Telugu Meaning of To Soothe

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Soothe is as below...

To Soothe : (v), ( a), to calm ఉపశాంతి చేసుట, ఉపశమనము చేసుట, ఓదార్చుట,ఊరార్చుట. she did this to the * pain ఆ నొప్పి ఉపాశాంతి కావడమునకై యిట్లా చేసినది. to * the cild she gave it some milk ఆ బిడ్డను వోదార్చడమునకై కొంచెము పాలు యిచ్చినది. they flattered him to * his pride వాని గర్వభంగమునకు వోదార్పుగా వాన్ని పోగిడినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Over-burden
(v), ( a), అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
Asterism
(n), ( s), స్థిరముగా వుండే నక్షత్ర సమూహము, సప్తఋషి నక్షత్రములుమొదలైనవి.
To Arrogate
(v), ( a), వహించుకొనుట, తెచ్చుకొనుట. he arrogated this authority యీ అధికారమును నెత్తి పైన వేసుకొన్నాడు.
Acknowledgement
(n), ( s), అంగీకారము, వొప్పుకోవడము. or receipt for moneyచెల్లుచీటి. * of a benefit కృతజ్ఞత, ఉపకారస్మృతి. * of a bow ప్రతివందనము. wemake you these acknowledgements for our new dresses మేము కొత్తబట్టలు కట్టుకొన్నాము గనుక తమకు దండము పెట్టుతాము.
Time
(n), ( s), కాలము, వేళ, సేపు, పొద్దు, మాటు, మారు, విడుత, సారి, తూరి,పర్యాయము. in the night * రాత్రి పూట. at this * tomorrow రేపు యీ వేళకు. ator by this * ఆ మధ్య, యింతలో. up to the present * he has four sons యీవేళకు వాడికి నలుగురు కొడుకులు వున్నారు. in my grandfather's * మా తాతలనాడు.after a * కొంచెము సేపు తాళి, కొన్నాళ్ళకు తర్వాత. at one * వొకప్పుడు. another *మరివొకప్పుడు. he came another * మరివొక సారి వచ్చినాడు. at any * యెప్పుడైనా. they have held this land * out of mind ఆ నేలను అనాదిగా అనుభవిస్తున్నారు. In old *s పూర్వకాలమందు. seed time విత్తేతరి. Time, as opposed to eternity ఇహము. both in * and in eternity ఇహమందు, పరమందు, ఉభయత్ర. the enjoyments of * ఐహిక సుఖములు. I was not in * for the post నేను తపాలు వేళకు రాకపోతిని, నాకు తపాలు సమయము తప్పినది. he built the house in no * ఆ యింటిని ఆవలీలగా కట్టినాడు. in * you may be rich క్రమేణ నీవు భాగ్యవంతుడవు కావచ్చును. from * to * అప్పుడప్పుడు. have you * now ? మీకు యిప్పుడు తీరునా. I have not * నాకు తీరదు.from that * తుదారభ్య, అది మొదలు. he came in due * or in proper * సమయానికి వచ్చినాడు. you must lose no * in going ఆలస్యము చేయకు వెళ్ళు. * in music తాళము, లయ. beating * in music తాళము కొట్టడము. Times ఇది వొక సమాచార పత్రిక యొక్కపేరు. at *s అప్పుడప్పుడు. at all *s యెల్లప్పుడున్ను, సర్వదా. he accommodates himself to the *s యెప్పుడైనా. four at a * తడవకు నాలుగేశి. four *s నాలుగు మాట్లు. four *s ten is forty నాలుగు పదులు నలభై. three *s as large మూడింతలు పెద్దదైన. you are ten *s bad as he వాడి కంటె నీవు పదింతలు చెడ్డవాడవు, యేడాకులు యెగవేసిన వాడవు. once upon a * there was a king వొక రాజు కలడు. you should read these books one at a * యీ పుస్తకములను వొక టొకటిగా చదవవలసినది. send for them two at a * ఇద్దరిద్దరినిగా రమ్మను. speak one at a * వొకడొకడుగా మాట్లాడండి. the magistrates here sit * and * about ఇక్కడ పోలీసు దొరలు పూటకు వొకరు వచ్చి కూర్చుంటారు. she is near her * ఆపెకు యిప్పుడు కనపొద్దులు. at the same * మెట్టుకు, అయినప్పటికిన్ని. in the mean * అంతట, యింతలో.
Metamorphose
(n), ( s), దేహాంతరము, రూపాంతరము, మారురూపు.
Grazed
(adj), తేలికగాతగిలిన, అసిగాయమైన. my hand was *by the ball గుండు నాచేతిమిద తేలికగా తగిలిపోయినది.
Subtle
(adj), sly; cunning కపటియైన తంత్రముగల. nice thinఅతి సూక్ష్మమైన, నిండా సన్నని. the spider's thread is very * సాలెపురుగు నూలు అతి సూక్ష్మమైనది.
Gigger
(n), ( s), ముసిముసి నవ్వులు నవ్వేవాడు.
Sidesman
(n), ( s), he who assists సహాయ పడేవాడు, ఆప్తుడు, హితుడు.
Abbess
(n), ( s), సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
To Shatter
(v), ( a), పగులకొట్టుట, పడగొట్టుట, ఇడియగొట్టుట, బద్దలు చేసుట.
Impatient
(adj), ఆతురపడే, తాళలేని, తాళిమిలేని,వోర్పులేని,సహనములేని, తుర్యుడైన, ప్రచండుడైన. after some time they become * and went awayఅసహ్యమువచ్చి లేచి పోయినారు, తాళలేక లేచిపోయినారు. he is * to goపోవలనని త్వరపడుతాడు, ఆతురపడుతాడు. he is * of reproof వాడుచీవాట్లకు వోర్చలేదు.
Party
(n), ( s), కక్షి, తెగ. a * of people కొందరు పదిమంది. a * of police menపదిమంది పోలీసు బంట్రోతులు. or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.we went on a pleasure * వన విహారమునకు పోతిమి. we went on a water *పడవల మీద విహారముగా పోతిమి. we went on a bathing * స్నానము చేయడానికిపోతిమి. he gave them a * వాండ్లకు విందు చేసినాడు. he too was of the *వాండ్లతో కూడా అతడున్ను వుండెను. were you of the * ? వాండ్లతో నీవున్ను వుంటివా. he was a * in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు. one of our *మాలో వొకడు. one of two litigants వ్యాజ్యగాడు.both parties ఉభయత్రులు, ఉభయవాదులు.the opposite * యెదిరి, ప్రతివాది. * feeling స్వకక్ష్యభిమానము. he spoke to the* orperson ఆ మనిషితో మాట్లాడినాడు. I thought myself the offended *అన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.
Savagely
(adv), క్రూరముగా, చండాలత్వముగా.
Pantofles
(n), ( s), ముచ్చెలు.
Seton
(n), ( s), కారపువత్తి.
Fiddlefaddle
(n), ( s), వెర్రి కూతలు, పిచ్చి కూతలు. * talk లేనిపోనిసుద్దులుthis is a very * business పనికిమాలినవి, కాసుచేయనిపని.
Sea-beach
(n), ( s), సముద్రతీరము.
Nominally
(adv), పేరుకు, పేరుమాత్రానికి. he is * minister అతను పేరుకు మంత్రి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Soothe is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Soothe now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Soothe. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Soothe is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Soothe, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close