Telugu Meaning of Weak

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Weak is as below...

Weak : (adj), feeble; wanting discernment; soft, not stiff; not powerful; inconclusive దురర్భలమైన, జబ్బైన, బలహీనమైన,నీరసమైన, మాంద్యమైన. he is very * వాడు నిండా దుర్బలముగా వున్నాడు, అశక్తుడుగా వున్నాడు. I am very * to-day యీ వేళ నాకు నిస్త్రాణగా వున్నది. this regiment is now * యీ పటాలములో యిప్పుడు సిపాయీలు తక్కువగా వున్నారు. the boat had a * crew ఆ పడవకు పడవ వాండ్లు కొంచెముగా వుండినారు. the beer is very * యీ సారాయిలో కారము లేదు, నీరసముగా వున్నది. he spoke in a * voice హీన స్వరముగా మాట్లాడినాడు. the * side దుర్గుణము, జబ్బు, లోపము, దౌర్భల్యము. his * side is avarice వాడికి వుండే దుర్గుణము అత్యాశ.they attacked the fort on it's * side ఆ కోట బలహీనముగా వుండే చోటు చూచిపైబడ్డారు. vaity is their * side వాండ్లలో వుండే తక్కువ యేమంటే గర్వము. or silly, foolish జబ్బైన, తెలివిమాలిన.* women act in this manner తెలివిమాలిన స్త్రీలు యిట్లా చేస్తున్నారు.he is a * man వాడు జబ్బు మనిషి, యెత్తువారి చేతి బిడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Give
(v), ( a), యిచ్చుట. he gave no reason for his conduct వాడు చేసిన దానికి సమాధానము చెప్పలేదు. he gave them abuseవాండ్లను తిట్టినాడు. he gave an account of this placeయీ స్థలమును వర్ణించినాడు. he gave himself airs అహంకరించినాడు.he gave no answer వాడు వుత్తరము చెప్పలేదు. exercise *s appetiteతిరగడముచేత ఆకలిపుట్టినది. he gave bail for her ఆమెకుపూటబడ్డాడు, ఆమెకు జమీను వుండినాడు. to * battle యుద్ధము చేసుట.after she gave birth to suspicion యిందువల్ల సందేహముపుట్టినది. to * a blow దెబ్బ కొట్టుట. will you * mea call to-morrow రేపు మా యింటికి రా. he gave his command ఆజ్ఞాపించెను.* him my compliments నా సలాము చెప్పు. he gave consent to itదానికి సమ్మతించినాడు. this gave him courage యిందుచేత వాడికిధైర్యము వచ్చినది. he *s no credit to these stories ఆ పిచ్చిమాటలనునమ్మడు. he gave a deposition in writing వాజ్మూలము వ్రాయించినాడు. to * a disease రోగమునుతగిలించుట. this gave them the disease యిందుచేత వాండ్లకురోగము వచ్చినది. he gave ear to them వాండ్లు చెప్పినదాన్నిఆలకించినాడు. grinding *s an edge to the razor నూరడముచేత కత్తికి పదును వస్తున్నది. he gave them to the edge of thesword వాండ్లను కత్తిపాలు చేసినాడు. he gave her an embrace దాన్నిలకౌగిలించుకున్నాడు. he gave them employ వాండ్లను పనిలోపెట్టినాడు. he gave evidence సాక్షి చెప్పినాడు. * an exampleof this rule యీ సూత్రమునకు ఉదాహరణ చెప్పు. he gave me a fallనన్ను పడద్రోసినాడు. they gave him a flogging వాన్ని కొట్టినారు.this *s ground for supsicion యిది సందేహానికి ఆస్పదమౌతున్నది.he gave them an invitation వాండ్లకు విందు చేసినాడు. he gave her a kiss దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. the horse gave a leap ఆ గుర్రము దుమికినది, గంతులువేసినది. to * leave సెలవు యిచ్చుట.they gave him this name వాడికి యీ పేరు పెట్టినారు. he gave a promisefor two hundred rupees యిన్నూరు రూపాయలు యిస్తానన్నాడు.to * punishment శిక్షించుట. this medicine gave relief యీ మందుచేత గుణముకలిగినది. the judge gave sentence న్యాయాధిపతితీర్పు చెప్పినాడు. to * a shout బొబ్బలు పెట్టుట, అరుచుట.she gave a sigh అది నిట్టూర్పు విడిచినది. he gave them thesilp వాండ్ల వద్ద నుంచి తప్పించుకొన్నాడు.this *s no sound యిది మోగదు,వాగదు. he gave his statement in writingచెప్పవలసిన దాన్ని వ్రాసి యిచ్చినాడు. to * suck చన్నిచ్చుట. to * tongue అరుచుట, కూసుట. do not * him trouble వాన్ని తొందరపెట్టక.to * vant యెడమిచ్చుట. he gave vent to his feelings మనసులోవుండే దాన్ని వెళ్లగక్కినాడు. he gave vent to anger ఆగ్రహపడ్డాడు. the bridge gave way ఆ వారధి పగిలిపోయినది. they gave way beforehim వాడికి తొలిగినారు. the cloth or paper gave way ఆ గుడ్డగానికాగితముగాని చినిగినది. the troops did not * way సేన వెనకతీయలేదు. the rope gave way తాడు తెగిపోయినది, పూడినది. his health gave away వాడికి వొళ్లు కుదురులేదు. he gleaned upon thetable and it gave way మేజమీద ఆనుకొన్నందున అదివొరిగినది. by reason of the rain the floor gave wayవానవిళ్లు నిలిచినందున తళవరస అనగా పరిచిన రాళ్లు కుంగినది,దిగబడ్డది. the nail gave way ఆ చీల వూడినది. theygave way to ill will కార్పణ్యమును వహించినారు. he gaveme his word for it అందుకు నేను వున్నానన్నాడు. Pharases* me a man who would act thus యిట్లా చేసేవాడెవడో చూపు. * me to know the truth నాకు నిజమును తెలియచెయ్యి.I havegiven him to know that he must pay నీవు చెల్లించవలసినదనివాడికి తెలియచేసినాను. Four villages at 200 men each *s 800 గ్రామమువొకటింటికి యిన్నూరు మంది చొప్పున నాలుగు వూళ్లకు యెనమన్నూరుమంది అవుతున్నారు. with prepositions to * away యిచ్చివేసుట. the flower *s forth it s smell ఆ పుష్పము వాసన కొట్టుతున్నది.the diamond *s forth light ఆ వజ్రము మెరుస్తున్నది. he gaveout or supplied rice to the army వాడు బియ్యమును దండుకు వేసినాడు.he gave out or cicrulated that the king was dead రాజు చచ్చినాడనివదంతిని పుట్టించినాడు. he gave over the business ఆ పనినిమానుకున్నాడు. the doctor gave the patient over వైద్యుడు,ఆ రోగిని చెయ్యి విడిచిపెట్టినాడు. he gave up the moneyto the robbers ఆ రూకలను దొంగలకు ధారపోసినాడు . he gave uphis life ప్రాణమును విడిచినాడు. at last he gave up thebusiness తుదకు ఆ పనిని మానుకొన్నాడు. he gave upthe idea ఆశను వదులుకొన్నాడు. he gave himself up forlast వాడు నిరాశ చేసుకొన్నాడు. he gave the money up forlost ఆ రూకలు పోయినదానితో జమగా యెంచుకొన్నాడు.she gave herself up to tears అది వూరికే యేడవసాగినది.he gave himself up to study చదువుమీద పడ్డాడు.
Ungnentle
(adj), harsh; rude క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Instrumentally
(adv), సాధకముగా, సహకారముగా.
Coarse
(adj), ముతకైన, ముదుగుగా వుండే, మోటుగా వుండే, చక్కబెట్టని. * foodమోటుతిండి, మడ్డి అన్నము. * grass దుబ్బులు. * hair బిరుసు .వెంట్రుకలు. A * hand తేరని అక్షరము. * language మోటు భాష, మోటు మాట. * mortar ముతక సున్నము. * paper ముతక కాకితము, * rice ముతక బియ్యము, A * ruby గుడ్డి కెంపు. * people మడ్డి మనుష్యులు. * silver మట్ట వెండి. * sugar బెల్లము. A * translation జబ్బు భాషాంతరము. A * voice బర్రెగొంతు.
Moody
(adj), ముసురు మూతిగా వుండే, మూతి ముడుచుకొని వుండే.
Unevitable
(adj), unavoidable నివర్తించగూడని, తప్పించరాని, అపరిహార్యమైన.
Pin
(n), ( s), గుండుసూది, అనపసూది, అలపనాతి. he did not give even the valueof a *'s point for it వాడు దానికి వొక గుల్ల కాసైనా యివ్వలేదు. he does notcare a * for me నన్ను అలక్ష్యము చేస్తాడు. you might have heard a * dropచీమ చిటుక్కుమంటే వినబడును, అనగా అంత నిశ్శబ్దముగా వుండిన దనియర్థము.or peg వసి, గూటము. tent *s గుడారపు మేకులు. a rolling * అప్పడాలకర్ర.* hole సన్న బెజ్జము.
To Go
(v), ( n), పోవుట, వెళ్లుట, నడుచుట, సాగుట, జరుగుట. will you *with us మాతో కూడా వస్తావా. the child cannot * yet ఆ బిడ్డయింకా నడవనేరదు. the child *es on all fours ఆ బిడ్డ యింకానడవనేరదు. the child *es on all fours ఆ బిడ్డ దోగాడుతున్నది.it is ridiculous to dance when we should * మనము నడవవలసినప్పుడునాట్యమాడడము పిచ్చి. the report *es that he is dead చచ్చినాడనివదంతిగా వున్నది. they * under the name of merchants వర్తకులనబడుతారు. the clock *es well ఆ ఘడియారము బాగా పోతున్నది, తిరుగుతున్నది. the clock is not *ing ఆ ఘడియారము నిలిచిపోయినది, ఆ ఘడియారముపారడములేదు. these rupees do not * now యీ రూపాయలు యిప్పుడుచెల్లవు. as far as my observation *es నాకు తెలిసే మట్టుకు.as far as Tamil *es he is a good scholar అరవములో నంటే వాడు సమర్ధుడు.he went so far as to strike them వాండ్లను కొట్టేంతమట్టుకు అయినాడు.as times * he is a learned man యీ కాలానికి వాడు పండితుడు. he *es about the town పట్టణములో సంచరిస్తాడు, పట్టణములోతిరుగుతాడు. the ship went about ఆ వాడ మళ్లుకొన్నది. he went abroadవాడుదేశాంతరమునకు పోయినాడు. they went across the river వాండ్లుయేటిని దాటినారు. a bridge that *es across the river యేటి మీద వుండేవంతెన. that went against his inclination or it *es against hisstomach యిది వానికి గిట్టదు, యిది వానికి కాదు. the decree went againsthim వాడికి విరోధముగా తీర్పు అయినది. In this doctrine * I entirelyalong with you యీ సిద్ధాంతమందు నిన్ను అనుసరిస్తాను. they went ashore వాండ్లుదగి గట్టుకుపోయినారు. the ship went ashore ఆ వాడ దరి తట్టినది.they went astray వాండ్లు తప్పుదోవను పోయినారు, మార్గము తప్పినారు.she went astray వ్యభిచరించినది. he went away లేచి పోయినాడు.he went back మళ్లుకొనిపోయినాడు, తిరుక్కొనిపోయినాడు. I went betweenthem in this affair యిందున గురించి వాండ్లకు మధ్యస్తము చేస్తివి. theywent beyond him అతన్ని మించిపోయినారు. he went beyondme in this business యీ పనిలో నన్ను మోసపుచ్చినాడు.you must * by the doctor's advice వైద్యుడు చెప్పిన ప్రకారమునీవు నడుచుకోవలెను. the time went by rapidly కాలము త్వరగానడిచిపోయినది. the opportunity is gone by సమయము మించిపోయినది.the clock has gone down గడియారము నిలిచిపోయినది. this will not *down with him యిది వాడికి యెంతమాత్రము దిగదు, అనగా గిట్టదు.the sun went down సూర్యుడు అస్తమించెను. the swelling wentdown ఆ వుబ్బు అణిగినది, ఆ వాపు తీసినది. the ship wentdown వాడ ముణిగిపోయినది. things * ill with him వాడి కార్యములుప్రతికూలముగా వున్నవి. he went in unto them వాండ్ల వద్దకు పోయిచేరినాడు.he went into the merits of the case ఆ వ్యాజ్యము యొక్కస్వారస్యమును విచారించినాడు. he did not * into particularsవాడు వివరముగా చెప్పలేదు. they went into mourning దుఃఖవస్త్రములను వేసుకొన్నారు. she went into a swoon అది మూర్ఛపోయినది.the cloth went into holes ఆ గుడ్డ బొందలు పడ్డది. the earth wentinto cracks ఆ నేల బీటికలు బాసినది. will all this grain * into thisbasket ? యీ ధాన్యమంతా యీ గంపలో పట్టునా. he went into the wellబావిలో దిగినాడు. he went mad వాడికి పిచ్చిపట్టినది. the rain wentoff వాన నిలిచిపోయనది. the thieves went off దొంగలు పారిపోయినారు.the gun went off పిరంగి కాలినది, తుపాకి వేటు లేచినది. the work *eson well పని బాగా జరుగుతున్నది. * on ! do not stop నిలుప,పైన కాని, నిలుపసాగనీ. as he went on writing వాడు వ్రాస్తూ వ్రాస్తూవుండగా, he went on his knees i.e. he knelt మోకాళ్లమీద నిలిచినాడు.after *ing out of mourning కర్మాంతము అయిన తరువాత అనగాపుల్లపుడులను తీసివేసిన తర్వాత. the lamp went out దీపముఆరిపోయినది. mangoes * out in July ఆషాడమాసముతో మామిడిపండ్లకాలము సరి. the Captain went out with the Major వాండ్లువొకరినొకరు కాలుచుకో పోయినారు. I will * over the letteragain ఆ జాబును మళ్లీ చదువుతాను. the ball went through his armఆ గుండు వాడి చేతిలో దూసిపోయినది. he went through many troublesవాడు నానా కడగండ్లు పడ్డాడు. he went through a great dealon the their account వాండ్లకై శానా ప్రయాసపడ్డాడు. he wentto bed or went to sleep శయనించినాడు, నిద్రపోయినాడు.he went to bed upon the stone రాతిమీద పండుకొన్నాడు. he went to law with me నా మీద ఫిర్యాదు చేసినాడు.he went to the dogs చెడిపోయినాడు .it went to pieces బద్దలైపోయినది. he went to work and settled the whole at once ఆ పనిలో ప్రవేశించియావత్తును వొక దెబ్బన తీర్చినాడు. at last his father went to extremitieswith him తుదకు వాడి తండ్రి వాడిమీద క్రౌర్యము చేయవలసివచ్చినది.this *es to prove that he is the owner యిందుచేత అతడు సొంతగాడని నిరూపణమయ్యేటట్టు వున్నది.it is *ing to rain వానవచ్చేటట్టు వున్నది. * to let us make brick యిటిక రాళ్లు కోతాములెండి, పదండి. he went to the wall i.e. was ruined వాడు వోడిపోయినాడు. to * up the country or to * into the countryదేశముమీదికి పోవుట. he went up into the tree చెట్టెక్కినాడు.he went up stairs మిద్దెమీదికి యెక్కినాడు. she went uponthe town or went upon the streets అది వూరిమీద పోయినది, చెడిపోయినది.when it *es well with him వాడికి మంచికాలము వచ్చినప్పుడు.while her mother went with her దాని తల్లి దాన్ని గర్భముగావుండినప్పుడు. the cow *es with young or with calf for ten months ఆవు పదినెలలు చూలుగా వుంటున్నది. he went away with this bookయీ పుస్తకమును అంటుకొనిపోయినాడు. he went without his dinnerవాడికి భోజనము దొరకకపోయినది. he went without the moneyవాడికి ఆ రూకలు రాలేదు. Is she to go without being marriedదానికి పెండ్లి లేకపొయ్యేదా. he ate it all and she was obligedto * without వాడు అంతా తిని పోయినాడు గనక అది వూరక వుండ వలసివచ్చినది. he went without drinking the whole day ఆ దినమంతాతాగక వుండినాడు. on the new and full moon the Hindus * withoutbreakfast పౌని్మి. అమావాస్యలలో హిందువులకు చద్ది భోజనము లేదు. it went wrong తప్పినది. something has gine wrong with himవాడి విషయమందు యేమో వ్యత్యాసము జరిగినది. he gave them the * byవాండ్లను మించినాడు. a * cart బిడ్డలకు నడపనేర్పే బండిSee Gone.
Haddock
(n), ( s), మత్స్యవిశేషము.
Legally
(adv), శాస్త్రరసమ్మతముగా, యథావిధిగా.
Unresistingly
(adv), without opposition నిరాటంకముగా, అడ్డము లేకుండా. shewas carried away * ఆమెను తీసికొనిపోయిరి దానికి ఆమె యేమి అడ్డమాడలేదు.
Chess-player
(n), ( s), చదరంగమాడే వాడు.
Contradictory
(adj), విరుద్ధమైన, అసంగతమైన, వితండమైన, అడ్డమైన.
Checked
(adj), అభ్యంతరమైన, విఘ్నమైన, ఆటంకపడ్డ. his returning was * by rain వాడు మళ్లి రావడానకు వాన అభ్యంతరమైనది.
Timepleaser
(n), ( s), one who complies with prevailing opinions whateverthey be మా బాగంటే మా బాగనేవాడు.
Strop
(n), ( s), కత్తిని పదునుపెట్టే తోలు.
Humanity
(n), ( s), the nature of man మనుష్య ప్రకృతి, మనుష్య స్వభావము,మానుష ధర్మము. benevolence, tenderness కనికరము, దయారసము, భూతదయ.Philology, grammatical studies శాస్త్రజ్ఞానము, వ్యాకరణ పాండిత్యము.
Shape
(n), ( s), form రూపము, ఆకారము. he made it in the * of a treeచెట్టు ఆకారముగా చేసినాడు. there was nothing in the * of an accountలెక్క అనతగ్గదిగా వొకటిన్నీ వుండలేదు. they have nothing in the *of a dictionary వాండ్ల దగ్గిర నిఘంటువు అనతగ్గది వొకటిన్నీ లేదు.
Then
(adv), అప్పుడు, అంతట, తర్వాత, ఇట్లా వుండగా. he * stopped అంతటనిలిపినాడు. * why did you go ? అట్లా వుండగా యేలపోతిని, అయితే యెందుకుపోతివి. * there is the horse to be paid for పైగా గుర్రానికి కూడా క్రయముయివ్వవలసినది. * he has three children అయితే వాడికి ముగ్గురు బిడ్డలు వున్నారు.true it is old but * ఇది పాతది సరే గాని. go along * సరేపో. how * will youdo it ? అట్లాగైతే యేట్లా చేస్తావు. he, * is your brother ? అట్లాగైతే వాడు నీ తమ్ముడా. every now and * అప్పుడప్పుడు. the * rulers నాటి దొరలు. the * judge అప్పుడు వుండిన న్యాయాధిపతి.
Antecedent
(n), ( s), సర్వనామశబ్దము చేత పరామర్శించబడ్డ శబ్దము, అనగా, hebrought the books upon which I found my own mark యిందులోసర్వనామమైన. which అనే పదమునకు books అనేపదము antecedent అవుతున్నది.* to 1800 అన 1800 రో సంవత్సరమునకు పూర్వము * to his arrival వాడు చేరకమునుపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Weak is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Weak now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Weak. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Weak is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Weak, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close