Telugu Meaning of Apologist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Apologist is as below...

Apologist : (n), ( s), అపరాధక్షాపణ చేసుకొనేవాడు, సమాధానము చెప్పేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Souse
(adv), suddenly లటుక్కున, దఢాలున.
To Smell
(v), ( a), వాసన చూచుట, అఘ్రాణించుట. she *ed the flowerఆ పువ్వును వాసన చూచినది. the dog *s rat కుక్కకు యెలుక వాసన తెలుస్తున్నది. I * a rat నాకు వొక అనుమానము కలిగినది. I *ed acorpse పీనుగ కంపు వచ్చినది. I *ed out his design వాడి యత్నమునుకనిపెట్టినాను. I *ed out the truth తుదకు నిజమును కనిపెట్టినాను.
Amount
(n), ( s), మొత్తము, వెరశి, తేలినది.
Draff
(n), ( s), కడుగు, కుడితి, పందితాగేతొట్టి, నీళ్లు కల్మశము.
To Tend
(v), ( a), to watch; to guard కాచుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట,మేపుట.
Grammarian
(n), ( s), వ్యాకరణవేత్త, వైయాకరుణి.
Rout
(n), ( s), a crowd, or mob అల్లరి మూక, అల్లరి గుంపు. running away, flight పారిపోవడము. he put them to the * వాండ్లను వెళ్ళగొట్టినాడు.the route (course or way) దారి, మార్గము, ప్రయాణము. their * was to Guntoor గుంటూరు మీదుగా పోయినారు. a sort of entertainment వొక విధమైన విందు. Route in old days people used to give suppers, or cards, or music, or dancing. When all four were united this was called a Route. We call it a ball. See Johnson's Rambler, No. 107.
Indent
(n), ( s), నొక్క, మొర్రి, సొట్ట. or bill కావలసిన వాటికై వ్రాసుకున్న చీటి, ధర్ఖాస్తు.
Site
(n), ( s), చోటు, స్థలము, ఇల్లు వుండే చోటు. the * of the house in high ఆ యిల్లు వుండే చోటు మిట్టగా వున్నది. the * on whichthe camp stood దండుదిగి వుండినచోటు. the * of a house in Madrasis usually called నివేశనము.
Caddy
(n), ( s), శృంగారమైన తేయాకు పెట్టె.
Winch
(n), ( s), an instrument to turn and strain బరువు పైకి యెగిసేటట్టు తాడును తిప్పే చక్రము యొక్క పిడి.
Plain
(adv), స్పష్టముగా, విరశముగా. the child does not speak * ఆ బిడ్డస్పష్టముగా మాట్లాడలేదు.
Title
(n), ( s), a name పేరు, నామము, ఆఖ్య. * of honour పట్టపు పేరు, కితాబు. whatis the * of this book ? యీ పుస్తకము పేరు యేమి. how do they write his *? వాడికి పై విలాసము యెట్లా వ్రాస్తారు. the king gave him this * రాజు వాడికి యీపేరు యిచ్చినాడు. Hyder was his name, Bahadur was his * వాడికి పేరుహైదరు, బహదరు అనేది కితాబు, బిరుదు. toconfer a * అధికార పత్రిక యిచ్చుట,పట్టము కట్టుట. a claim of right బాధ్యత, స్వతంత్రము. he has no * to the landఆ నేలకు వాడికి బాధ్యత లేదు. an inscription పీఠిక.
Throne
(n), ( s), సింహాసనము, గద్దె. the prince now on the * ఇప్పుడు రాజ్యమేలుతుండే రాజు.
Femala
(adj), ఆడ,పెంటి, పెట్ట,పెయ్య. the * sex స్త్రీలు, స్త్రీ జాతి.*dress స్త్రీ వేషము. a * friend చెలికత్తె. * government స్త్రీ ప్రభుత్వము.she answered with * readiness స్త్రీలకు వుండే చమత్కారము చొప్పునచెప్పినది.the * cobra-snake తాచు పాము.
Juggling
(n), ( s), గారడివిద్య, చమత్కారము, టక్కు, మాయ.
Euphrasy
(n), ( s), నిద్యము జనఓషది, యీ మూలికతో అంజనగాండ్లు కాటుకచేస్తారంటారు. he dug for * (or Eye-bright) and in the act hefound a treasure నిధ్వ్యం జనౌషధీమూలం ఖనతాసాదితో నిధిః.
Jokingly
(adv), ఊరికె, ఎగతాళికి, పరిహాసముగా.
Haircloth
(n), ( s), కంబళి, గొంగళి.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Apologist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Apologist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Apologist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Apologist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Apologist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close