Telugu Meaning of Awning

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Awning is as below...

Awning : (n), ( s), మేలుకట్టు, వితానము, ఉల్లడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Warmth
(n), ( s), a little heat వెచ్చన, ఉష్ణము. from the * of the room ఆ యింట్లో నిండా కాకగా వుండేటందువల్ల. form the * of theweather నిండా యెండగా వున్నది గనక. eagerness, ardour ఉగ్రము. * of imagination మనోద్రేకము. * of temper, i. e. passionateness ఆగ్రహము. * of constitution (a bad word) lasciviouness కామోద్రేకము.from the * of his language వాడు నిండా కోపముగా మాట్లడి నందువల్ల, వాడు నిండా దయగా మాట్లాడినందువల్ల.
Outmost
(adj), బైటి.
Unvarying
(adj), not changeable, constant మారని, నిర్వ్యత్యాసమైన. this isthe * custom యిది యెప్పుడూ నడిచే మర్యాద.
Agitatedly
(adv), కలవరముగా, తొందరగా.
Acquired
(adj), సంపాదించిన, ఆర్జించిన, గ్రహించిన, నేర్చుకొన్న.
To Unrig
(v), ( a), to strip of both standing and running rigging వాడ తాళ్ళుమొదలైన వాటిని విప్పి బోడిచేసుట. they unrigged the ship వాడ తాళ్ళు మొదలైనవాటిని విప్పి బోడిచేసినారు.
Unyoked
(adj), freed from the yoke కాడికి కట్టి మరపబడని, విడిచిబెట్టిన.
Whirring
(n), ( s), the sound of wings రెక్కలధ్వని, బుర్రనియెగిసే శబ్దము. the * partridge బుర్రున యెగిరిన పక్షి.
Accumulation
(n), ( s), పోగు, రాశి. he left a great * of debts విస్తారముఅప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.
Monachism
(n), ( s), సన్యాసము, మునివృత్తి.
Brown
(adj), చామనిచాయ వర్ణమైన, కపిలవర్ణము, కోతివర్ణము,తవుడువర్ణము, లేడివన్నె, నక్కవన్నె , చక్కబెట్టివర్ణమువేయనితోలువన్నె, టేకువన్నె, ిటికవన్నె, యెండిన ఆకువన్నె, రాగివన్నె. Brown sugar, [పంచదార] బెల్లము, చక్కెర, శర్కర. Reddishcolour పింగళ వర్ణమైన, బొద్దెంకవర్ణమైన. whited * or whity *కోరాగుడ్డవన్నె, నాటు కాకితపు వన్నెగల. I spoke to him but hewas in a * study and did not hear me నేను వాడితో చెప్పినానుగాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడికివినలేదు.
Fracture
(n), ( s), పగులు, బీటిక, చీలిక, సందు. there was a * in the wallఆ గోడలో వొక బీటిక వుండెను. a * of the scull కపాలమునుపగిలి బద్దగా వుండే స్థలము.
Politeness
(n), ( s), మర్యాద, సన్మానము.
Rate
(n), ( s), manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
To Vouchsafe
(v), ( a), to condescend, to grant దయచేసుట, అనుగ్రహించుట, కృపచేసుట.
Acme
(n), ( s), శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
Froliesome
(adj), గంతులువేసే, తుళ్లే, దుమికే.
Rediments
(n), ( s), The first principles; the first elements of a science మూలాధారములు, మూల సూత్రములు. In schools they teach the * of learning పల్లె కూటములో మొదట చదువుకు మూలాధారములను నేర్పుతారు. the * of grammar వ్యాకరణ సూత్రములు.
Mauled
(adj), బాగా దెబ్బలుతిన్న, నలియకొట్టిన, వికారమైన, ఛిన్నాభిన్నమైన.
To Station
(v), ( a), ఉంచుట, పెట్టుట. I *ed two men at his gate వాడి యింటి వాకిట యిద్దరిని పెట్టినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Awning is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Awning now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Awning. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Awning is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Awning, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close