s), దిండు, అనగా బరువును పైకి లేపడములో వుసులుగావుండడమునకై వాసమునకు కింద యిచ్చే దిండు .
To Disinfect
(v), ( a), అంటురోగమును పొగొట్టుట. to * thelinen they put it on the fire అంటురోగ సంబంధములేకుండా చేయడమునకై గుడ్డను వెల్లాయిలో పెట్టుతారు.
Boy
(n), ( s), మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడరా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే apalankeen * బోయి. from this the English word is taken.
To Butter
(v), ( a), వెన్న చరుముట. buttered bread వెన్నచరిమినరొట్టె.
Gaiety
(n), ( s), ఉల్లాసము.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Trumpet-flower
(n), ( s), ఫాటలీపుష్పము, కలిగొట్టు పువ్వు, పాదిరిపుష్పము. Bignoniachelonoides Ains 2.272. కృష్ణవృంత.
To Repair
(v), ( n), meaning to go వెళ్ళుట, పోవుట. they *ed to his house అతని యింటికి పోయినారు. after they *ed to the garden తోటకు వచ్చిన తర్వాత.
Fet
(i), e. Fetched.
Non Nobis
(n), ( s), (nobis) కీర్తన నామము.
Rosinate
(n), ( s), దిక్కుమాలిన గుర్రపు తట్టు, యిది నాటకములో వచ్చే మాట.
Sweetener
(n), ( s), ఉల్లాసము చేశేటిది. friendship is a great * of life లోకములో స్నేహమే అన్నిటికి వోదార్పుగా వుండేటిది. pleasure is the * of life మనుష్యలకు వుల్లాసము చేసేటిది సంతోషము. a * for the breath నోటి కంపును పోగొట్టేటిది.
Unresisted
(adj), not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతి రోధము లేని,నిరంకుశమైన. he passed * through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు. among them Sancara Chari's doctrines have * swayవారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
Honour
(n), ( s), గౌరవము, ప్రతిష్ఠ, మానము, మర్యాద. he treated them with much * వాండ్లకు నిండా మర్యాద చేసినాడు. she lost her * అది చెడిపోయినది.he was an * to his tribe ఆ కులానికి వాడు భూషణముగా వుండినాడు. a man of * మానస్థుడు, ప్రామాణికుడు. he is bound in * to tell the truth నిజము చెప్పకపోతే వాడేమి పెద్ద మనిషి. the post of * యుద్ధములో రొమ్ము యిచ్చి నిలువవలసిన స్థలము. the seat of * గౌరవస్థలము, పరిహాసముగా ముడ్డి, పిరుదు.do me the * to come tomorrow తమరు దయచేసి రేపటికి రావలెను. they did him * వాడికి సన్మానము చేసినారు. I have the * to acknowledge your letter తమ జాబు చేరి శిరసావహించినాను. word of * పెట్టిన ఆన, సత్యసంధుడై చెప్పిన మాట. upon my * I did not believe it నేను దాన్ని నమ్మలేదు సుమీ. he pledged his * that this was true ఇది నిజము కాకపోతే తన పెద్ద మనిషి తన మేమన్నాడు. I hope your * will excuse me తమరు నన్ను మన్నించవలెను. His * ఆయన, దొరగారు. Their *s వారు, దెరలు, ఈ మాటలు ముఖ్యముగా పోలీసు దొరలను గురించి ప్రయోగించబడుతున్నవి. His * ordered they should be released వాండ్లను విడుదల చేయుమని పోలీసు వారి వుత్తరవు అయినది. it is not there your * అక్కడ లేదండి, అక్కడలేదయ్యా. Please your * he is goneఅయ్యా వాడు పోయినాడు. they paid him the last *s వాడికి కర్మాంతములు చేసినారు.in * of his brother అన్నగారి పేరుబెట్టి. he held a feast in * of his brother's arrival అన్న వచ్చిచేరినాడని విందు చేసినాడు. a festival in * of Rama శ్రీరామోత్సవము.
To Emaciate
(v), ( a), యెండగొట్టుట, కృశింపచేసుట, శుష్కింపచేసుట,చిక్కగొట్టుట.
Dulcimer
(n), ( s), ఒక తరహా వీణ,. సితారా.
To Dispirit
(v), ( a), అధైర్యపరుచుట, కుంగకొట్టుట, భయపెట్టుట,వ్యాకులపెట్టుట.
Breastwork
(n), ( s), రొమ్ము పొడుగు గోడ లేక, గ్రాది మొదలైనది.
Shoulderblade
(n), ( s), రెక్క.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Appropriate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Appropriate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Appropriate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Appropriate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Appropriate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close