Telugu Meaning of Hand

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hand is as below...

Hand : (n), ( s), చెయ్యి, హస్తము, కరము. I paid him the money with my own * వాడికిరూకలు నా చేతులార చెల్లిస్తిని. they bound his *s behind his back వాణ్ని పెడ రెక్కలు విరిచి కట్టినారు. the letter was in my brother's * i. e. his writingజాబు మా అన్న అక్షరాలు. he put his * to the bond ఆ పత్రములో చేవ్రాలు చేసినాడు. witness my * Rangaya రంగయ్య యెరుగుదను. or palm అరిచెయ్యి, కరతలము. the hollow of the * పుడిసిలి. the hollow of the joined *s అంజలి. the * of a clock గడియారపు ముల్లు, plu. ముండ్లు. he clapped his *s చేతులు తట్టినాడు. to cut off the *s మణికట్లను తెగకొట్టుట, చేతులను తీసివేసుట. (metaphorically) In this I see the * of God యిందులో యీశ్వర ఘటన తెలుస్తున్నది, by the * of Providence దైవ యత్నము చేత, దైవవశముగా, దైవాధీనముగా. this is the * or finger of God యిది యీశ్వర తంత్రము, ఈశ్వరమాయ (Phrases,) a new * కొత్త మనిషి, చెయి తిరగనివాడు. ten *s were employed in building it దాన్ని పది మంది కట్టుతూ వుండినారు. all *s were engaged in this business అందరు యీ పని మీద వుండినారు. this picture is painted by a celebrated * యీ పఠమును వ్రాసినది మంచి గొప్ప చెయ్యి అనగా ప్రసిద్ధుడు. I have this news from a sure * (Addision)నమ్మతగిన వాడి గుండా యీ సమాచారము విన్నాను. will you lend me a * ? సహాయము చేస్తావా. he tried his * at the work తన చేత అవుతున్నదో కాదో అని చేసి చూచినాడు. his * is now in వాడికి యిప్పుడు చెయి తిరిగి వున్నది. when his * was in వాడికి అందులో ప్రవేశము కలిగివుండినప్పుడు. when you have the pen in your * నీవు పేనా పట్టి వున్నప్పుడు. the papers that are in my *s నా వద్ద వుండే కాగిదములు. I have the letter in my * ఆ జాబు యిదుగో. I have the money in my *s (plu) ఆ రూకలు నా స్వాధీనములో వున్నవి, నా వశములో వున్నవి. bear a * ! or make haste త్వరగా కాని, ఆలస్యము చేయవద్దు. * over * బిరబిర. the estate passed from * to * and at last came to him ఆ యాస్తి వాడి వాడి చేతిలోబడి తుదకు అతనికి చేరినది. the property changed *s ఆ సొత్తు వొకని చెయి విడిచి మరి వొకని చేతికి పోయినది. they came * in * చేతులు గూర్చుకొని వచ్చినారు. * in * with Telugu he read Tamil తెలుగు అరవము యేక కాలమందు చదివినాడు. they joined * in * that businessపనిలో వొక చెయిగా వుండినారు. they are * and glove with him వాండ్లున్ను అతడున్ను క్షీరోదక న్యాయముగా వున్నారు. he sought her * దాన్ని పెండ్లి చేసుకో వలెనని యత్నము చేసినాడు. she bestowed her * on him వాణ్ని పెండ్లాడినది. round * or text * బటువైన అక్షరములు, గుండక్షరములు. running * గొలుసు అక్షరములు. Italian * జిలుగు అక్షరములు. Roman * పెద్దక్షరములు. short * సంకేత లిపి. I had no * in that business నేనుజోలికి పోలేదు. the estate came into his *s ఆ యాస్తి వాడిపరమైనది. Hands off ! (Johnson) చెయితీ, చెయివిడుపు, విడిచిపెట్టు, అంటవద్దు. On the one * on the other * యీ పక్షమందుపక్షమందు. illness on one * and hard work on the other వొక తట్టు రోగము వొక తట్టు కష్టము. the poems are all nonsense but on the other * they teach us the grammar కావ్యములంతా వట్టి పిచ్చి అయితే అందుచేత మనకు వ్యాకరణము తెలుస్తున్నది. it is allowed on all *s that he is the heir అతడు వారసుదారుడై నట్టు వుభయులు వొప్పినారు. a * at cards కాకితాళ ఆటలో వొకడి చేతికి వచ్చినకాకితాలు. a * of four inches in measuring horses బెత్త. horse that is sixteen *s high అయిదు అడుగులు బెత్తెడు పొడుగు గల గుర్రము. he did not come into the court with clean *s తనయందు శుద్ధము లేక వుండగా వొకరి మీద కోర్టులో ఫిర్యాదు చేసినాడు. they got the upper * of him వాణ్ని వంచించినారు. I have my *s full at present ప్రస్తుతము నాకు పని చాలా వున్నది, నా కిప్పుడు తీరదు. you must keep a strict * over them నీవు వాండ్లకు కొంచెము బెదురుతో వుంచవలసినది. to lay * on or seize పట్టుకొనుట, అటకాయించుట. the Bishop laid *s on the priest బిషపు వాడి తల మీద హస్తములను వుంచి మంత్రము చెప్పి పాదిరినిగా చేసినాడు. they laid violent *s upon him వాడి మీద దౌర్జన్యమును జరిగించినారు. If I can lay my * on the book I will send it ఆ పుస్తకము చిక్కితే పంపిస్తాను. he put the last or finishing * to the work ఆ పనిని తీర్పు చేసినాడు. he put the last or finishing * to the statue జీవ రేఖలు తీర్చినాడు. at * తటస్థమైన, దగ్గిరించిన, సన్నిహితమైన. winner was now at * యింతలో చలి కాలము తటస్థించినది. I received it at his *s వాడి చేతిగుండా పుచ్చుకొన్నాను. I was before * with him నేను వాడికంటే ముందు మించుకొన్నాను. he was behind * with the money వాడికి రూకలు జాగ్రత కాలేదు. he was behind * in preparing this దీన్ని సిద్ధపరచడములో తాత్సారముగా వుండినాడు. the minister took him by the * and brought him forward మంత్రి అతణ్ని అభిమానించి ముందుకు తెచ్చినాడు. I sent the money by the * of my brother నా తమ్ముని చేత రూకలు పంపించినాను. she brought the child up by * ఆ బిడ్డను పోతపాలు పోసి పెంచినది. they live from * to month నానాటికి తెచ్చుకొని గడుపుకొంటారు నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటారు. with a * high * డంభముగా, జంభముగా, తమాషాగా. the case in * జరిగేవ్యాజ్యము. the work is still in * ఆ పని యింకా తీరలేదు. he took the business in * ఆరంభించినాడు, మొదలుపెట్టినాడు. he left the case in my *s ఆ వ్యాజ్యాన్ని నాకు వొప్పించినాడు. he came sword in * ఖడ్గహస్తుడై వచ్చినాడు. payment in * రొక్కరూకలు. they are in his *s నా వశములో వుండే యిల్లు. I fell into his *s వాడి చేతిలో చిక్కినాను. heplayed into the enemies * శత్రువులకు అనుకూలముగా నటించినాడు. he took the law into his own *s అధికారి చేయవలసిన శిక్షను తానుగా చేసినాడు. he delivered it into their *s దాన్ని వాండ్లకు వొప్పించినాడు. he got the house into his own *s ఆ యింటిని తన స్వాధీనము చేసుకొన్నాడు. off * తక్షణము, నిరాయాసముగా, లటక్కున. he did the business off * ఆ పనిని ధారాళముగా చేసినాడు. off *s ! చెయితీ తాకక, I will take the horse off your *s ఆ గుర్రము యొక్క తొందర నీకేల నేను పెట్టుకొంటాను. those goods are still on * ఆ సరుకులు యింకా విక్రయము కాలేదు. the estate is still on his *s ఆ సొత్తులు యింకా విక్రయము కాలేదు. he has two daughters on his * s వాడు యింకా యిద్దరు కూతుండ్లకు పెండ్లి చేయవలసివున్నది. my son died and left a widow and two children on my *s నా కొమారుడు, పెండ్లాన్నిన్ని యిద్దరు బిడ్డలునున్ను నాకాళ్లకట్టి చచ్చినాడు. the time hung heavy on his *s వాడికి ప్రొద్దుపోలేదు. the work I have on * యిప్పుడు నేను చూస్తలూ వుండే పని. there is much work on * చేయవలసిన పని చాలా వున్నది. an underhand business కుట్ర, పితలాటకము. he did this in an underhand manner కృత్రిమముగా చేసినాడు. his letter came to * వాడి జాబు చేరినది. they fought * to * చెయిచెయి కలిపి పోట్లాడినారు. he found it was done to his *s వాడు చూచేటప్పటికి సిద్ధము అయి వుండినది. why should you translate it ? it is translated to your *s అది భాఠాంతరమైన సిద్ధముగా వుండగా భాషాంతరము చేయవలసిన శ్రమ నీకెందుకు. why should you fight with him ? he is vaniquished to your *s వోడిపోయిన వాడిమీద యుద్ధ మెందుకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Rot
(v), ( n), కుళ్లుట, మురుగుట, పుచ్చుట, పుచ్చిపోవుట, చివికిపోవుట.
Rabbet
(n), ( s), నడమ కుసులు తగిలించి పలకతో పలకను జోడించడము.
Maukish
(adj), See Mawkish.
Assayer
(n), ( s), వన్నె చూచేవాడు.
Sulkiness
(n), ( s), moroseness ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.
Swarm
(n), ( s), a great body or number of bees or other smallanimals గుంపు, సమూహము, ఇది యీగలు, చీమలు, చెదలు మొదలైనవాటినిగురించినమాట. a * of beggars బిచ్చగాండ్ల గుంపు. a * of childrenఅనేక మంది పిల్లకాయలు.
Bet
(n), ( s), పందెము, పందెములో వొడ్డినపద్డు, పణము. he laid a * పందెమువేసినాడు.
Colossus
(n), ( s), బ్రహ్మండమైన విగ్రహము, బ్రహ్మాండమైన ప్రతిమ. That * of literature Sam Johnson మహా విద్యావంతుడైన జాన్సను.
Financial
(adj), రూకలను గురించిన ధన సంబంధమైన. * details లెక్కలు.* committee ధనపోషకసభ, అనగా దివాణా ద్రవ్యమును చెదరకుండా పట్టడమునకైయేర్పరచబడ్డ సభవారు, అధికార్లు.
Coromandel
The name given by Europeans to the eastern coast of the Indian Peninsula, It is a corruption of Carimanal కరిమణల్ a smallfishing village about 20 miles north of Madras, which is now vulgarlycalled Coromandel by the English. The supposed Sanscrit rootకురుమండలము Kuru-mandalam is plausible, but is wholly unknown tolearned bramins The coast of Coromandel చన్నపట్నపురాజ్యము, అనగావిశాఖపట్నము నుంచి రామేశ్వరము దాకా వుండే రేవు. Hamilton says it iscorruption of Choladesam but this is not correct.
Foursquare
(adj), చచ్చౌకమైన, నల్చదరమైన.
Claimant
(n), ( s), vyAjyagAdu, wanaxani vyAjyamu cesevAdu, manavi cesevAdu,korevAdu, xayAxi.
Show-bread
(add,)inHebr, ix. దర్శనీయావూపము. A+ but thenew Tamil says సముఖ అప్పము. I would say చూపు అప్పము or చూపురొట్టె .
Formless
(adj), shapeless అరూపమైన, అకారవిహీనమైన.without regularity of from వికారమైన, విరూపమైన. the meltedmetal was poured out in a * mass కరిగిన లోహమును వొక ఆకారములేనిమొద్దుగా పోసినాడు.
Good
(adj), మంచి, మంచిది, యుక్తమైన, యోగ్యమైన, ఉత్తమమైన, బాగైన.it is * to be here యిది యిక్కడ వుంటే మేలు. this is not a * reasonయిది హేతువుకాదు. this is not a * objection యీ ఆక్షేపణ పనికిరాదు.this is not * sence యిది బుద్ది కాదు. he was very * to me అతడు నాకునిండా వుపకారి. this food is * for him యీ అన్నము వాడికిఅవును. this fruit is not for him యీ పండ్లు వాడికి కాదు.a man of temper శాంతుడు. * deed సత్కార్యము, సుకతము.a man of * family సత్కులజాతుడు. * health ఆరోగ్యము కుశలము.* heart ధైర్యము. be of * heart దిగులుపడక. * humourశాంతగుణము. they took an opportunity when he was in * humourఅతడు శాంతముగా వుండే సమయము చూచుకొన్నారు. a * man మంచివాడుయోగ్యుడు, సత్పురుషుడు. the * మంచివాడు. the * man of the house యింటి యజమానుడు. the * woman of the house or * wife యింటియజమానురాలు, యిల్లాలు. my * woman or * madam ఓసీ. a * many కొందరుకొన్ని. I have a * mind to tell him వాడితో చెప్పవలేనని నాకుమనసు వున్నది. * morning * evening సలాము, దర్శనానికి పోయినప్పుడున్నుశలవుపుచ్చుకొనేటప్పుడున్ను చెప్పుకొనేమాటలు. * day * night *,byeసలాము, పోయివస్తాను, శలవుపుచ్చుకొనిపొయ్యేటప్ఫుడు అనుకోనేమాటలు.తనకు అధికులవద్ద యీ మాటలు అనకుండా వూరక సలాము చేయవలసినది.అట్లా చెప్పడము అమర్యాద. he had * the nature to forgive me అతడుమంచివాడు గనక నన్ను మన్నించినాడు. will you have the * natureto tell me దయచేసి నాతో చెప్పు. * for nothing పనికిమాలిన.thief is too * a name for him వాణ్ని దొంగ అంటే చాలదు, తీరదు. I am obliged to you for your * offices తమరు నాకు మహావుపకారముచేస్తిరి. కొన్నిచోట్ల మంచియనే అర్థము లేకపోతున్నది.put them in *order వాటిని క్రమముగా పెట్టు. the rice is all in *order బియ్యము చెడిపోలేదు. they are on * terms వాండ్లు విహితముగావున్నారు. they are not on * terms వొకరికి వొకరు విరోధపడి వున్నారు.* things భోజనపదార్థములు, భక్ష్యములు,సరససాన్నములు. the * things of this life ఐహిక సుఖములు. he shewed his * willin this business యిందులో అతను దయను అగుపరిచినాడు. he did itwith * will వాడు మనఃపూర్వకముగా చేసినాడు. Various pharase : sometimesit merely denotes much a * two miles నిండు కోశెడు. he camealong with me a * way నాతో కూడా కొంచెము దూరము వచ్చెను.a * distance కొంతదూరము. my house is a * way off the townనా యిల్లు పట్నానికి కొంచెము దూరములో వున్నది. he got a * halfవాడికి పూరా సగము చిక్కినది. * a deal శానామట్టుకు. a * whileago కొన్నాళ్లకు, మునుపు, వెనకటికి. in * earnest he intendsto pay for it నిజముగా దానికి రూకలు యివ్వవలెని వున్నాడు.you will be so * as to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను.you will be so * as tot ell me the truth దయచేసి నాతో నిజముచెప్పవోయి. you are very* or thank you నీవు మంచివాడవే, తమ దయ,తమ చిత్తము. he was as * as his word వాడు యెంత చెప్పినాడో అంత చేసినాడు.he was as * as dead వాడు చచ్చినవాడితో సమముగా వుండెను.వాడు మృతప్రాయుడుగా వుండెను. they were as * as brothers అన్నదమ్ములవలె వుండిరి. he was as * as a son to her దానికి కొడుకు వలె వుండిరి.the account is as * as settled లెక్క దీరినదనవచ్చును. you had as * dieas to this దీన్ని చేయడానికంటే నీవు చావడము మేలు. he is gone therefor * వాడదే పోకగా పోయినాడు. you arrived * ! what did you do nextనీవు చేరినావుసరే, అవతల యేమిచేస్తివి. For * and all ( or utterly,completely, finally , irreversibly, for ever ) యింతటితో తీరినది.I have done with him for * and all యిందుతో వాడికి నాకు సరి.he has now done with merchandise for * and all వర్తకానికివొక దండముబెట్టి చాలునని పోయినాడు. * and tell him there's a *soul or * creature or * fellow or * man అబ్బ, అబ్బా,నీ కాళ్లు పట్టుకొంటాను అతనితో పోయి చెప్పు. my * fellow or * boyఅబ్బాయి. I do not know my * fellow నేను యెరుగనురా అబ్బా.* man వోయి, ఒరే, అప్పా. a * man సజ్జనుడు. the * man యింటి ఆయన,యింటియజమానుడు. her * man దాని మొగుడు. the * man of the houseయింటి ఆయన, యింటి యజమానుడు. my * man or * sir or * fellow ఒరే,ఓయి, తమ్ముడా. I tell you what, my * man వింటివటరా. * womanవోసీ. a * woman ఉత్తమురాలు. the * woman యింటియిల్లాలు, యజమానురాలు.how dare you call me * woman ? నన్ను వోసీ అని యెట్లా పిలుస్తావు.I tell you what my * woman వింటివటే. * man where are you going ? యెక్కడికి పోతావయ్యా . my * girl అమ్మాయి. I know nothing aboutit * or bad. అందున గురించి మంచో చెడో నేనెరగను, పుణ్యమో పాపమోనేను యెరుగను. there is a childish use of * as opposed to naughty; my little girl has been very * to day యీ వేళ బిడ్డ దుర్మార్గముచేయలేదు, యేమీ పోరుపెట్టలేదు. If I send you there you must be *నిన్ను అక్కడికి పంపుతాను, గాని నీవు పోరు పెట్టరాదు, రచ్చ చేయరాదు.* Friday (the usual phrase in Madras is) కొత్త శుక్రవారము,యిది ఖ్రీస్తు చంపబడ్డ దినము. Good GOd ! Good Lord! Good Heavens !హరిహర, శివశివ, compounded with various verbs it is thustranslated -this rule holds * regarding all verbs క్రియలన్నిటికిన్నియీ సూత్రము చెల్లుతున్నది. he made his assertions * వాడు చెప్పినదాన్నినిజపరిచినాడు. he made the loss * ఆ నష్టమును తానచ్చుకొన్నాడు.as he judges * అతనికి యుక్తమైనట్టు అతనికి తోచిన ప్రకారము if it seems * to you నీకు బాగా వుంటే, నీకు యుక్తమనితోస్తే.as you think * మీకు తోచిన ప్రకారము, మీకు యుక్తమైనట్టు.
Lunacy
(n), ( s), పిచ్చి, వెర్రి, చలచిత్తము.
Paschal
(adj), Easter అనే పండుగ సంబంధమైన.
Dilatoriness
(n), ( s), జబ్బు, మాంద్యము, ఆలస్యము, తామసము.
Earthworm
(n), ( s), యెర్రలు, వానపాములు.
Topically
(adv), with application to some particular part యెక్కడ నొప్పోఅక్కడ, యెక్కడ రోగమో అక్కడ, ఆయా అవయవమందు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hand is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hand now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hand. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hand is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hand, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close