Telugu Meaning of To Rifle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rifle is as below...

To Rifle : (v), (a), to plunder, rob, pillage దోచుకొనుట, ప్రాబల్యము, అధికము. Rifle, n. s. or gun లోనాముగొట్టపు తుపాకి, గాడి తుపాకి, పలకల తుపాకి. a *man పలకల తుపాకీ వాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ideot
(n), ( s), or Idiot పుట్టువెర్రి, ఉన్మత్తుడు.
To Grope
(v), ( n), to search by feeling in the dark తవుళ్లాడుట, దేవులాడుట.
Tried
(pastpart), పరిక్షించబడ్డ, విమర్శించబడ్డ, విచారణ చేయబడ్డ, పరిక్షకు నిలిచిన. * in the furnace ముక్కాకలు తీరిన.
Villein
(n), ( s), a slave, a drudge దాసుడు, భృత్యుడు. there were two hunderd *s on the estate ఆ సంస్థానముకింద యిన్నూరుమంది దాసులు వుండిరి. Villous, adj. hairy వెంట్రుకలుగా వుండే, బొచ్చుగా వుండే.
Uncircumcised
(adj), సున్నతు లేని, సున్నతు చేయబడని. as meaning whilewicked దుర్మార్గుడైన. the * in heart మనసా దుర్మార్గులు.
Compatible
(adj), (add,) these two are not compatible అదియెక్కడ యిది యెక్కడ సరిపడవు, కూడవు.
Putrefaction
(n), ( s), కుళ్ళిపోవడము, మురగడము.
Independent
(adj), పరతంత్రముకాని, స్వతంత్రమైన, స్వేశ్చగావుండే. he is * వాడు స్వతంత్రుడు, అనగా పరాధీనుడు కాదు. * of thishouse he has several fields ఈ యిల్లు కాకుండా వాడికి కొన్నిపొలాలుకూడా వున్నవి. these accounts are wholly * of thoseఈ లెక్కలు వేరే ఆ లెక్కలు వేరే, ఈ లెక్కలకు ఆలెక్కలకుసంబంధములేదు. he is wholly * of his brothers వాడితమ్ములకువాడికి సంబంధము లేదు, వాడువేరు వాడితమ్ములు వేరు. he is * of any one వాడు యెవరికిన్ని భవ్యుడు కాడు, లోకువైన వాడు కాడు.
Bowling-green
(n), ( s), గుండ్లాడేపసరిక బయలు.
Gluey
(adj), జిగటగా వుండే, బంకలుసాగే.
Mute
(adj), మౌనముగావుండే, పలకని. he stood * వాడు నోరెత్తలేదు. in the alphabet పలకని, శబ్దించని. a * letter పలకని అక్షరము.
Apostrophe
(n), ( s), in Spelling సంగ్రహముగా వ్రాయడము, సంక్షేపముగా పలకడము,సంగ్రహముగా వ్రాయడానకై వేసే గురుతు, యేలాగంటే cannot అనే శబ్దమునకు can'tఅని వ్రాసినట్టు or a sudden address in a discourse కావ్యమందు ఒకడితోసంభాషణ చేస్తూవుండగా లటక్కున మరి ఒకడికై తిరిగి మాట్లాడడము.
Prismatic, Prismatical
(adj), పైన చెప్పిన యేడు వర్ణములలో వొక వర్ణముగల redis one of the * colours యెరుపు పైన చెప్పిన వర్ణములలో వొకటి.
Apprehension
(n), ( s), fear భయము. I entertain no apprehensions regardinghim అతణ్ని గురించి నాకు భయములేదు. conception బోధ, అవగాహన గ్రాహత్య,seizure పట్టుకోవడము. after the * of the thieves ఆ దొంగలు పట్టుబడ్డ తరువాత.this is quite beyond my * యిది నాకు యెంత మాత్రము అవగాహన కాలేదు.
To Dodge
(v), ( n), and v. a. తొలిగితప్పించుకొనుట మోసముచేసుట.he *d to avoid the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు.he *d to elude the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండామాయచేసినాడు. he *d the boy in his lesson వాడి పాఠములోయిక్కడ వకటి అక్కడ వకటి అడిగినాడు.
Gormandizing
(n), ( s), అతిభోజనము, రాక్షస తిండి.
Deed
(n), ( s), act పని, కార్యము, క్రియ, కృత్యము, కర్మము,In thought word and * &. కరణత్రయముగా, త్రికరణముగా, మనసా,వాచా, కర్మణా. in deed వాస్తవ్యముగా , మెట్టుకు . a good *పుణ్యము, సుకృతము. an evil * పాపము , దుష్కృతము. you must take the will for the * మనసులో నిశ్చయించినది నెరవేరకపోయినా చేసినట్టు భావించవలసినది. or insturment సాధకము,పత్రము.
Diamond
(n), ( s), (add,) a rough * స్వయంభూరవ. he is a rough * అతడు జన్మతః మంచివాడు గాని కొంచెము మోటవాడు.
Gizzard
(n), ( s), పక్షి కడుపులో వుండే వొక అంగము, యిది తినేఆహారమును అరగ్గొట్టుతున్నది. దీన్ని కన్నపుకాయకందనకాయ, ఉలవకాయ అని అంటారు. he frets his * about it (Johnson)అందుకు సంకటపడుతాడు, వేదనపడుతాడు.
Seventeenth
(adj), పదిహేడో. on the * of February ఫిబ్రవరి నెలలోపదిహేడో తేది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rifle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rifle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rifle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rifle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rifle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close