Telugu Meaning of Begging

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Begging is as below...

Begging : (n), ( s), తిరిపెమెత్తడము, యాచకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Illegible
(adj), చదువకూడని, చదువరాని. his writing is * వాడి అక్షరములుచదువరానివి, బ్రహ్మలిపి.
To Jib
(v), ( n), తలవంచుట.
Fasting
(n), ( s), ఉపవాసము, ఉపోష్యము, పస్తు, లంఖనము.
Forbidden
(adj), అడ్డగించబడ్డ, కట్టుచేయబడ్డ, నిషేధించబడ్డ, నిషిద్ధమైన,కూడని. they are * wine or wine is * them వాండ్లకు సారాయి నిషిద్ధము.they are * the town or the town is * them వాండ్లు పట్టణమునకుఅడుగుపెట్టకూడదని ఆజ్ఞ అయినది, కట్టుచేసి వున్నది. * food నిషిద్దమైనఅన్నము. he was * food for a week by the doctor వైద్యుడు వాడికి యేడులంఘనములు వేసినాడు . * fruit అంటరాని పదార్ధము, నిషేదింపబడ్డద్రవ్యము, యిక్కడ పండు అనే అర్థము లేదు. why should you desire* fruit కారాని దాన్ని యెందుకు కోరుతావు.
Jugglery
(n), ( s), గారడివిదయ, కనుకట్టువిదయ.
Frail
(n), ( s), a basket made of rushes వొక తరహా గంప, బుట్ట.
Grantor
(n), ( s), దాత, దానము యిచ్చినవాడు.
Wallet
(n), ( s), a bag, a knapsack *, a double pouch సంచి, అసిమిసంచి, కక్షపాల, జోలె.
Weak
(adj), feeble; wanting discernment; soft, not stiff; not powerful; inconclusive దురర్భలమైన, జబ్బైన, బలహీనమైన,నీరసమైన, మాంద్యమైన. he is very * వాడు నిండా దుర్బలముగా వున్నాడు, అశక్తుడుగా వున్నాడు. I am very * to-day యీ వేళ నాకు నిస్త్రాణగా వున్నది. this regiment is now * యీ పటాలములో యిప్పుడు సిపాయీలు తక్కువగా వున్నారు. the boat had a * crew ఆ పడవకు పడవ వాండ్లు కొంచెముగా వుండినారు. the beer is very * యీ సారాయిలో కారము లేదు, నీరసముగా వున్నది. he spoke in a * voice హీన స్వరముగా మాట్లాడినాడు. the * side దుర్గుణము, జబ్బు, లోపము, దౌర్భల్యము. his * side is avarice వాడికి వుండే దుర్గుణము అత్యాశ.they attacked the fort on it's * side ఆ కోట బలహీనముగా వుండే చోటు చూచిపైబడ్డారు. vaity is their * side వాండ్లలో వుండే తక్కువ యేమంటే గర్వము. or silly, foolish జబ్బైన, తెలివిమాలిన.* women act in this manner తెలివిమాలిన స్త్రీలు యిట్లా చేస్తున్నారు.he is a * man వాడు జబ్బు మనిషి, యెత్తువారి చేతి బిడ్డ.
Infinitive
(n), ( s), (add,) Note. The * is noun that ends ining: thus `seeing is believing.' i. e. by seeing I believedit చూడడమువల్ల నమ్మడమైనది. writing to him is useless అతనిపేరిట వ్రాయడము నిష్ఫలము.
Guana
(n), ( s), ( a certain reptile also called Iguana) ఉడుము,గోధా, గోధిక.
Plump
(adj), పుష్టిగావుండే, లావుగావుండే, బలిసిన, స్థూలమైన, కొవ్విన.
Influential
(adj), శక్తిగల, చొరవగల, ప్రాజాపత్యము గల, వ్యాపకత్వముగల,ప్రబలమైన. * people ఘనులు, మాటసాగేవాండ్లు. * persons వ్యాపకులుగావుండేవాండ్లు. he was an * person in the court వాడికి ఆ సభలో బలమువుండినది, ఆయన అతిప్రసిద్ధుడుగా వుండెను, అతిముఖ్యుడుగా వుండెను.
Haberdasher
(n), ( s), బోడికుళ్ళాయీలు, ష్టాకింగుసులు, మొదలైనవాటినిఅమ్ముకొనేవాడు.
Slaughterman
(n), ( s), కటికవాడు.
Unfashionable
(adj), నాగరీకము కాని, వింతైన, వికారమైన, విపరీతమైన. he wearsan * dress వాడు వికారమైన వుడుపు వేసుకొంటారు. he keeps * company వాడునీచులతో సహవాసము చేస్తున్నాడు, తగని సహవాసము చేస్తాడు. he lives in an * partof the town వాడు ఆ పట్టణములో తగని చోట కాపురము వున్నాడు. * mannersమోటుతనము. an * man విపరీతుడు. it is * to get drunk తాగడము మరియాదకాదు, సరసము కాదు.
Fallow
(adj), బీడుగా వుండే. * land or * field బీడు, బీటి పొలము.the land lay * for ten years ఆ నేల పదియేండ్లు బీడుగా వుండినది.to break up *ground పాండవబీడును కొత్తగా దున్నుట. * deer వొక తరహాలేండ్లు,యిర్రులు.
Mango
(n), ( s), మామిడిపండు. a * tree మామిడిచెట్టు. the * fish గంగలో వుండే వొక విధమైన యెర్ర మాగచేపలు, యివి మామిడిపండ్ల కాలములో వచ్చేటివి.
Devotedly
(adv), అతిభక్తిగా, శ్రద్దగా.
Albeit
(adv), అయినప్పటికిన్ని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Begging is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Begging now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Begging. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Begging is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Begging, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close