Telugu Meaning of To Jib

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Jib is as below...

To Jib : (v), ( n), తలవంచుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Paragon
(n), ( s), ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. she was the * of her sex అది స్త్రీతిలకము. this is a * of excellence యిది వుత్తమోత్తమము.
To Smuggle
(v), ( a), to import or export goods without playingthe customs సుంకము చెల్లించకుండా దొంగతనముగా సరుకును తీసుకొని పోవుట. To manage or convey secretely. They *ed these things into the country ఈసరుకులకు సుంకము చెల్లించకుండా దొంగతనముగా వూళ్ళ మీద తీసుకొని పోయినారు. they *d the woman into the house దాన్ని దొంగతనముగా లంకించుకొని వచ్చినారు.
Pubescent
(adj), యౌవనము వచ్చిన, వయసు వచ్చిన.
Refardlessness
(n), ( s), అలక్ష్యము, పరాకు, అసడ్డ.
Inhospitably
(adv), అతిధి సత్కారములేక, అనాదరణగా, ఉపచరించని,నిర్దాక్షిణ్యముగా, విచారణలేక. they acted * towards him వాడి విషయమైనిర్ధాక్షిణ్యము చేసినారు, దయాదాక్షిణ్యము లేక జరిగించినారు.
Artificial
(adj), కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన. a river is a naturalstream but a canal is * యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది. RiceCotton &c. are natural productions but Cloth Paper &c. are *productions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు. her beauty is not natural but * దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు. an * flower తజ్జాతిగా చేసిన పుష్పము. an *lake చెరువు. * gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు. an * pearlచిప్పముత్యము, ఉమ్మాయముత్యము. * diamond తోరమల్లి. the * globeమనుష్యులచేత చేయబడ్డ భూగోళము. * piety కపటమైన భక్తి. * politeness దొంగవినయము. * wants అధికపోకిళ్ళు.
Chalk-pit
(n), ( s), శీమ, సున్నపుగని, శీమ సున్నము తవ్వే పల్లము.
To Continue
(v), ( n), వుండుట, యెడతెగకుండా వుండుట. you must * to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది. the weather *s cold యింకాచలివిడవలేదు. the work still *s యింకా ఆ పని జరుగుతూ వున్నది. letters * tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి. It *s in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది. besides, *ed he, I do not know whether this istrue యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు. and I *edhe , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
Attachment
(n), (s), fidelity, regard, స్నేహము, అనురాగము, విశ్వాసము. bywarrant జప్తి. * to a faith or creed మతాభిమానము. after the * o hisproperty వాడి సొత్తు జప్తి అయిన తరువాత.
Scarceness, Scarcity
(n), (s.), కరువు, దుర్భిక్షము, అపరూపము, అరుదు.last year there was a * పోయిన సంవత్సరము కరువుగా వుండినది.from the * of shawls at present ఇప్పుడు శాలువలు అరుదు గనుక.there was అ great * of vegetables అక్కడ కూరగాయలు దొరకడముప్రయాస.
Breeding
(adj), గర్భిణియైన, కడుపుతో వుండే, చూలుగా వుండే. a * woman గర్భిణిస్త్రీ.
Mistook
(thepastofMistake), తప్పినదిపొరబడినది, See To Mistake.
To Save
(v), ( a), to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
Factory
(n), ( s), ఖార్ఖానా. an indigo * నీలి దొడ్డి. a gunpowder * తుపాకిమందు గిడ్డంగి.
Lien
(pastp'of Lie), పడివున్న. though ye have * among the pots మీరు కుండలసందున పడి వుండినప్పటిన్ని.
Issue
(n), ( s), in line 28. One who hath an * (Num. v. I.)ప్రమేహికుడు is the phrase in A+. స్రావముగల రోగము. P+.
Hunks
(n), ( s), a covetous sordid wretch, miser గొడ్డు, యిది యెగతాళి మాట. a close * పిసినారి గొడ్డు.
Unedified
(adj), not improved దారికిరాని. they were * by his words వారుఅతని మాటలు విన్నారు కారు.
Free-agency
(n), ( s), స్వతంత్రము.
Airing
(n), ( s), గాలికి ఆరబెట్టడము, గాలి సోకనివ్వడము. or jaunt గాలిసవారి.ఒలాతడము. he gave the books an * ఆ పుస్తకములను గాలికి ఆరబెట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Jib is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Jib now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Jib. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Jib is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Jib, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close