Telugu Meaning of Paschal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Paschal is as below...

Paschal : (adj), Easter అనే పండుగ సంబంధమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Yeaned
(adj), brought forth ఈనిన, ఇది గొర్రెలు, మేకలు గురించిన మాట.
Royal
(adj), belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.those of * blood రాజవంశస్థులు. the blood * రాజకులస్థులు. he ate at the * table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు. a * tiger పెద్ద పులి. a * elephant పట్టపు యేనుగ.battle * ప్రచండమైన యుద్ధము. there was a battle * among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది. his * highness రాజ కుమారుడు.
Vitals
(n), ( s), parts essential to live మర్మస్థానము, ఆయపట్టు,అపాయస్థలము ప్రాణముగా వుండే స్థానము. this hot wind dries up the * యీ వడగాడ్పు కళలను పీలుస్తునది. ప్రాణమును కుంగదీస్తున్నది.
Coelebs
(n), ( s), బ్రహ్మచారి భార్యలేని వాడు.
Sorceress
(n), ( s), శూన్యకత్తె.
Horticulture
(n), ( s), దోహదము, తోటపని.
Conjugally
(adv), సంసార రీతిగా.
Snappish
(adj), cross, peevish మండిపడే. when a man is in a fever he often is * జ్వరము వచ్చినప్పుడు మనిషికి చీదరగా వుంటున్నది.
Sine-die
(adv), without a fixed date ఇట్టి దినమని నిర్ణయములేకుండా. the court was adjourned * ఫలానినాడు మళ్లీ కూడేదనే నిర్ణయము లేకుండా సభ కలిసిపోయినది.
Ominous
(adj), భావిసూచకమైన, అరిష్ట సూచకమైన, రాబౌయ్యే శుభాశుభసూచకమైన. I thought this * ఇందువల్ల చెరుపు రాబోతున్నదనుకొంటిని. such compliments are * ఇటువంటి దీవెనలు అవలక్షణములే,యిది విషమస్తవము.
To Unburden
(n), ( a), బరువును దించుట. they *ed the bullocks పెరకెలనుదించినారు. he *ed his heart మనసులో వుండే దుఃఖాన్ని వెల్ళబోసుకొన్నాడు.
Bookbinding
(n), ( s), జిల్దుకట్టడము, పుస్తకాలు కట్టడము.
Ebb
(n), ( s), యేటి యొక్క పాటు, సముద్రము యొక్క పాటు, క్షణగతి , క్షయము.his fortune is now at a low * వాడికి యిప్పుడు మహా దీనదశగా వున్నది.
Chastizement
(n), ( s), శిక్ష, దండన. the loss of his son was a * to him కొడుకు చావడమే వాడికి శిక్ష గర్వభంగము.
Cat's Eye
(n), ( s), (a stone) వైడూర్య మణి.
Sexagesimal
(adj), sixtieth అరవై యోది, వొక పండుగ పేరు.
Caper
(n), ( s), దుముకు, గంతు. capers or jumps దుముకులు, తాండవము. a sort of berry వక తరహా కాయ, దీన్ని వూరగాయ వేస్తారు.
Ninety
(adj), తొంభై.
To Please
(v), ( a), సంతోషపెట్టుట, సంతుష్టి చేసుట,ఆనందింప చేసుట. he *ed withthe news he brought యీ సమాచారము తెచ్చి నన్ను సంతోష పెట్టినాడు. he *dthem with promises నోటి మాటల చేత వాండ్లను సంతోషపెట్టినాడు. this does not *him యిది వాడికి సమ్మతము కాదు. no food can * him long వాడికి యేఆహారమున్ను నిండా దినాలు సయించదు. no one can * him long వాడికి యెవడిమీదనున్ను నిండా దినాలు విశ్వాసము వుండడము లేదు. flowers * the sight andsmell పువ్వులు కంటికిన్ని ముక్కుకున్ను యింపుగా వుంటవి. he *d himself withthinking that he had now succeeded తుదకు జయిస్తిని కదా అని సంతోషపడుతూవుండెను. if it * God that I live ten years longer దేవుడి దయవల్ల నేను యింకాపది యేండ్లు బ్రతికి వుంటే. will you * to come here ? యిక్కడికి దయచేస్తారా. ifyou * you may go there తమకు యిష్టమైతే అక్కడికి పోవచ్చును. I will do asyou * నీ యిష్ట ప్రకారము చేస్తాను. give it me if you * దాన్ని నాకు దయ చేయండి.call her what name you * she certainly lives with him దాన్ని నీవుయేమన్నాసరే మెట్టుకు అది వాడి యింట్లో కాపురమున్నది, అనగా అది వాడికి లంజ అన్నా సరే, పెండ్లాము అన్నా సరే, బానిస అన్నాసరే, మెట్టుకు వాడింట్లోకాపురమున్నదని అర్థము. say what you * you must pay the money నీవు యేమిచెప్పినా సరే ఆ రూకలు చెల్లించక విధిలేదు. the prince was *d to go there రాజుగారు అక్కడికి విజయము చేసిరి. he was *d at this యిందుకు సంతోషించినాడు.she told whomsever she *d కన్నవాండ్లతో చెప్పినది. he is *d with their conductవాండ్లు చేసేది వాడికి యిష్టమే. * your honor I went there నేను అక్కడికి పోయినాను స్వామీ నేను అక్కడికి పోయినాను అయ్యా. * to excuse me క్షమించండి,తమరు క్షమించవలెను.
To Die
(v), ( n), చచ్చుట, చనిపోవుట, గతించుట, పడిపోవుట,కాలంచేసుట, వాడిపోవుట, మృతిపొందుట. as leaves యెండిపోవుట.వాడిపోవుట. to * away as light or fire ఆరిపోవుట, మలిగిపోవుట.his hopes *d away వాడి ఆశ నానాటికికి క్షీణించిపోయినది. the sound*d away ఆ శబ్దము క్రమశః తగ్గిపోయినది. the breeze diedfor her దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు . they died offవకడొకడుగా అందరు చచ్చినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Paschal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Paschal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Paschal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Paschal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Paschal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close