Telugu Meaning of To Disinfect

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disinfect is as below...

To Disinfect : (v), ( a), అంటురోగమును పొగొట్టుట. to * thelinen they put it on the fire అంటురోగ సంబంధములేకుండా చేయడమునకై గుడ్డను వెల్లాయిలో పెట్టుతారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Right
(n), ( s), Justice న్యాయము, ధర్మము. this is * that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము. just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము. he claims payment as his * తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు. you have no * to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు. you have no * to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత. a child has a * to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది. a servant has a * to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది. a father has a * to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది. he proved his * to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు. the *s of hospitality అతిధ్య ధర్మములు. honour is the * of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది. he who has a * to that house ఆ యింటికిబాధ్యుడు. conjugal *s వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు. power; prerogative స్వత్వము, అధికారము. opposed to left కుడిప్రక్క. he turned to the * కుడి ప్రక్క తిరిగినాడు.I don't understand the * of the question దాని నిజస్థితి నాకు తెలియదు.he put the books to *s ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు. he put the house to *s ఆ యింటిని చక్కపెట్టినాడు.
Siskin
(n), ( s), a bird; the green finch పక్షి విశేషము.
Flyfisher
(n), ( s), గాలానికి ఈగలను తగిలించి చేపలనుపట్టేవాడు.
Response
(n), ( s), ఉత్తరము, ప్రత్యుత్తరము.
To Pack
(v), ( n), యిముడుట, పట్టుట. all those things will not * in thisbox ఆ సామానులన్నీ యీ పెట్టెలో పట్టవు. he *ed off వెళ్లినాడు. you must * upప్రయాణానికి మూటలు కట్టు. he sent them *ing వాండ్లను వెళ్ల గొట్టినాడు,తరమగొట్టినాడు.
Fastidiously
(adv), అసహ్యముగా, యెటువంటిదిన్ని సరిపడక, దేనికిన్నివొక సొంటు చెప్పి.
To Stanch
(v), ( a), నిలుపుట. this *ed the blood దీనివల్ల నెత్తురుకారడము నిలిచినది.
To Describe
(v), ( a), వర్ణించుట, వివరించుట. to * circleకైవారము చేసుట, చక్రము వేసుట, వలయాకారముగా గీచుట.
Insomuchas
(conj), ఎందుకంటే, ఏలనంటే, ఏలాగంటే.
Swrodplayer
(n), ( s), కత్తిసాము నేర్చిన వాడు.
Come-off
(n), ( s), సాకు, బహనా. this is a mere * యిది వట్టి సాకు.
Genius
(n), ( s), కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.శక్తి, చొరవ. nature స్వభావము. disposition స్వాభావికధర్మము.స్వాభావికగుణము, రీతి. powers of mind బుద్ధి, మేధ. a man of *మేధావి, అంశపురుషుడు. a man of acute * కుశాగ్రబుద్ధిగలవాడు. he is a man of universal * వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది. the Hindu have a * for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు. he has a * for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది. meaning a demigod స్థలదేవుడు. In the Gita XV. 16. ద్వావిమౌపురుషౌ లోకే. " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ". there is another supreme Genius ( schlegel.) hewas the bery * of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు. (Shakesp.) the * of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది. a good * orguardian spirit సాత్వికదేవుడు. an evil * తామస దేవుడు.
To Shower
(v), ( a), కురిపించుట. God *ed blessings upon them దేవుడు వాండ్లకు అనేక క్షేమములను కలగచేసినాడు. they *ed darts against us మామీద అనేక బాణములు వేసినారు. to * blows అనేక దెబ్బలుకొట్టుట.
Housekeeping
(n), ( s), ఇంటివ్యవహరము, కాపురము చేయడము, సంసారము చేయడముhis wife knows nothing about * వాడి పెండ్లాము యింటిజోలే యెరగదు.
Minerva
(n), ( s), సరస్వతి, వాగ్దేవి.
Flesh-coloured
(adj), నీరుకావిరంగుగా వుండే, రోజా పువ్వు వన్నెగా వుండే.
Smuggling
(n), ( s), సుంకము చెల్లించకుండా దొంగ సరుకును తీసుకొని పోవడము.
Terrific
(adj), భయంకరమైన, అఘోరమైన, భీకరమైన.
Sponsor
(n), ( s), a surety, one who makes a promise or gives security for another ఉత్తరవాది, జవాబుదారుడు.
Accidental
(adj), అకస్మితమైన, అకస్మాత్తైన. causeless నిష్కారణమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disinfect is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disinfect now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disinfect. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disinfect is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disinfect, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close