Telugu Meaning of Useless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Useless is as below...

Useless : (adj), unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన,నిరర్థకమైన, కొరగాని. the carriage is * ఆ బండి పనికిరాక వున్నది. this man is quite * వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు. it is quite * to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Consonant
(n), ( s), హల్లు, వ్యంజనము, అనగా, క, ఖ, గ, ఘ, యిత్యాది B, C, D, F, &c.
Vacillation
(n), ( s), wavering, fluctiuation of mind, unsteadiness అస్థిరము, చాంచల్యము, డోలాయమానము. disgrace and ruin will follow * of conduct నడత స్థిరములేని వాడికి అవమానమున్ను నాశనమున్ను వచ్చును.
Insurance
(n), ( s), exemption from hazard, obtained by the payment of a certain sum : the sum paid for security. అభయము, అభయచీటిబీమా అనగా వొకవాడ మొదలైన వానికి అపాయము వచ్చు నేమోనని వొకడుమరివొక వర్తకుని దగ్గరకు పోయి తన వాడ మొదలయిన వాటికి వొక మొత్తమును నిర్ణయించుకొని ఆమొత్తానికి నూటికి యింత మాత్రము ఆ వర్తకునికియిస్తానని నిష్కర్ష చేసుకుంటాడు, ఆ వాడ మొదలయిన వానికి అపాయము వస్తేఆ మొత్తమును ఆ వర్తకుడు యిచ్చుకుంటాడు. * company ఈ రీతిగా నూటికియింత మాత్రమని తీసుకొని అపాయము వస్తే రూకలు యిచ్చుకొనే సభవారు.
Feelingly
(adv), దయారసము,విశ్వాసముగా, కనికరముగా, కరుణతో, మనసారా.
Hostelry
(n), ( s), సత్రము, యిది ప్రాచీన శబ్దము.
Unwholesomeness
(n), ( s), unhealthiness రోగకారిత్వము. from the * of greenfruit పచ్చికాయలు వొంటికి గిట్టవు గనక. from the * of this place యిక్కడి నీళ్లువొంటికి పట్టనందున.
Respect
(n), ( s), గౌరవము, మర్యాద, ఆదరణ, లక్ష్యము. In this * ఈ విషయమునందు. in all *s అన్ని విధాల. in some *s కొన్ని విషయములలో.they did this as a mark of * గౌరవము కొరకై దీన్ని చేసినారు. they shewed him * వాణ్ని నిండా ఆదరించినారు. he never was wanting in * to them వాండ్లకు వాడు యెప్పుడున్ను అగౌరవము చేయలేదు. out of * to his father అతని తండ్రి యందుండే గౌరవమును పట్టి. *s (compliments) దండములు దీవెనలు. give my *s to your brother మీ అన్నగారికి నా దండములు చెప్పు. with * to your brother I know nothing at present నీ అన్నను గురించి యిప్పట్లో నాకు వొకటిన్నీ తెలియదు. I paid him my *s ఆయన దర్శనానికి పోయినాను. that man shows no self * వాడు యోగ్యుడు కాడు, పెద్ద మనిషి కాడు. * of persons Rome 2. II పక్షపాతము. A+. P+. పక్షపరపక్షము. H+. thou shalt not have not have * of persons in judgement తీర్పు చెప్పడములో నీకు పక్షపాతము కారాదు.
To Demolish
(v), ( a), ఇడియకొట్టుట, పడగొట్టుట, పాడుచేసుట.or devour తినివేయుట.
Shepherdess
(n), ( s), గొల్లది. or lover విరహతాపము గలది.
Greencloth
(n), ( s), A board or court of justice held in the countinghouse of the king's household for taking cognizance of allmatters of government and justice within the kings court-royalసీమలో వొక న్యాయసభ.
To Bilge
(v), ( n), వూరుట, చెమర్చుట, అనగా వాడలోకి నీళ్ళువూరుట.Bilge water వాడలోకి వూరి కంపు కొట్టే నీళ్ళు.
Repulsion
(n), ( s), striking back again తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము.
Cup-board
(n), ( s), అల్మారా.
Immutable
(adj), తిరగని, నిర్వికారమైన, భేధించని, మారని, వ్యత్యాసపడని,స్ధిరమైన. they say this practice is * ఈ వాడుక భేధించనిదంటారు,తిరగనిదంటారు.
Coup-de-main
(n), ( s), ప్రబలమైన దెబ్బ, వొకరికి తోచని దివ్యమైన యుక్తి, యెత్తు, అనగావొక దెబ్బలో తన యత్నము సఫలమయ్యేటట్టు చేసిన వొకరికీ తోచని దివ్యమైన యుక్తి. hetook the queen by a * వొకరికిన్ని తోచని ఒక యెత్తులో లటక్కున మంత్రిని కొట్టి ఆటజయించినాడు.
To Merge
(v), ( a), ముంచుట. the question where in all others *d is this: were they the sons or not వాండ్లు ఆయన కొడుకులా కారా అనే ప్రశ్నలో అన్ని అణిగిపోయినది. Meridian, n. s. మధ్యాహ్నము, ఉచ్చము. Anti * మధ్యాహ్నాత్పూర్వము. Post * మధ్యాహ్నాత్పరము. at this time his glory reached it's * యిది అతని కీర్తికి వుఛ్రాయదశగా వుండెను. or the line on the globe భూగోళము నడమ వుత్తర దక్షిణముగా వుండే రేఖ. Hyderabad is nearly in the * of Trichinopoly హైద్రాబాదున్ను తిరుచినాపల్లిన్ని సుమారు వుత్తర దక్షణాలుగా వుంటవి. The remark that he made was calculated for their * వాడు చెప్ప్పినమాట వాండ్ల యోగ్యతకు అనుగుణ్యముగా వున్నది.
Obscene
(adj), బండైన, బూతైన.
Picaroon
(n), ( s), వొక విధమైన దొంగ.
Spangle
(n), ( s), any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు. her dress was ornamented with *s దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది. a gold * wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు. the grass was covered with*s of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.
Repeated
(adj), మళ్ళీ చేసిన, మళ్ళీ చెప్పిన. he made * inquiries పునఘవిమర్శన చేసినాడు మళ్ళీ విచారించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Useless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Useless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Useless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Useless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Useless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40152
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close