(n), ( s), పరంపర, పారంపర్యము, క్రమము. in * పరంపరగా, క్రమముగా. the male * to the priesthood ఆచార్యపుంస్త్వము. after a long * of efforts అనేక ప్రయత్నములు చేసిన తర్వాత. after a long * of battles అనేక యుద్ధములు అయిన తర్వాత. Successive, adj. పరంపరగా వుండే, వరసగా వుండే, క్రమముగా వుండే.* battles వరసగా చేసిన యుద్ధములు. the * rulers పరంపరగా వచ్చే ప్రభువులు. in the * periods ఆ తర్వాతి కాలములలో for three * nightsవరసగా మూడు రాత్రిళ్ళు. in the * generations ఆ తర్వాతి పరుషాంతరములందువరుసగా.