(n), ( s), ఎన్నిక, తలంపు, భావము, భ్రమ, భ్రాంతి. Love sorings from * మన్మధుడు, భావజుడు. a dream is mere * స్యప్నము వట్టి బ్రమ.this is a mere * ఇది వట్టి యెన్నిక, ఇది వట్టి తలంపు. calidasa has a wonderful * కాళిదాసు యొక్క కల్పనా శక్తి అద్భుతము. to my * there was no difficulty నా మనసుకి కష్టమని తోచలేదు these difficulties beyond * ఆ తొందరలు ఇంతింతనరాదు. I came in the * that they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని. he is a slave to * వాడు వట్టి భ్రామికుడు