Telugu Meaning of Agreeable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Agreeable is as below...

Agreeable : (adj), అనుగుణ్యమైన, తగిన, మనోజ్ఞమైన, యింపైన. this conduct was* to orders యిట్లా చేసినది, ఆజ్ఞకు అనుగుణ్యముగా వుండినది. If you are * wewill go ( this is base English for " if you are willing " ) నీవు మెచ్చితేమేము పోతాము. They were not * మెచ్చలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vulgar
(adj), common, ordinary, mean సాధారణమైన, నీచమైన, పామరమైన,తుచ్ఛమైన, క్షుద్రమైన, త్వాష్ట్రమైన. the * tongue గ్రామ్యభాష, పామరుల మాటలు. a * word గ్రామ్యశబ్దము, శూద్రమాట. a * person అల్పుడు, నీచుడు. * pronunciation యాసగా వుచ్చరించడము. * talk లోక వదంతి. the * sense of a word రూఢ్యర్థము.a * error పదిమందీ పడే భ్రమ, అందరికీ వచ్చే తప్పు. *fractions వీస గుణింతము.
Obscene
(adj), (add,) foul, abominable రోతైనా, అసహ్యమైన. (ThusCowper says) Flesh * of dog or vermin కుక్కలయొక్క లేక పరుగులయొక్క అసహ్యమైన మాంసము.
Bondman
(n), ( s), దాసుడు, గులాపువాడు.
Crevice
(n), ( s), బీటికె, పగులు, సందు.
Snare
(n), ( s), to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ. they set a * for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు. youth is surrounded by *s యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది. they laid a * to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు. he fell into her *s దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
Cartel
(n), ( s), దండులో వుభయ పక్షములలో నున్ను చెరబడి వుండే వాండ్లను విడుదల చేసే నిమిత్యమై వ్రాసుకొన్న రాజీనామా. they departed on * రాజానామా ప్రకారము విడుదల అయినారు.
Jesuit
(n), ( s), సన్యాసివేషము, అనగా రోమన్ కాథలిక్కు మతస్థుడైన వొక విధమైనపాదిరి, కుత్సితుడు, తంత్రవాది.
Direct
(adj), line 6. dele ఋఉజువు say నిరూపణ.
Propitiated
(adj), అనుగ్రహము పుట్టేటట్టు చేయబడ్డ, అనుకూలబడ్డ, ప్రసన్నమైన.he was * with a bribe లంచానికి లోబడ్డాడు.
To Ride
(v), ( a), సవారి చేసుట, యెక్కి పోవుట. he *s an elephant యేనుగు సవారి చేస్తాడు. he rode my horse నా గుర్రాన్ని సవారి చేసినాడు, నా గుర్రమెక్కి పోయినాడు. he rode ten miles గుర్రమెక్కి ఆమడ దూరము పోయినాడు. he taught the boy to * the high horse ఆ పిల్ల కాయకు గుర్రపు సవారి నేర్పినాడు. he rode the high horse వాడు నిండా గర్వించి వున్నాడు. they are priest-ridden వీండ్లు గురు వెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాండ్లు, వీండ్లను గురువు పశువుల వలె ఆడిస్తాడు.
Unquenchable
(adj), that cannot be put out ఆర్చగూడని. * fire ఆర్చగూడనినిప్పు.
Here
(adv), (add,) Here (said I) you are worng యింతలో తప్పితిని అని చెప్పితిని. you are wrong * యిందున గురించి తప్పినావు.
Ascetic
(n), ( s), సన్యాసి.
Reasonably
(adv), న్యాయముగా. I * expected you to come నీవు వత్తువని నేనుసహజముగా యెదురు చూస్తూ వుంటిని.
Negligent
(adj), అశ్రద్ధయైన, అజాగ్రత్తయైన.
To Barrel
(v), ( a), గొట్టములో వేసుట.
Resistless
(adj), నిరాటంకమైన, ఎదురు లేని.
Jew
(n), ( s), యూదియాదేశస్థుడు, యహూదియ్యుడు. or covetous man పిశినారిబంక.
Reconciled
(adj), శాంతపడ్డ, సఖ్యపడ్డ, అనుకూలపడ్డ, వొద్దికచేయబడ్డ, ఇమిడిన. howcan these two statements be * ? ఈ రెండు సంగతులకు యెట్లా పొందిక అవునుసరిపడును.
To Toy
(v), ( n), to trifle, to play ఆట్లాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Agreeable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Agreeable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Agreeable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Agreeable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Agreeable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close