Telugu Meaning of To Lap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Lap is as below...

To Lap : (v), ( a), as a dog నాలికతో తాగుట, గతుకుట. to wrap చుట్టుట. he *ped the diamond in a piece of paper ఆ రవను కాగిదములో పెట్టి మడిచినాడు. thecover of the cartouche box *s over తోటా పెట్టెయొక్క పయిమూత ఆపెట్టెను మూసుకొనికొంచెము మించజారి వుంటున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Occasional
(adj), అప్పుడప్పుడు సంభవించే, మధ్యే మధ్యే తటస్థమయ్యే. there are * difficulties మధ్యమధ్య కొన్ని సంకటములు సంభవిస్తవి. Occasionally, adv. అప్పుడప్పుడూ, అక్కడక్కడా.
To Creep
(v), ( n), పాకుట, పారాడుట, జరుగుట, జారుట, మెల్లిగా పోవుట. they creptupon him మెల్లిగా వాడి దగ్గరకు వచ్చినారు. the plant crept over the wallసంపంగతీగె గోడమీద పారినది, యెక్కినది, అల్లినది. as a child దోగాడుట. they creptinto his confidence వుపాయముగా వాణ్ని నమ్మించినారు. delight and terrormake the flesh * ఆనందము చేత భయము చేత ఒళ్లు జలపరిస్తున్నది, గగ్గురుపొడుస్తుంది.
Leading
(adj), ముఖ్యమైన, ముందుగా పొయ్యే. he is a * merchant వీడు ముఖ్యమైన వర్తకుడు. a road * to the down పట్నానికి పొయ్యే దోవ. a * question భావమునుఅందిచ్చే ప్రశ్న, మర్మము బైటపడేటట్టు వుపాయముగా అడిగే ప్రశ్న. words * to a quarrel కలహము పుట్టించే మాటలు.
Easy
(adj), సులభమైన, చులకని, నెమ్మదియైన, నిమ్మళమైన, సరళమైన.she had an * delivery అది సుఖప్రసవమైనది the ascent of the hill was* యీ కొండ యేటవాలుగా వున్నది. this coat is not * యీ చొక్కాయ నిండాబిగువుగా వున్నది. * garments బిగువులేక వదులుగా వుండే బట్టలు.make your mind * about this యిందున గురించి వ్యాకులము పడవద్దు.an * master చల్లని ప్రభువు, మంచిదొర, సులభుడు. he is now very *వాడు యిప్పుడు హాయిగా వున్నాడు, వాడికి యిప్పుడు వుపశాంతిగా వున్నది.he is now in * circumstances వాడు యిప్పుడు తగుబాటి స్థితిలో వున్నాడు.a lady of * virtue బోగముది. his free and * (or impudent) manneris very disagreeable వాడి అధిక ప్రసంగితనము మహా అసహ్యముగా వున్నది.
Ornamented
(adj), శృంగారించబడ్డ, అలంకరించబడ్డ.
Steam
(n), ( s), ఆవి, ఆవిరి. flour boiled by * ఉప్పినపిండి,పిట్టు. cakes boiled in * వాశనకుడుములు, ఇడ్డేన. a * shipపొగవాడ. a * carriage పొగబండి. a * engine పొగవల్లఆడే యంత్రము.
Craft
(n), ( s), guile యుక్తి, చమత్కారము. trade కులకాయకము, వృత్తి. art విద్య,కృత్తిమము, తంత్రము, కుట్ర. meaning ships వాడలు. small * చిన్న వాడలు.
Agreeable
(adj), అనుగుణ్యమైన, తగిన, మనోజ్ఞమైన, యింపైన. this conduct was* to orders యిట్లా చేసినది, ఆజ్ఞకు అనుగుణ్యముగా వుండినది. If you are * wewill go ( this is base English for " if you are willing " ) నీవు మెచ్చితేమేము పోతాము. They were not * మెచ్చలేదు.
Pinner
(n), ( s), శిరోభూషణము, యిది పూర్వ కాలపు సొమ్ము.
To Dock
(v), ( a), to cut off a tail గుర్రము యొక్కతోకనునరుకుట. to cut anything short దేన్నైన తగ్గించుట,మట్టుచేసుట, తగ్గించుట. he *ed the accounts ఆ లెక్కలనుతగ్గించినాడు. In this map Madras is *ed of some milesof its territory యీ పటములో చెన్నపట్టణపు దేశములోకొన్ని ఘడియల మేరను తోసివేసి వ్రాసియున్నది. to lay theship in a dock దాచిపెట్టుట. they docked the ship వాడను దొరువులో వుంచి మరమత్తు చేసినారు.
Rose-apple
(n), ( s), ఆల్లోనేరేడు పండు.
Principal
(n), ( s), or chief of a college ముఖ్యుడు, ప్రముఖుడు. of moneyమొదలు, అసలు, మూలధనము.
Actually
(adv), నిజముగా, వాస్తవ్యముగా, యధార్థముగా, ప్రత్యక్షముగా.
Miscalled
(adj), తప్పు పేరుగల.
To Prevent
(v), ( a), ఆటంకము చేసుట, అభ్యంతరము చేసుట. I *ed his comingవాణ్ని రాకుండా చేస్తిని. this *ed the marriage యిందు చేత ఆ పెండ్లి ఆటంకమైనది. there is nothing to * you నీకేమిన్ని అభ్యంతరము లేదు, అటంకము లేదు, అడ్డిలేదు. to * his return I shut the door వాడు తిరిగి రాకుండా తలుపు మూస్తిని to *him from falling I caught his hand వాడు పడకుండా చెయి పట్టుకొంటిని. he didthis to * their saying so వాండ్లు అట్లా అనకుండా దీన్ని చేసినాడు. or to guideరక్షించుట. * us O lord in all our undertakings ఓ దేవుడా సమస్త కార్యములకున్నుమాకు సహాయము చెయ్యి.
Movement
(n), ( s), గమనము, నడక, చలనము, చేష్ట, వ్యాపారము. they observed all his *s వాడు చేసే పనులనంతా కనుక్కొన్నారు, యెక్కడడెక్కడికి పోతున్నాడో కనిపెడ్తారు. the the *s of a clock గడియారపు బిసలు.
Villanously
See Villainously
Cornel
(n), ( s), ఒక తరహా ఫలవృక్షము.
Saw
(n), ( s), రంపము. or saying సామిత.
To Muzzle
(v), ( a), మూతికి చిక్కమువేసుట, మూతిని కట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Lap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Lap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Lap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Lap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Lap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close