Telugu Meaning of Shepherdess

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shepherdess is as below...

Shepherdess : (n), ( s), గొల్లది. or lover విరహతాపము గలది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lurch
(n), ( s), వొరగడము, దిక్కుమాలిన స్థితి. the ship gave * ఆ వాడ పొర్లి పోయినది. he left them in the * వాండ్లను నిరాదరువుగా విడిచిపెట్టినాడు. I am left in the * దిక్కులేక అల్లాడుతాను.
Concremation
(n), ( s), burning of a widow with her husband సహగమనము.
To Recommend
(v), ( a), to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట. you may readthis book if you like but I do not * it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను. he *s bathing స్నానము చేస్తే మంచిదంటాడు. her beauty *ed herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది. I followedthe course which you *ed మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.the garden in front *s the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు. do you think that I would * you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా. can you * me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.you *ed them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను. you may buy this but I do not * it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను. he *ed himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు. I shall * my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను. I * my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను. will you * me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా. I * you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.
Material
(adj), or imporant ముఖ్యమైన. this is a * point యిదిముఖ్యమైన విషయము. or bodily మూర్తిమహత్తైన, స్థూలమైన. the body is * the soul is immaterial శరీరము స్థూలరూపమైనది ఆత్మ రూపములేనది. * connection సమవాయి సంబంధము.
Holy Land
(n), ( s), జూడియాదేశము, దీన్ని. Palestine, Syria అనిన్ని అంటారు.
Diadem
(n), ( s), (anciently) a head-band or fillet worn bykings as a bagde of royalty పూర్వకాలమందు రాజుల శిరోపట్టిక,యీ కాలములో కరీటము, ముకుటము.
Porous
(adj), వెంట్రుక సందువలె రంధ్రములు గల, అతి సూక్ష్మమైన రంధ్రములు గల,చెమర్చే.
To Rifle
(v), (a), to plunder, rob, pillage దోచుకొనుట, ప్రాబల్యము, అధికము. Rifle, n. s. or gun లోనాముగొట్టపు తుపాకి, గాడి తుపాకి, పలకల తుపాకి. a *man పలకల తుపాకీ వాడు.
Loveliness
(n), ( s), సౌందర్యము, లావణ్యము, మనోహరత్వము.
Rollypoly
(adv), (Johnson) గిరగిర.
Helleness
(n), ( s), (the Greeks) గ్రీకు దేశస్థులు.
Awning
(n), ( s), మేలుకట్టు, వితానము, ఉల్లడ.
To Unpeople
( v. ), (a.), to ruin నిర్జనము చేసుట నిర్మానుష్యముచేసుట
Imitator
(n), ( s), అనుకరించే వాడు, వొకని చూచి వానివలె నడచుకొనేవాడు.* sometimes go beyond the pattern వొకటినిచూచి చేసే వాండ్లు వాండ్లమాదిరిని మించుతారు,శిష్యులు గురువును మించడము కద్దు. miserable poetasters are *s కు కవులు పూర్వకవనములును అనుకరించి కవిత్వముచెప్పుతారు.
Harebell
(n), ( s), వొకపుష్పము.
To Expunge
(v), ( a), కొట్టివేసుట, పాటా కొట్టుట, కుండలీకరణముచేసుట,తోసివేసుట, పరిహరించుట. after those items were *d ఆ పద్దులనుకొట్టివేసిన తరువాత. In that poem he *d ten verses ఆ కావ్యములోపది శ్లోకములను యెత్తివేసినాడు.
Lamely
(adv), కుంటిగా, మొండిగా. he reads * వాడికి చదవడములో నట్టుపడుతున్నది.వాడు జబ్బుగా చదువుతాడు.
Preachment
(n), ( s), ప్రసంగము, యిది తిరస్కార శబ్దము.
Flounced
(adj), జాలరుగల.
Towrope
(n), ( s), దేన్నైనా కట్టి నీళ్ళలో యీడ్చే తాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shepherdess is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shepherdess now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shepherdess. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shepherdess is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shepherdess, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close