Telugu Meaning of Syllogistic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Syllogistic is as below...

Syllogistic : (adj), హేతుపక్ష సాధ్యములచేత నిర్ణయించబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Videlicet
(adv), to wit, namely అనగా. Thus, the proprietor, * my brother యజమానుడు, అనగా నా తమ్ముడు.
Behold
(interj), ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
Innings
(n), (s), తేప, సారి. at the second * రెండోసారి యిది కొన్ని ఆటలలోవచ్చేమాట.
Causer
(n), ( s), కారకుడు, చేయించేవాడు, కర్త.
To Decimate
(v), ( a), పదోదాన్ని కొట్టుట, పదోభాగమును కొట్టివేయుట. the cholera has *d the people వాంతి భ్రాంతి పదింటికి ఒకణ్నితీసుకోనిపోయినది. he *d his army వాడు సేనలో చీట్లు వేసి పదింటికిఒకన్ని కొట్టివేసినాడు, అనగా చంపినాడని భావము.
Consecutively
(adv), ఒకటి వెంబడి ఒకటిగా, పరంపరగా.
Domain
(n), ( s), రాజ్యము, దేశము, సంస్థానము.
Hagiology
(n), ( s), పౌరాణికము.
Ointment
(n), ( s), తైలము.
Even
(adj), సమమైన, సమముగా వుండే, సమానమైన, మిట్టాపల్లము లేని,హెచ్చు తగ్గులేకుండా వుండే. as a balance మొగ్గు లేకుండా సరిగ్గా వుండే. he chose an * spot for the building యిల్లు కట్టడానకై మిట్టాపల్లాములేని స్థలమును యేర్పరచుకొన్నాడు. an * sum of money పద్దుగా వుండే మొత్తము, చిల్లరలేని మొత్తము, చిదురపలు లేని సంఖ్య అనగా, 10-100-1000 మొదలైనవి. the money must be paid in * sums ఆ రూకలను నూరు యిన్నూరు మొత్తముగా చెల్లించవలసినది, అనగా పద్దుపద్దుగా చెల్లించవలసినదిగాని చిల్లర కూడదు. to make * సమముగా చేసుట, మిట్టాపల్లము లేకుండా సరుదుట. he is now * with the world అధిక ఆస్తి లేక, అప్పు లేక లోకముతోటి పాటిగా వున్నాడు.
To Contract
(v), ( n), ముడుచుకొని పోవుట, ఒప్పందము చేసుకొనుట. flowers * inthe evening సాయంకాలము పుష్పములు ముకుళించు కొంటవి. In this disease thenerves * యీ రోగములో నరాలు యీడ్చుకొంటవి. he *ed for supplying the armywith bullocks వాడు దండుకు యెడ్లను సరఫరా చేయడమునకు వొప్పుకొన్నాడు. I *edwith him for bullocks యెడ్లను సరఫరా చెయ్యగలందులకు వాడికి కవులు యిచ్చినాను.
To Curl
(v), ( n), చుట్టుకొనుట, మెలిబడుట. the hair of children *s naturallyబిడ్డల వెంట్రుకలు తనకు తానే చుట్టలు బడుతవి. paper *s by reason of heatయెండకు కాకితము ముడుచుకొంటున్నది.
To Oppose
(v), ( a), యెదిరించుట, విరోధించుట, అడ్డముతగులుట. whyshould you * your father ? తండ్రితో యెందుకు యెదురాడుతావు.he *d his umbrella to the wind గాలికి గొడుగునుఅడ్డముపట్టినాడు. I *d my sword to his వాని కత్తికి నాకత్తిని అడ్డముపట్టినాను. tha rule *s is one ఆ సూత్రము యీసూత్రమునకు విరోధిస్తున్నది.
Moon
(n), ( s), చంద్రుడు. half* అర్ధచంద్రుడు, నెలవంక. new * అమావాస్య. full * పున్నమ. the light fortnight of the * శుక్లపక్షము, వెన్నెల కాలము. the dark fortnight of the * కృష్ణ పక్షము. nothing on this side of the * can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను. the man in the * ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము. or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే లాంతరు.
To Parry
(v), ( a), తప్పించుట. he parried the blow కత్తి దెబ్బను తట్టినాడు. heparried the question అడిగిన మాటకు వుత్తరవు చెప్పక జార విడిచినాడు.
Label
(n), ( s), ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక. the name of the book is printed in gold on a red *ఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.
Acquisitiveness
(n), ( s), విచారించే బుద్ధి. See under Cranology.
Steel
(n), ( s), ఉక్కు. a * for striking fire చెకముకి రాయినితట్టే వుక్కుబిళ్ల. flint and * రాయిన్ని యినుమున్ను. a swordఖడ్గము. a butcher's * కటికవాని ఆకురాయి. medicine so calledఇనుపతుప్పుతో చేశే వొక ద్రావకము.
Historic, Historical
(adj), కథారూపముగా వుండే, కథాసరణిగా వుండే,చరిత్రసంబంధమైన. historical style గ్రంథశయ్య.
Era
(n), ( s), శకము, కాలము. Fifty years before our * ఖ్రైష్టు పుట్టేముందుయాభై యేండ్లకు. See Epoch. According to their * వారి సంఖ్య ప్రకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Syllogistic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Syllogistic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Syllogistic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Syllogistic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Syllogistic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close