Telugu Meaning of Juggling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Juggling is as below...

Juggling : (n), ( s), గారడివిద్య, చమత్కారము, టక్కు, మాయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Catkins
(n), ( s), పుష్పము యొక్క పై రేకు.
Actively
(adv), చురుకుగా.
Mortal
(adj), చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన. the body is * the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు. as all of us are * మనమంతా చచ్చేవారము గనుక. * power దేహశక్తి. the * frame కాయము, దేహము. they were no heroes of * race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు. a * wound చావు గాయము. * disease చచ్చేరోగము. * poison చంపేవిషము. a * sin కొంచపొయ్యే పాపము. * peril ప్రాణసంకటము. a * foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took * offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది. I remained there for two * hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని. what a * fool! యేమి పాడు వెర్రివాడు. a * fright పాడుభయము. not a * creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.Mortal, n. s. మనుష్యుడు, మానవుడు. what a happy *! యేమి అదృష్టవంతుడు. wretched *s దౌర్భాగ్యులు. among *s మనుష్యులలో.
Farina
(n), ( s), నూకలు, పొడి, పుప్పొడి, పిండి.
Club
(n), ( s), A stick దుడ్డు కర్ర, లాటీ కర్ర, గుదియ. or hotel పూటకూళ్ళ యిల్లు. a * foot వంకర పాదము, ముడుచుకొని పోయిన పాదము. * footed జన్మతః ముడుచుకొని పోయిన పాదము గల.
Omega
(n), ( s), గ్రీకుభాష యొక్క అక్షరములలో కడాపటి అక్షరము,మొదటివణ ్ మున్ను యీ అంత్యవణ ్ మునకున్ను ప్రత్యాహారముచేస్తే మధ్యలోవుండే అక్షరములకు కూడా గ్రహణము.
Cote
(n), ( s), ( or sheep * రాత్రిళ్లు మేకలను తోలిపెట్టే అలవ. a dove *పావురాళ్లగూడు, పావురాళ్లు పెంచడానకై కట్టిన గూడు.
Uncalled
(adj), పిలువని. uncalled for అక్కరలేని అగత్యములేని, నిమిత్తములేని.this advice is * for యిది కోరనిది చెప్పవచ్చే బుద్ధి, కొరమాలిన బుద్ధి. witnessesthat are * for అక్కరలేని సాక్షులు. I think your letter was * for యీ జాబునీవు వ్రాయవలసిన నిమిత్తము లేదు, యీ జాబు వ్రాయడానకు నీకేమి పట్టినది.
Paste
(n), ( s), నీళ్ళుపోసి కలిపిన పిండి. * made of clay and water పిసికిన మన్ను.* made of tamaring seeds చింత అంబలి, బందన. a * diamond మాయవజ్రము.* shoebuckles తరుపులు చెక్కిన చప్పాతు బొక్లీసులు. * used as soapసున్నిపిండి నలుగు పిండి.
To Chat
(v), ( n), ముచ్చట్లాడుట. he was sitting there chatting with his wife and sister and some friends వాడు అక్కడ కూర్చుండి తన పెండ్లాము తోడబుట్టినది యింకా కొందరు విహితులతో ముచ్చట్లాడుతూ వుండెను.
Perturbation
(n), ( s), కలవరము, తత్తరపాటు, కొందలము, వైకల్యము.
Penury
(n), ( s), లేమిడి, బీదరికము, దారిద్ర్యము.
To Complete
(v), ( a), to accomplish సంపూర్ణముచేసుట, సమాప్తి చేసుట,ముగించుట, నెరవేర్చుట, తీర్చుట, కాచేయుట.
To Crawl
(v), ( n), పాకుట, దోగాడుట, జరుగుట, పారకాడుట. the sight made me *all over యిది చూడగా నా ఒళ్లు ఝల్లుమన్నది.
Brawn
(n), ( s), fleshy part శరీరములో కండపట్టుగా వుండే స్థలము. a kind of food పంది మాంసముతో చేసిన ఆహారము. or boar మొగపంది.
Monotony
(n), ( s), ఏకరీతి, వొక అతిశయమున్ను లేమి, విరసము, చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ వుండడముచేత పుట్టే విసుకు.
Cummer
(n), ( s), ( French, commere ) ముత్తైదువ, యిది ప్రాచీన శబ్దము.
Eurasian
(n), ( s), పరంగివాడు. See some caustic remarks on this silly word in Asiatic Journal 1823 page 445.
Fair
(adv), మెల్లిగా, తిన్నగా, అనుకూలముగా, విహితముగా. * and softly తిన్నగా, మెల్లిగా, త్వరపడకుండా. he spoke me very * నాతోసరసముగానే మాట్లాడినాడు. Is this * ? యిది న్యాయమా. they kept *with him వాడికి అనుకూలముగా నడుచుకొన్నారు. to copy * శుద్ధ ప్రతిగావ్రాసుట.
Acquisitiveness
(n), ( s), విచారించే బుద్ధి. See under Cranology.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Juggling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Juggling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Juggling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Juggling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Juggling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54055
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44714
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42454
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33254
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23515
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22074
NTR Bangla Font
NTR
Download
View Count : 21742

Please like, if you love this website