Telugu Meaning of Shimmer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shimmer is as below...

Shimmer : (n), ( s), light brightness, gleam నిగనిగ, తళతళ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dight
(v), ( a), శృంగారించుట, అలంకారముచేసుట, దిద్దుట.
Door
(n), ( s), ద్వారబంధము, తలుపు. the top of a * ద్వారబంధము యొక్కపైతట్టు. the sill of a * గడప. the house * తలవాకిటిగడప.సింహద్వారము. or, an opening సందు, రంధ్రము. a lidor small * as thaty of a lantern తలుపు,. trap* సొరుగుతలుపు.,the cover of a pit యింట్లో సామానులను దాచిపెట్టే క్షేమము యొక్కతలుపు. * or opportunity మార్గము, అవకాశము, సందు. this was a * for his becoming minister అతను మంత్రికావడానకు యిది మూలము. the front * వాకిటి తలుపు. back * పెరటితలుపు,పెరటిగడప. in *s యింట్లో. the English do not wear their hatsin *s యింగ్లిషువాండ్లు యింట్లో వుండేటప్పుడు టోపి వేసుకోరు. out of *s బయట. he was then out of *s వాడు అప్పుడు యింట్లో లేడు. out of * s amusement వనవిహారము మొదలైనవి. the next * యిరుగిల్లు, పొరుగిల్లు.పక్కయిల్లు, అవతలి యిల్లు. we are next * neighboursమేము యిరుగుపొరుగువారము. two * of off రెండిండ్ల దూరము.రెండిండ్ల అవతల. from * to * యింటింటికి. he is at death'sవాడు చావు బ్రతుకుల మీద వున్నాడు, కొనప్రాణములో వున్నాడు. sinlieth at the * పాపము కట్టకపోదు, పాపము చుట్టుకోకపోదు.the sin does not lie at his * యీ పాపము అతనిది కాదు.If you act thus sin will lie at your * నీవు యీ పని చేస్తే యీ పాపమునిన్ను చుట్టుకొనును.
Beholden
(adj), చూడబడ్డ. or obliged ఉపకారబద్దులైన. I am much * to himfor this అతడు చేసిన యీ వుపకారమునకు నేను నిండా బద్ధుడైనాను.
Meer
(adj), వట్టి, ఉత్త. a * pretence వట్టి సాకు. he had a * cloth over his head వాడితల మీద వట్టిగుడ్డ వుండినది. See Meer.
To Succumb
(v), ( n), లొంగుట, లోబడుట, వోడుట.
Interlocution
(n), ( s), సంభాషణ, సంవాదము, ప్రసంగము.
Speaking
(p||), మాట్లాడే,చెప్పే,strictly * or properly * న్యాయముగా,ముఖ్యముగా, విశేషముగా. properly * this is the third part యిది న్యాయముగా మూడోభాగము. Generally * ముఖ్యముగా. a vivid or * (eloquent)eye మనసులో వుండే భావమును తెలియచేసే చూపు. * trumpet మాట్లాడేగొట్టము,అనగా దూరములో వుండే వాండ్లకు వినేటందుకై నోటికి ఆనించుకొని మాట్లాడే పెద్దగొట్టము.
Uncomfortable
(adj), not pleasant, disagreeable హాయిగా వుండని,సుఖకరము కాని, సౌఖ్యము లేని.
Essentially
(adv), అతిముఖ్యముగా, ఆవశ్యముగా, మిక్కలి. this is * wrongయిది అహిత్యన్యాయము. this is * necessary యిది అత్యావశ్యకము, యిది లేకగడవదు.
Oozings
(n), ( s), వురువునీళ్లు, చెమర్చిననీళ్లు.
Dawb
see daub
Alimentary
(adj), ఖాద్యసంబంధీయమైన. any * matter ఆహారము. the * canal,meaning, the bowels, n. s. పేగులు, ఆంత్రములు, కడుపు.
Earthnut
(n), ( s), వేరుశనగలు.
To Puncture
(v), ( a), బెజ్జము పొడుచుట. figures *d with a needle on leavesఆకులమీద సూదితో పొడిచిన చిత్రము.
Herod
(n), ( s), అతిక్రూరుడైన వొక రాజు పేరు. he out heroded * వీడు వాడి తాతైనాడు, వీడు వాణ్ని మించినాడు.
Third
(adj), మూడో. on the * of this month యీ నెల మూడో తేదిన. the *person in grammar ప్రథమ పురుష, వాడు, వాండ్లు, ఆమె మొదలైనవి. a *person or bystander పరుడు, అన్యుడు, తటస్థుడు. do either that or this,there is no * way అట్లాగైనా చెయ్యి యిట్లాగైనా చెయ్యి మూడో విధము లేదు. the *(or, ring) finger పవిత్రపు వేలు, అనామిక.
Doggerel
(n), ( s), ఛందౌబద్దముగా వుండని కావ్యము, లక్షణవిరుద్ధమైనకావ్యము, జబ్బు కావ్యము, పిచ్చి కావ్యము.
Abutment
(n), ( s), ముట్టుగోడ.
Lasciviously
(n), ( s), కామాతురము, కామవికారము, పోకిరితనము. In Ephes, IV. 19. కామస్యాభిమతము. A+.
Jonquil
(n), ( s), జాజిపువ్వువంటి వొక పుష్పము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shimmer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shimmer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shimmer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shimmer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shimmer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148332
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111991
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100385
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94772
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55276
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50950
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38570

Please like, if you love this website
close