Telugu Meaning of To Tend

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Tend is as below...

To Tend : (v), ( a), to watch; to guard కాచుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట,మేపుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coeval
(adj), సమకాలీనులైన, సమవయస్కులైన. his coevals అతని కాలమందువుండినవాండ్లు వాడీడువాండ్లు. these ten were coevals యీ పదిమంది వొకకాలపువాండ్లు.
Sport
(n), ( s), ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.he made us good * మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు. *s of the fieldవేట. the jester came there to make * నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు. mockery ఎగతాళి, పరిహాసము. he told it me in * butI believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.
Arrant
(adj), చెడ్డ, దుష్ట. an * lie చెడ్డ, అబద్ధము. an * rogue చెడ్డ దొంగ.
Whereby
(adv), by which, or by what ఇందుచేత, అందువల్ల,ఎందువల్ల. * we learn one thing ఇందువల్ల మాకు వొకటితెలిసినది. you take my life when you do take the means * I live నా జీవనము తీసివేడము, నా జీవము తీసివేయడమే.* shall I know this? అది నాకు యెందువల్ల తెలుసును, ఇది నాకుయెట్లా తలిశేది.
Unbrotherly
(adj), నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Collocation
(n), ( s), కూడా పెట్టడము, చేరి వుండడము, కలిసివుండడము, ప్రవేశము.
Master
(n), ( s), యజమానుడు, దొర, ప్రభువు, నాయకుడు, యేలవాడు. the * of the land ఆ నేలకు సొంతగాడు. an appellation of respect గారు అన్నట్టు పేరుకు ముందరవచ్చే మర్యాద శబ్దము. or teacher ఉపాధ్యాయులు, గురువు. a dancing * నట్టువుడు. a fencing * సామునేర్పేవాడు. (or sound scholar) a * of English యింగ్లీషులో పూర్ణుడు, యింగ్లీషులో పండితుడు. an English * యింగ్లీషుభాష నేర్పేవాడు,పండితుడు, పూర్ణుడు. Is your * at home? No మీ దొర యింట్లో వున్నాడా,లేడు. you will soon be * of this language యిందులో శీఘ్రముగా పండితుడవు అవుతావు. Musulmans were that time *s అప్పుడు తురకలు దొరలుగా వుండినారు. he is now * of Tamil వాడు యిప్పుడు అరవములో పూర్ణుడైవున్నాడు. they struggled for some time and at last he was * వాండ్లు కొంత సేపు పోరాడినారు తుదకు వీడు గెలిసిననాడు. a *carpenter వడ్లమేస్త్రి. when he became * of the property ఆయాస్తి అతనికి స్వాధీనమైన తరువాత. that horse is * of my weight ఆ గుర్రమునన్ను మోయగలదు. he made himself * of the language ఆ భాషను సాధించినాడు. he is his own * వాడు స్వతంత్రుడు. works of the ancient *s or painters పూర్వీకపు శాస్త్రజ్ఙుల పని, అనగా దివ్యమైనపనులు. * of arts శాస్త్రి, అన్నట్టు, యిది వొక పట్టము,అనగా విద్యా నిర్వాహాకుడు, పండితుడు. * of the ceremonies పెత్తనగాడు. the * key అన్ని బీగాలకున్ను సరిపడే తాళముచెవి. this grammar is a * key to the language ఆ భాషకు యీ వ్యాకరణ గ్రంథము సర్వపయోగకరముగా వున్నది, అనగా అన్ని విధాల వుపయోగిస్తున్నది.this was his * devise to ruin them వాండ్లను చెరపడానకై చేసిన ముఖ్యమైన యుక్తి. Master అనే శబ్ధము నీచులవిషయమందున్ను ప్రయోగించడము కద్దు, యేలాగంటే, I say * can you make a chair for me? ఒరే అన్నా నాకు వొక కురిచి చేసియిస్తావా. In John. III. 10. ******** In Matt. XXII. 16. గురు A+ ఉపదేశకుడు. P+. బోధకుడు. K+ XXIII. 8. 10.*****గురు A+. Note. Master Ellis (మాస్తరెల్లిస్) అంటే యెల్లిస్ అనే చిన్నవాడు.Mr. (Mister) Ellis (మిస్తరిల్లిస్) అంటే యెల్లిస్ దొరగారు, ఉచ్చారణలో యింత అర్థభేదమున్నది గనక యెల్లిస్ దౌరగారు అనవలసినప్పుడు Master Ellis మాస్తరెల్లిస్ అంటే యెగతాళిగా వుంటున్నది. To Master, v. a. సాధిమచుట, జయించుట. he *ed Engligh యింగ్లీషు విద్యను సాధించినాడు. they *ed the town ఆ పట్టణమును జయించినారు. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. the sword was solong that I could not * it. కత్తి పొడుగాటిది గనుక తిప్పలేక పోతిని.
Hallowed
(adj), పూజనియ్యమైన, పూజ్యమైన, అతి పవిత్రమైన, పావనమైన, పునీతమైన.* flowers మంత్ర పుష్పము. * rice offered to Hindu gods ప్రసాదము నివేదితాన్నము.men must not eat in a * place మనుష్యులు దేవార్పిత స్థలములో భోజనము చేయకూడదు. the Sabbath was * by God ఈశ్వరుని వల్ల సబ్బాతు దినమునకు పూజ్యత కలిగినది.a * place ఈశ్వరార్పితమైన స్థలము, పుణ్యక్షేత్రము, పూజ్యమైన స్థలము. a * ac. పుణ్యము, సత్కార్యము, ధర్మము. in his *t presence దేవుని సన్నిధిలో. land once * CAnnot be sold దేవుడికి సమర్పించిన నేలను విక్రయించకూడదు. Kasi is to the Hindus a * spot హిందువులకు కాశి వొక పుణ్య క్షేత్రము. * be thy name తమ పేరు పూజనియ్యముగా వుండుగాక, మాన నియ్యముగా వుండుగాక, (త్వన్నామపూజ్యంభవతు A+.)
Epicycle
(n), ( s), ఉపచక్రము, పరిధి. Colebr. says నీచోచ్చవృత్తము (Essays 2. 399. As. Res. XII. 234.)
Middle
(adj), నడిమి, నడి. the * finger నిడిమి వేలు, పాము వేలు. a * man మధ్యస్థుడు. the * classes సామాన్యులు. it was a * sized horse ఆ గుర్రము నడితరముగా వుండినది. a * aged man నడివయస్సుగా వుండేవాడు.the * verb స్వార్థకక్రియ, అనగా తెచ్చుకొను, కట్టించుకొను, వ్రాయించుకొను,యిట్లా కొను అనే ఆ దేశముగల క్రియలు.
Triglott
(n), ( s), a book written in three languages త్రిభాషగ్రంథము.
Touchingly
(adv), movingly వ్యసనకరముగా. he spoke very * regarding theirmisery వాండ్ల కడగండ్లను చెప్పడములో గుండెలు అవిశిపోయినవి.
Ferrman
(n), ( s), యేట్లో పడవను విడిచేవాడు.
Hermaphrodite
(n), ( s), or Scrat, an animal uniting two sexes ఆడదీగాక మగవాడూగాక వుండే మనిషి శిఖండి, ఇబ్బంది. a * brig ఇది వొక విధమైన వాడ. brig న్నుగాక sloop న్నుగాక యిబ్బందిగా వుండేవాడ, ఉభయభ్రష్టత్వముగా వుండేవాడు.
Derived
(p||), కలిగిన,ఉద్భవించిన,పుట్టిన, a word * fromthe Sanscrit, సంస్కృతతద్భవశబ్దము. They assert that this is * fromHindustani యిది తురకభాషలోనుంచి పుట్టినట్టు అంటారు.
Peculiar
(adj), విశేషమైన, ముఖ్యమైన, వికారమైన. this name is * to this caste యీ పేరు యీ జాతికి మాత్రమే కలదు. these birds are * to this country యీదేశానికి యీ పక్షులు విశేషము. యీ పక్షులు యీ దేశములోనే కలవు. the జందెము is far from * to bramins జంధ్యము బ్రాహ్మణులకే విశేషమనేది లేదు అనగాయితరులకు కూడా కద్దని భావము. making silk is * to one insect యీ పురుగువొకటే పట్టును కలగచేస్తున్నది. a gentle phrase for vile bad ; thus a man of *temper వీడు విజాతియ్యమైన గుణము కలవాడు, వొక తీరు మనిషి వికారమైన మనిషి.
A Wake
(n), ( s), a fair సంత. funeral ceremony used in Ireland ఐరులాండు దేశస్థులు చేశే వొక వుత్తరక్రియ. the * ofa ship వాడ పోతూ వుండగా వెనకతట్టు నీళ్ళలో అగుపడే జాడ, దీనిపేరు (ablosu) ఆబులోసు అంటారు. we followed in his wake ఆయననను వెంబడించి పోయినాము. or sitting up all night, vigil జాగరము.
Dish-clout
(n), ( s), పాత్రలు తుడిచేగుడ్డ.
To Untuck
(v), ( a), to loosen విచ్చుట.
Attainment
(n), ( s), లభ్యమయ్యేటిది, ప్రాప్తమయ్యేటిది. that is easy of * అదిసులభముగా లభ్యమయ్యేటిది. difficult of * దుర్లభము, దుర్ఘటము. the * of ourwishes is prevented by this యిది మా యిష్ట సిద్ధికి అభ్యంతరమైనది. a man ofgreat attainments విద్వాంసుడు. his attainments are trifling వాడునేర్చుకొన్నది స్వల్పము. a man of classical attainments సాహిత్య సంపన్నుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Tend is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Tend now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Tend. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Tend is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Tend, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close