Telugu Meaning of Endowed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Endowed is as below...

Endowed : (adj), గల కలిగిన, యుక్తుడైన, శాలియైన, సంపన్నమైన. * with learning విద్యగలవాడైన. * with sense బుద్ధిశాలియైన. richly * సంపన్నులైన. an * temple యిస్తువుగలగుడి. this pagoda is * the other is not యీ గుడికి యిస్తువ వున్నదిగుడికి లేదు. * with bodily form దేహియైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Laudably
(adv), మెచ్చుకొనేటట్టుగా, బాగా. he was * diligent వాడు మంచిజాగ్రత్తగలవాడు.
Slip
(n), ( s), the act of slipping జారడము, జరగడము. a long narrow piece సన్నగా వుండేటిది. there is a * of land betweenthe two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది. a * of ivory సన్నదంతపు పలక. a * of cloth పేలిక, గుడ్డతునక.a * of wood కొయ్యతునక. a * of paper కాకితపు ముక్క. by a *of memory జ్ఞాపకము తప్పినందున. a * of the tongue నోరు జారి వచ్చినమాట. he did not mean this it was a mere * of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు. a * set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ. when she was a young * అది పసిదిగా వుండినప్పుడు. as part of a woman's dress పావడ. aleash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.
Ate
(the past of Eat), భోజనముచేసినది,తిన్నది
Cummer
(n), ( s), ( French, commere ) ముత్తైదువ, యిది ప్రాచీన శబ్దము.
To Account
(v), ( a), యెంచుట, తించుట. they accounted him a fool వాణ్నిపిచ్చివాణ్నిగా యెంచినారు. they account him a prophet. అతణ్ని భవిష్యద్వక్తఅంటారు.
To Offer
(v), ( a), ఇస్తాననుట, ఇవ్వవచ్చుట, కావలెనా అనుట,యత్నపడుట. he *ed ten rupees for this book but Ideclined it ఆ పుస్తకానికది పది రూపాయలు యిస్తానన్నాడుగాని నాకు వద్దన్నాను. he *ed himself వుద్యుక్తుడాయెను.he *ed me employment నాకు వుద్యోగము కావలిస్తే యిస్తానన్నాడు.he *ed this excuse ఈ సాకు చెప్పినాడు. he *ed worship పూజ చేసినాడు.he *ed civility సన్మానము చేసినాడు. he *ed the shawl for saleఆ శాలువను అమ్మ జూపినాడు. he *ed it for my acceptance ఇందాదీన్ని తీసుకొంటావా అని అన్నాడు. he *ed violence దౌజ ్న్యముచేశినాడు. he *ed me his hand నాకు చెయ్యి ఇచ్చినాడు. he *edhis respects మర్యాద చేశినాడు. he *ed his opinion తనఅభిప్రాయమును చెప్పినాడు. he *s a reason for this ఇందుకు వొకన్యాయము చెప్పుతాడు.he *ed his advice తనకు తోచిన ఆలోచననుచెప్పినాడు. to * as sacrifice నై వేద్యము చేసుట బలియిచ్చుట.they *ed a sheep to the goddess అమ్మవారికి వొక మేకను బలియిచ్చినారు. when the idea of returning *ed itself to histhoughts వాడికి మళ్ళీ పోవలెనని తోచినప్పుడు. when anopportunity occurs or *s itself సమయము వచ్చినప్పుడు.he *ed to riese but fell down లేవబోయి పడ్డాడు. he *edto strike me నన్ను కౌట్టవచ్చినాడు. he *ed to buy the house యిల్లు కొనేటందుకు యత్నపడ్ఢాడు. they *ed to break into the houseతలుపులు పగలకౌట్టపోయినారు. I did not * to go awayలేచిపోవలెననే యత్నమే నేను చేయలేదు. the dog *ed to bite meకుక్క నన్ను కరవవచ్చినది.
Aquatic
(adj), జలసంబంధమైన, జలచరమైన. * animals జలజంతువులు. * fowlsజలపక్షులు. An * excursion జలవిహారము, అనగా పడవమీద యెక్కి వేడుకగాపోవటము.
Demand
(n), ( s), అడగడము. he paid it on * అడిగినప్పుడు చెల్లించినాడు.debt అప్పు, ఋణము. a question ప్రశ్న, మనవి. he gave a receiptin full of all *s గవ్వకు గవ్వ చెల్లించినట్టు చెల్లుచీటి వ్రాసియిచ్చినట్టు సర్వవిల్లంగశుద్దిగా రశీదు ( meaning receipt) యిచ్చినాడు.there was no * for these goods యీ సరుకులకు గిరాకి లేదు. thesegoods were in * యీ సరుకులకు మహా గిరాకిగా వున్నది. there isno * for this article యీ సరుకును కొనేవాండ్ల లేరు. the government* in revenue matters పన్నురూకలు, కిస్తి. demand, collectionand balance జమ, వసూలు, బాకి. These are Hindusatani wordsjama, wasool, baki.
To Predominate
(v), ( n), ప్రబలమౌట. Sanscrit words * in Telugu తెలుగులో సంస్కృత శబ్దములు విస్తారము.
Pettifogger
(n), ( s), బండవ్యాజ్యములను పట్టే లాయరు, బండవ్యాజ్యములను పైనవేసుకొని తిరిగేవాడు. he lives by pettifogging బండ వ్యాజ్యములను పైన వేసుకొని పొట్టపోసుకొంటాడు.
Guzzler
(n), ( s), తాగుబోతు.
Plaited
(adj), మడిచిన, అల్లిన, జడవేసిన. * work in sewing మడతలు మడతలుగాపెట్టి కుట్టే పని. her * hair దాని జడ. a chair bottom * with rattanపేములల్లిన కరిచి.
To Toughen
(v), ( a), గట్టిపరచుట. they * the skins by soaking themనానపెట్టడము చేత తోలుకు బిరుసును కలగచేస్తారు.
To Cap
(v), ( a), పొన్ను కట్టుట. he capyed the stick with brass ఆ కర్రను విత్తళీపొన్ను కట్టినాడు. to cap verses ఒకడు చెప్పిన శ్లోకము యొక్క కొన అక్షరమును మొదట గల శ్లోకమును మరివకడు చెప్పడము.
To Graze
(v), ( a), మేపుట. or to strike lightly తేలికగా తాకుట,అసిగాయముగా తాకుట. the ball *d his head ఆ గుండువాడి తలను కొంచెము తేలికగా తాకిపోయనది.
Puzzled
(adj), చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ. I was quite * at his letterవాడి జాబును చూచిన మీదట నాకు యెటూ తోచక వుండినది.
Adventiously
(adv), తనకుతానే, తనంతటనే, హటాత్తుగా.
Sine-die
(adv), without a fixed date ఇట్టి దినమని నిర్ణయములేకుండా. the court was adjourned * ఫలానినాడు మళ్లీ కూడేదనే నిర్ణయము లేకుండా సభ కలిసిపోయినది.
Slop
(n), ( s), గంజి, గట్ర. or spilt liquid చిందిన నీళ్ల్ళు, వొలకబోసుకొన్న నీళ్ళు. she made a * నీళ్ళను వొలకబోసుకొన్నది.
Shell-eater
(n), ( s), a kind of stork గుల్ల కొంగ, లొత్తగొట్టిగాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Endowed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Endowed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Endowed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Endowed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Endowed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close